Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీదేవ్యువాచ |
భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక |
ప్రాప్తే కలియుగే ఘోరే మహాభూతైః సమావృతే || ౧ ||
మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజైః సమావృతే |
దుఃస్వప్నశోకసంతాపైః దుర్వినీతైః సమావృతే || ౨ ||
స్వధర్మవిరతేమార్గే ప్రవృత్తే హృది సర్వదా |
తేషాం సిద్ధిం చ ముక్తిం చ త్వం మే బ్రూహి వృషధ్వజ || ౩ ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే సర్వకళ్యాణకారణే |
మహాశాస్తుశ్చ దేవేశి కవచం పుణ్యవర్ధనమ్ || ౪ ||
అగ్నిస్తంభ జలస్తంభ సేనాస్తంభ విధాయకమ్ |
మహాభూతప్రశమనం మహావ్యాధినివారణమ్ || ౫ ||
మహాజ్ఞానప్రదం పుణ్యం విశేషాత్ కలితాపహమ్ |
సర్వరక్షాకరం దివ్యమాయురారోగ్యవర్ధనమ్ || ౬ ||
కిమతో బహునోక్తేన యం యం కామయతే ద్విజః |
తం తమాప్నోత్యసందేహో మహాశాస్తుః ప్రసాదతః || ౭ ||
కవచస్య ఋషిర్బ్రహ్మా గాయత్రీశ్ఛంద ఉచ్యతే |
దేవతా శ్రీమహాశాస్తా దేవో హరిహరాత్మజః || ౮ ||
షడంగమాచరేద్భక్త్యా మాత్రయా జాతియుక్తయా |
ధ్యానమస్య ప్రవక్ష్యామి శృణుష్వావహితా ప్రియే || ౯ ||
అస్య శ్రీమహాశాస్తుః కవచస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, మహాశాస్తా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీమహాశాస్తుః ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
హ్రామిత్యాది షడంగన్యాసః ||
అథ ధ్యానమ్ |
తేజోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముకలసన్మాణిక్యపాత్రాఽభయమ్ |
బిభ్రాణం కరపంకజే మదగజస్కంధాధిరూఢం విభుం
శాస్తారం శరణం వ్రజామి సతతం త్రైలోక్యసమ్మోహనమ్ ||
అథ కవచమ్ |
మహాశాస్తా శిరః పాతు ఫాలం హరిహరాత్మజః |
కామరూపీ దృశౌ పాతు సర్వజ్ఞో మే శ్రుతీ సదా || ౧ ||
ఘ్రాణం పాతు కృపాధ్యక్షో ముఖం గౌరీప్రియః సదా |
వేదాధ్యాయీ చ మే జిహ్వాం పాతు మే చిబుకం గురుః || ౨ ||
కంఠం పాతు విశుద్ధాత్మా స్కంధౌ పాతు సురార్చితః |
బాహూ పాతు విరూపాక్షః కరౌ తు కమలాప్రియః || ౩ ||
భూతాధిపో మే హృదయం మధ్యం పాతు మహాబలః |
నాభిం పాతు మహావీరః కమలాక్షోఽవతాత్కటిమ్ || ౪ ||
అపానం పాతు విశ్వాత్మా గుహ్యం గుహ్యార్థవిత్తమః |
ఊరూ పాతు గజారూఢో వజ్రధారీ చ జానునీ || ౫ ||
జంఘే పాత్వంకుశధరః పాదౌ పాతు మహామతిః |
సర్వాంగం పాతు మే నిత్యం మహామాయావిశారదః || ౬ ||
ఇతీదం కవచం పుణ్యం సర్వాఘౌఘనికృంతనమ్ |
మహావ్యాధిప్రశమనం మహాపాతకనాశనమ్ || ౭ ||
జ్ఞానవైరాగ్యదం దివ్యమణిమాదివిభూషితమ్ |
ఆయురారోగ్యజననం మహావశ్యకరం పరమ్ || ౮ ||
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయః |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ స యాతి పరమాం గతిమ్ || ౯ ||
ఇతి శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.