Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
ఏకవీరం మహారౌద్రం తప్తకాంచనకుండలమ్ |
లంబవాలం స్థూలకాయం వందేఽహం వాయునందనమ్ || ౧ ||
మహావీర్యం మహాశౌర్యం మహదుగ్రం మహేశ్వరమ్ |
మహాసురేశనిర్ఘాతం వందేఽహం వాయునందనమ్ || ౨ ||
జానకీశోకహరణం వానరం కులదీపకమ్ |
సుబ్రహ్మచారిణం శ్రేష్ఠం వందేఽహం వాయునందనమ్ || ౩ ||
దశగ్రీవస్య దర్పఘ్నం శ్రీరామపరిసేవకమ్ |
దశదుర్దశహంతారం వందేఽహం వాయునందనమ్ || ౪ ||
లంకానిఃశంకదహనం సీతాసంతోషకారిణమ్ |
సముద్రలంఘనం చైవ వందేఽహం వాయునందనమ్ || ౫ ||
బ్రహ్మకోటిసమం దివ్యం రుద్రకోటిసమప్రభమ్ |
వరాతీతం మహామంత్రం వందేఽహం వాయునందనమ్ || ౬ ||
శతకోటిసుచంద్రార్కమండలాకృతిలక్షణమ్ |
ఆంజనేయం మహాతేజం వందేఽహం వాయునందనమ్ || ౭ ||
శీఘ్రకామం చిరంజీవి సర్వకామఫలప్రదమ్ |
హనుమత్ స్తుతిమంత్రేణ వందేఽహం వాయునందనమ్ || ౮ ||
ఇతి శ్రీ వాయునందనాష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.