Sri Siddha Lakshmi Stotram (Variation) – శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రం (పాఠాంతరం)


ధ్యానమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖీమ్ |
త్రినేత్రాం ఖడ్గత్రిశూలపద్మచక్రగదాధరామ్ ||
పీతాంబరధరాం దేవీం నానాఽలంకారభూషితామ్ |
తేజఃపుంజధరీం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ ||

స్తోత్రమ్ |
ఓంకారం లక్ష్మీరూపం తు విష్ణుం వాగ్భవమవ్యయమ్ |
విష్ణుమానందమవ్యక్తం హ్రీంకారబీజరూపిణీమ్ ||

క్లీం అమృతా నందినీం భద్రాం సత్యానందదాయినీమ్ |
శ్రీం దైత్యశమనీం శక్తీం మాలినీం శత్రుమర్దినీమ్ ||

తేజఃప్రకాశినీం దేవీ వరదాం శుభకారిణీమ్ |
బ్రాహ్మీం చ వైష్ణవీం రౌద్రీం కాలికారూపశోభినీమ్ ||

అకారే లక్ష్మీరూపం తు ఉకారే విష్ణుమవ్యయమ్ |
మకారః పురుషోఽవ్యక్తో దేవీ ప్రణవ ఉచ్యతే |

సూర్యకోటిప్రతీకాశం చంద్రకోటిసమప్రభమ్ |
తన్మధ్యే నికరం సూక్ష్మం బ్రహ్మరుపం వ్యవస్థితమ్ |

ఓంకారం పరమానందం సదైవ సురసుందరీమ్ |
సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ ఆద్యలక్ష్మీ నమోఽస్తు తే |

ఐంకారం పరమం సిద్ధం సర్వబుద్ధిప్రదాయకమ్ |
సౌభాగ్యాఽమృతా కమలా సత్యలక్ష్మీ నమోఽస్తు తే |

హ్రీంకారం పరమం శుద్ధం పరమైశ్వర్యదాయకమ్ |
కమలా ధనదా లక్ష్మీ భోగలక్ష్మీ నమోఽస్తు తే |

క్లీంకారం కామరూపిణ్యం కామనాపరిపూర్తిదమ్ |
చపలా చంచలా లక్ష్మీ కాత్యాయనీ నమోఽస్తు తే ||

శ్రీంకారం సిద్ధిరూపిణ్యం సర్వసిద్ధిప్రదాయకమ్ |
పద్మాననాం జగన్మాత్రే అష్టలక్మీం నమోఽస్తు తే |

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణీ నమోఽస్తు తే |

ప్రథమం త్ర్యంబకా గౌరీ ద్వితీయం వైష్ణవీ తథా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం సుందరీ తథా |

పంచమం విష్ణుశక్తిశ్చ షష్ఠం కాత్యాయనీ తథా |
వారాహీ సప్తమం చైవ హ్యష్టమం హరివల్లభా |

నవమం ఖడ్గినీ ప్రోక్తా దశమం చైవ దేవికా |
ఏకాదశం సిద్ధలక్ష్మీర్ద్వాదశం హంసవాహినీ |

ఏతత్ స్తోత్ర వరం దేవ్యా యే పఠంతి సదా నరాః |
సర్వాపద్భ్యో విముచ్యంతే నాత్ర కార్యా విచారణా |

ఏకమాసం ద్విమాసం చ త్రిమాసం మాసచతుష్టయమ్ |
పంచమాసం చ షణ్మాసం త్రికాలం యః సదా పఠేత్ |

బ్రాహ్మణః క్లేశితో దుఃఖీ దారిద్ర్యభయపీడితః |
జన్మాంతర సహస్రోత్థైర్ముచ్యతే సర్వకిల్బషైః |

దరిద్రో లభతే లక్ష్మీమపుత్రః పుత్రవాన్ భవేత్ |
ధన్యో యశస్వీ శత్రుఘ్నో వహ్నిచౌరభయేషు చ |

శాకినీ భూత వేతాల సర్ప వ్యాఘ్ర నిపాతనే |
రాజద్వారే సభాస్థానే కారాగృహ నిబంధనే |

ఈశ్వరేణ కృతం స్తోత్రం ప్రాణినాం హితకారకమ్ |
స్తువంతు బ్రాహ్మణాః నిత్యం దారిద్ర్యం న చ బాధతే |

సర్వపాపహరా లక్ష్మీః సర్వసిద్ధిప్రదాయినీమ్ |
సాధకాః లభతే సర్వం పఠేత్ స్తోత్రం నిరంతరమ్ |

యా శ్రీః పద్మవనే కదమ్బశిఖరే రాజగృహే కుంజరే
శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితే |
శంఖే దైవకులే నరేంద్రభవనే గంగాతటే గోకులే
సా శ్రీస్తిష్ఠతి సర్వదా మమ గృహే భూయాత్ సదా నిశ్చలా ||

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గమ్భీరావర్తనాభిః స్తనభరనమితా శుద్ధవస్త్రోత్తరీయా |
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా ||

ఇతి శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed