Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
విశుద్ధం పరం సచ్చిదానందరూపం
గుణాధారమాధారహీనం వరేణ్యమ్ |
మహాన్తం విభాన్తం గుహాన్తం గుణాన్తం
సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే || ౧ ||
శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం
సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ |
మహేశం కలేశం సురేశం పరేశం
నరేశం నిరీశం మహీశం ప్రపద్యే || ౨ ||
యదావర్ణయత్కర్ణమూలేఽన్తకాలే
శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ |
తదేకం పరం తారకబ్రహ్మరూపం
భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహమ్ || ౩ ||
మహారత్నపీఠే శుభే కల్పమూలే
సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |
సదా జానకీలక్ష్మణోపేతమేకం
సదా రామచంద్రం భజేఽహం భజేఽహమ్ || ౪ ||
క్వణద్రత్నమంజీరపాదారవిందం
లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ |
మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం
నదచ్చంచరీమంజరీలోలమాలమ్ || ౫ ||
లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం
సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |
నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న
స్ఫురత్కాన్తినీరాజనారాధితాంఘ్రిమ్ || ౬ ||
పురః ప్రాంజలీనాంజనేయాదిభక్తాన్
స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ |
భజేఽహం భజేఽహం సదా రామచంద్రం
త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే || ౭ ||
యదా మత్సమీపం కృతాన్తః సమేత్య
ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ |
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం
సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ || ౮ ||
నిజే మానసే మందిరే సన్నిధేహి
ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర |
ససౌమిత్రిణా కైకయీనందనేన
స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || ౯ ||
స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-
-రనీకైరనేకైశ్చ రామ ప్రసీద |
నమస్తే నమోఽస్త్వీశ రామ ప్రసీద
ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ || ౧౦ ||
త్వమేవాసి దైవం పరం మే యదేకం
సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే |
యతోఽభూదమేయం వియద్వాయుతేజో
జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ || ౧౧ ||
నమః సచ్చిదానందరూపాయ తస్మై
నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |
నమో జానకీజీవితేశాయ తుభ్యం
నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ || ౧౨ ||
నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం
నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ |
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే
నమః సుందరాయేందిరావల్లభాయ || ౧౩ ||
నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే
నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే |
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే
నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే || ౧౪ ||
నమస్తే నమస్తే సమస్తప్రపంచ-
-ప్రభోగప్రయోగప్రమాణప్రవీణ |
మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం
విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యై || ౧౫ ||
శిలాపి త్వదంఘ్రిక్షమాసంగిరేణు
ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ |
నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా-
-త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర || ౧౬ ||
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం
నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర |
భవన్తం భవాన్తం భరన్తం భజన్తో
లభన్తే కృతాన్తం న పశ్యన్త్యతోఽన్తే || ౧౭ ||
స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం
నరో వేద యో దేవచూడామణిం త్వామ్ |
సదాకారమేకం చిదానందరూపం
మనోవాగగమ్యం పరం ధామ రామ || ౧౮ ||
ప్రచండప్రతాపప్రభావాభిభూత-
-ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |
బలం తే కథం వర్ణ్యతేఽతీవ బాల్యే
యతోఽఖండి చండీశకోదండదండమ్ || ౧౯ ||
దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం
సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ |
భవన్తం వినా రామ వీరో నరో వా
సురో వాఽమరో వా జయేత్కస్త్రిలోక్యామ్ || ౨౦ ||
సదా రామ రామేతి రామామృతం తే
సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం
హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ || ౨౧ ||
సదా రామ రామేతి రామామృతం తే
సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-
-ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ || ౨౨ ||
అసీతాసమేతైరకోదండభూషై-
-రసౌమిత్రివంద్యైరచండప్రతాపైః |
అలంకేశకాలైరసుగ్రీవమిత్రై-
-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౩ ||
అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై-
-రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః |
అమందారమూలైరమందారమాలై-
-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౪ ||
అసింధుప్రకోపైరవంద్యప్రతాపై-
-రబంధుప్రయాణైరమందస్మితాఢ్యైః |
అదండప్రవాసైరఖండప్రబోధై-
-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౫ ||
హరే రామ సీతాపతే రావణారే
ఖరారే మురారేఽసురారే పరేతి |
లపన్తం నయన్తం సదాకాలమేవం
సమాలోకయాలోకయాశేషబంధో || ౨౬ ||
నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య
నమస్తే సదా కైకయీనందనేడ్య |
నమస్తే సదా వానరాధీశవంద్య
నమస్తే నమస్తే సదా రామచంద్ర || ౨౭ ||
ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప
ప్రసీద ప్రసీద ప్రచండారికాల |
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్
ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర || ౨౮ ||
భుజంగప్రయాతం పరం వేదసారం
ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యమ్ |
పఠన్సన్తతం చిన్తయన్స్వాన్తరంగే
స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః || ౨౯ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.