Sri Varadaraja Stotram – శ్రీ వరదరాజ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః |
తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || ౧ ||

సత్యవ్రతక్షేత్రవాసీ సత్యః సజ్జనపోషకః |
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || ౨ ||

హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః |
తత్త్వరూపస్త్వష్ట్రుకృత కాంచీపురవరాశ్రితః || ౩ ||

బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్యమహామఖసుపూజితః |
వేదవేద్యో వేగవతీవేగభీతాత్మభూస్తతః || ౪ ||

విశ్వసేతుర్వేగవతీసేతుర్విశ్వాధికోఽనఘః |
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః || ౫ ||

బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః |
వాణీపత్యర్పితహయవపాసురఖిలాధరః || ౬ ||

వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః |
శంఖచక్రలసత్పాణిః శరణాగతరక్షకః || ౭ ||

ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్ |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వసిద్ధిర్భవేద్ధ్రువమ్ || ౮ ||

ఇతి శ్రీనారదపురాణే శ్రీ వరదరాజ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed