Sri Renuka Ashtottara Shatanama Stotram – శ్రీ రేణుకా అష్టోత్తరశతనామ స్తోత్రం


ధ్యానమ్ |
ధ్యాయేన్నిత్యమపూర్వవేషలలితాం కందర్పలావణ్యదాం
దేవీం దేవగణైరుపాస్యచరణాం కారుణ్యరత్నాకరామ్ |
లీలావిగ్రహిణీం విరాజితభుజాం సచ్చంద్రహాసాదిభి-
-ర్భక్తానందవిధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకామ్ ||

స్తోత్రమ్ |
జగదంబా జగద్వంద్యా మహాశక్తిర్మహేశ్వరీ |
మహాదేవీ మహాకాలీ మహాలక్ష్మీః సరస్వతీ ||

మహావీరా మహారాత్రిః కాలరాత్రిశ్చ కాలికా |
సిద్ధవిద్యా రామమాతా శివా శాంతా ఋషిప్రియా ||

నారాయణీ జగన్మాతా జగద్బీజా జగత్ప్రభా |
చంద్రికా చంద్రచూడా చ చంద్రాయుధధరా శుభా ||

భ్రమరాంబా తథానందా రేణుకా మృత్యునాశినీ |
దుర్గమా దుర్లభా గౌరీ దుర్గా భర్గకుటుంబినీ ||

కాత్యాయనీ మహామాతా రుద్రాణీ చాంబికా సతీ |
కల్పవృక్షా కామధేనుః చింతామణిరూపధారిణీ ||

సిద్ధాచలవాసినీ చ సిద్ధబృందసుశోభినీ |
జ్వాలాముఖీ జ్వలత్కాంతా జ్వాలా ప్రజ్వలరూపిణీ ||

అజా పినాకినీ భద్రా విజయా విజయోత్సవా |
కుష్ఠరోగహరా దీప్తా దుష్టాసురగర్వమర్దినీ ||

సిద్ధిదా బుద్ధిదా శుద్ధా నిత్యానిత్యా తపఃప్రియా |
నిరాధారా నిరాకారా నిర్మాయా చ శుభప్రదా ||

అపర్ణా చాఽన్నపూర్ణా చ పూర్ణచంద్రనిభాననా |
కృపాకరా ఖడ్గహస్తా ఛిన్నహస్తా చిదంబరా ||

చాముండీ చండికాఽనంతా రత్నాభరణభూషితా |
విశాలాక్షీ చ కామాక్షీ మీనాక్షీ మోక్షదాయినీ ||

సావిత్రీ చైవ సౌమిత్రీ సుధా సద్భక్తరక్షిణీ |
శాంతిశ్చ శాంత్యతీతా చ శాంతాతీతతరా తథా ||

జమదగ్నితమోహంత్రీ ధర్మార్థకామమోక్షదా |
కామదా కామజననీ మాతృకా సూర్యకాంతినీ ||

మంత్రసిద్ధిర్మహాతేజా మాతృమండలవల్లభా |
లోకప్రియా రేణుతనయా భవానీ రౌద్రరూపిణీ ||

తుష్టిదా పుష్టిదా చైవ శాంభవీ సర్వమంగలా |
ఏతదష్టోత్తరశతనామస్తోత్రం పఠేత్సదా ||

సర్వసంపత్కరం దివ్యం సర్వాభీష్టఫలప్రదమ్ |
అష్టసిద్ధియుతం చైవ సర్వపాపనివారణమ్ ||

ఇతి శ్రీశాండిల్యమహర్షివిరచితా శ్రీరేణుకాదేవ్యష్టోత్తరశతనామావళిః |


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed