Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ధ్యానం |
బాలార్కమండలాభాసాం చతుర్బాహాం త్రిలోచనామ్ |
పాశాంకుశ శరాఞ్శ్చాపాన్ ధారయంతీం శివాం భజే || ౧ ||
బాలార్కయుతతైజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం |
నానాలంకృతిరాజమానవపుషం బాలేందు యుక్ శేఖరాం |
హస్తైరిక్షుధనుః సృణిం సుమశరాం పాశం ముదాబిభ్రతీం
శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం భజే || ౨ ||
పద్మరాగ ప్రతీకాశాం సునేత్రాం చంద్రశేఖరామ్
నవరత్నలసద్భూషాం భూషితాపాదమస్తకామ్ || ౩ ||
పాశాంకుశౌ పుష్ప శరాన్ దధతీం పుండ్రచాపకమ్
పూర్ణ తారుణ్య లావణ్య తరంగిత కళేబరామ్ || ౪ ||
స్వ సమానాకారవేషకామేశాశ్లేష సుందరామ్ |
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగ శ్రోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేక మాతః ||
స్తోత్రం ||
శ్రీం బీజే నాద బిందుద్వితయ శశి కళాకారరూపే స్వరూపే
మాతర్మే దేహి బుద్దిం జహి జహి జడతాం పాహిమాం దీన దీనమ్ |
అజ్ఞాన ధ్వాంత నాశక్షమరుచిరుచిర ప్రోల్లసత్పాద పద్మే
బ్రహ్మేశాద్యఃసురేంద్రైః సురగణ వినతైః సంస్తుతాం త్వాం నమామి || ౧ ||
కల్పో సంపరణ కల్పిత తాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య |
పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణా
ససాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా || ౨ ||
హ్రీంకారమేవ తవనామ గృణంతి యేవా
మాతః త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే |
త్వత్సంస్మృతౌ యమభటాభి భవం విహాయ
దీవ్యంతి నందన వనే సహలోకపాలైః || ౩ ||
ఋణాంకానల భానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యేస్థితామ్
బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం |
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంసముకుటాం చారుస్మితాం భావయే || ౪ ||
సర్వజ్ఞతాం సదసివాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రి నరసిరుహయోః ప్రణామః |
కించిత్స్ఫురన్ముకుటముజ్వలమాతపత్రం
ద్వౌచామరే చ మహతీం వసుధాం దధాతి || ౫ ||
కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభిః
లక్ష్మీ స్వయంవరణమంగళదీపకాభిః |
సేవాభిరంబ తవపాదసరోజమూలే
నాకారికిమ్మనసి భక్తిమతాం జనానాం || ౬ ||
శివశక్తిః కామః క్షితిరథరవిః శాంత కిరణః
స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః |
అమీ హృల్లేఖాభిస్తి సృభిరవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవజనని నామవయవతామ్ || ౭ ||
కదాకాలే మాతః కథయకలితా లక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్ణేజనజలం |
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
సదాధత్తే వాణీ ముఖకమల తాంబూల రసతామ్ || ౮ ||
మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
నమస్తే. చాల చక్కని స్త్రోత్రాలనందించారు. వీలైతే శ్రీ బాలాంబికా స్తోత్రాలనుకూడా (హారితాయన మహర్షి విరచితం), అష్టోత్తరశత నామావళిని కూడా అందించండి.ధన్యవాదములు.