Sri Lakshmi Ashtottara Shatanama Stotram 2 – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

శ్రీర్లక్ష్మీ కమలా దేవీ మా పద్మా కమలాలయా |
పద్మేస్థితా పద్మవర్ణా పద్మినీ మణిపంకజా || ౧

పద్మప్రియా నిత్యపుష్టా హ్యుదారా పద్మమాలినీ |
హిరణ్యవర్ణా హరిణీ హ్యర్ఘ్యా చంద్రా హిరణ్మయీ || ౨

ఆదిత్యవర్ణాఽశ్వపూర్వా హస్తినాదప్రబోధినీ |
రథమధ్యా దేవజుష్టా సువర్ణరజతస్రజా || ౩

గంధధ్వారా దురాధర్షా తర్పయంతీ కరీషిణీ |
పింగళా సర్వభూతానాం ఈశ్వరీ హేమమాలినీ || ౪

కాంసోస్మితా పుష్కరిణీ జ్వలన్త్యనపగామినీ |
సూర్యా సుపర్ణా మాతా చ విష్ణుపత్నీ హరిప్రియా || ౫

ఆర్ద్రా యః కరిణీ గంగా వైష్ణవీ హరివల్లభా |
శ్రయణీయా చ హైరణ్యప్రాకారా నళినాలయా || ౬

విశ్వప్రియా మహాదేవీ మహాలక్ష్మీ వరా రమా |
పద్మాలయా పద్మహస్తా పద్మా గంధర్వసేవితా || ౭

ఆయాసహారిణీ దివ్యా శ్రీదేవీ చంద్రసోదరీ |
వరారోహా భృగుసుతా లోకమాతాఽమృతోద్భవా || ౮

సింధుజా శార్‍ఙ్గిణీ సీతా ముకుందమహిషీందిరా |
విరించిజననీ ధాత్రీ శాశ్వతా దేవపూజితా || ౯

దుగ్ధా వైరోచనీ గౌరీ మాధవ్యచ్యుతవల్లభా |
నారాయణీ రాజ్యలక్ష్మీః మోహినీ సురసుందరీ || ౧౦

సురేశసేవ్యా సావిత్రీ సంపూర్ణాయుష్కరీ సతీ |
సర్వదుఃఖహరారోగ్యకారిణీ సత్కళత్రికా || ౧౧

సంపత్కరీ జయిత్రీ చ సత్సంతానప్రదేష్టదా |
విష్ణువక్షఃస్థలావాసా వారాహీ వారణార్చితా || ౧౨

ధర్మజ్ఞా సత్యసంకల్పా సచ్చిదానందవిగ్రహా |
ధర్మదా ధనదా సర్వకామదా మోక్షదాయినీ || ౧౩

సర్వశత్రుక్షయకరీ సర్వాభీష్టఫలప్రదా || ౧౪

ఇతి శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామస్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Lakshmi Ashtottara Shatanama Stotram 2 – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2

స్పందించండి

error: Not allowed