Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీదేవ్యువాచ |
సాధు సాధు మహాదేవ కథయస్వ సురేశ్వర |
మాతంగీకవచం దివ్యం సర్వసిద్ధికరం నృణామ్ || ౧ ||
శ్రీ ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి మాతంగీకవచం శుభమ్ |
గోపనీయం మహాదేవి మౌనీ జాపం సమాచరేత్ || ౨ ||
అస్య శ్రీమాతంగీకవచస్య దక్షిణామూర్తిరృషిః విరాట్ ఛందః మాతంగీ దేవతా చతుర్వర్గసిద్ధ్యర్థే వినియోగః ||
ఓం శిరో మాతంగినీ పాతు భువనేశీ తు చక్షుషీ |
తోడలా కర్ణయుగళం త్రిపురా వదనం మమ || ౩ ||
పాతు కంఠే మహామాయా హృది మాహేశ్వరీ తథా |
త్రిపుష్పా పార్శ్వయోః పాతు గుదే కామేశ్వరీ మమ || ౪ ||
ఊరుద్వయే తథా చండీ జంఘయోశ్చ హరప్రియా |
మహామాయా పాదయుగ్మే సర్వాంగేషు కులేశ్వరీ || ౫ ||
అంగం ప్రత్యంగకం చైవ సదా రక్షతు వైష్ణవీ |
బ్రహ్మరంధ్రే సదా రక్షేన్మాతంగీ నామ సంస్థితా || ౬ ||
రక్షేన్నిత్యం లలాటే సా మహాపిశాచినీతి చ |
నేత్రాయోః సుముఖీ రక్షేద్దేవీ రక్షతు నాసికామ్ || ౭ ||
మహాపిశాచినీ పాయాన్ముఖే రక్షతు సర్వదా |
లజ్జా రక్షతు మాం దంతాన్ చోష్ఠౌ సమ్మార్జనీకరీ || ౮ ||
చిబుకే కంఠదేశే తు ఠకారత్రితయం పునః |
సవిసర్గం మహాదేవి హృదయం పాతు సర్వదా || ౯ ||
నాభిం రక్షతు మాం లోలా కాలికావతు లోచనే |
ఉదరే పాతు చాముండా లింగే కాత్యాయనీ తథా || ౧౦ ||
ఉగ్రతారా గుదే పాతు పాదౌ రక్షతు చాంబికా |
భుజౌ రక్షతు శర్వాణీ హృదయం చండభూషణా || ౧౧ ||
జిహ్వాయాం మాతృకా రక్షేత్పూర్వే రక్షతు పుష్టికా |
విజయా దక్షిణే పాతు మేధా రక్షతు వారుణే || ౧౨ ||
నైరృత్యాం సుదయా రక్షేద్వాయవ్యాం పాతు లక్ష్మణా |
ఐశాన్యాం రక్షేన్మాం దేవీ మాతంగీ శుభకారిణీ || ౧౩ ||
రక్షేత్సురేశీ చాగ్నేయ్యాం బగలా పాతు చోత్తరే |
ఊర్ధ్వం పాతు మహాదేవీ దేవానాం హితకారిణీ || ౧౪ ||
పాతాలే పాతు మా నిత్యం వశినీ విశ్వరూపిణీ |
ప్రణవం చ తమోమాయా కామబీజం చ కూర్చకమ్ || ౧౫ ||
మాతంగినీ ఙేయుతాస్త్రం వహ్నిజాయావధిర్మనుః |
సార్ధైకాదశవర్ణా సా సర్వత్ర పాతు మాం సదా || ౧౬ ||
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరమ్ |
త్రైలోక్యమంగళం నామ కవచం దేవదుర్లభమ్ || ౧౭ ||
య ఇదం ప్రపఠేన్నిత్యం జాయతే సంపదాలయమ్ |
పరమైశ్వర్యమతులం ప్రాప్నుయాన్నాత్ర సంశయః || ౧౮ ||
గురుమభ్యర్చ్య విధివత్కవచం ప్రపఠేద్యది |
ఐశ్వర్యం సుకవిత్వం చ వాక్సిద్ధిం లభతే ధ్రువమ్ || ౧౯ ||
నిత్యం తస్య తు మాతంగీ మహిలా మంగలం చరేత్ |
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ యే దేవాః సురసత్తమాః || ౨౦ ||
బ్రహ్మరాక్షసవేతాలా గ్రహాద్యా భూతజాతయః |
తం దృష్ట్వా సాధకం దేవి లజ్జాయుక్తా భవంతి తే || ౨౧ ||
కవచం ధారయేద్యస్తు సర్వసిద్ధిం లభేద్ధ్రువమ్ |
రాజానోఽపి చ దాసాః స్యుః షట్కర్మాణి చ సాధయేత్ || ౨౨ ||
సిద్ధో భవతి సర్వత్ర కిమన్యైర్బహుభాషితైః |
ఇదం కవచమజ్ఞాత్వా మాతంగీం యో భజేన్నరః || ౨౩ ||
అల్పాయుర్నిర్ధనో మూర్ఖో భవత్యేవ న సంశయః |
గురౌ భక్తిః సదా కార్యా కవచే చ దృఢా మతిః || ౨౪ ||
తస్మై మాతంగినీ దేవీ సర్వసిద్ధిం ప్రయచ్ఛతి || ౨౫ ||
ఇతి నంద్యావర్తే ఉత్తరఖండే మాతంగినీ కవచమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శ్యామలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.