Sri Nataraja Ashtakam – శ్రీ నటరాజాష్టకం


కుంజరచర్మకృతాంబరమంబురుహాసనమాధవగేయగుణం
శంకరమంతకమానహరం స్మరదాహకలోచనమేణధరమ్ |
సాంజలియోగిపతంజలిసన్నుతమిందుకళాధరమబ్జముఖం
మంజులశింజితరంజితకుంచితవామపదం భజ నృత్యపతిమ్ || ౧ ||

పింగళతుంగజటావళిభాసురగంగమమంగళనాశకరం
పుంగవవాహముమాంగధరం రిపుభంగకరం సురలోకనతమ్ |
భృంగవినీలగలం గణనాథసుతం భజ మానస పాపహరం
మంగళదం వరరంగపతిం భవసంగహరం ధనరాజసఖమ్ || ౨ ||

పాణినిసూత్రవినిర్మితికారణపాణిలసడ్డమరూత్థరవం
మాధవనాదితమర్దలనిర్గతనాదలయోద్ధృతవామపదమ్ |
సర్వజగత్ప్రళయప్రభువహ్నివిరాజితపాణిముమాలసితం
పన్నగభూషణమున్నతసన్నుతమానమ మానస సాంబశివమ్ || ౩ ||

చండగుణాన్వితమండలఖండనపండితమిందుకళాకలితం
దండధరాంతకదండకరం వరతాండవమండితహేమసభమ్ |
అండకరాండజవాహసఖం నమ పాండవమధ్యమమోదకరం
కుండలశోభితగండతలం మునివృందనుతం సకలాండధరమ్ || ౪ ||

వ్యాఘ్రపదానతముగ్రతరాసురవిగ్రహమర్దిపదాంబురుహం
శక్రముఖామరవర్గమనోహరనృత్యకరం శ్రుతినుత్యగుణమ్ |
వ్యగ్రతరంగితదేవధునీధృతగర్వహరాయతకేశచయం
భార్గవరావణపూజితమీశముమారమణం భజ శూలధరమ్ || ౫ ||

ఆసురశక్తివినాశకరం బహుభాసురకాయమనంగరిపుం
భూసురసేవితపాదసరోరుహమీశ్వరమక్షరముక్షధృతమ్ |
భాస్కరశీతకరాక్షమనాతురమాశ్వరవిందపదం భజ తం
నశ్వరసంసృతిమోహవినాశమహస్కరదంతనిపాతకరమ్ || ౬ ||

భూతికరం సితభూతిధరం గతనీతిహరం వరగీతినుతం
భక్తియుతోత్తమముక్తికరం సమశక్తియుతం శుభభుక్తికరమ్ |
భద్రకరోత్తమనామయుతం శ్రుతిసామనుతం నమ సోమధరం
స్తుత్యగుణం భజ నిత్యమగాధభవాంబుధితారకనృత్యపతిమ్ || ౭ ||

శూలధరం భవజాలహరం నిటిలాగ్నిధరం జటిలం ధవళం
నీలగలోజ్జ్వలమంగళసద్గిరిరాజసుతామృదుపాణితలమ్ |
శైలకులాధిపమౌళినతం ఛలహీనముపైమి కపాలధరం
కాలవిషాశమనంతమిలానుతమద్భుతలాస్యకరం గిరిశమ్ || ౮ ||

చిత్తహరాతులనృత్తపతిప్రియవృత్తకృతోత్తమగీతిమిమాం
ప్రాతరుమాపతిసన్నిధిగో యది గాయతి భక్తియుతో మనసి |
సర్వసుఖం భువి తస్య భవత్యమరాధిపదుర్లభమత్యధికం
నాస్తి పునర్జనిరేతి చ ధామ స శాంభవముత్తమమోదకరమ్ || ౯ ||

ఇతి శ్రీ నటరాజాష్టకమ్ |


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ నటరాజ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed