Sri Maha Sastha Ashtottara Shatanamavali – శ్రీ మహాశాస్తృ అష్టోత్తరశతనామావళిః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ధ్యానం –
విప్రారోపితధేనుఘాతకలుషచ్ఛేదాయ పూర్వం మహాన్
సోమారణ్యజయంతిమధ్యమగతో గ్రామే మునిర్గౌతమః |
చక్రే యజ్ఞవరం కృపాజలనిధిస్తత్రావిరాసీత్ ప్రభుః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం యో విష్ణుశంభ్వోసుతః ||

నామావళిః –
రైవతాచలశృంగాగ్రమధ్యస్థాయ నమో నమః |
రత్నాదిసోమసంయుక్తశేఖరాయ నమో నమః |
చంద్రసూర్యశిఖావాహత్రిణేత్రాయ నమో నమః |
పాశాంకుశగదాశూలాభరణాయ నమో నమః |
మదఘూర్ణితపూర్ణాంబామానసాయ నమో నమః |
పుష్కలాహృదయాంభోజనివాసాయ నమో నమః |
శ్వేతమాతంగనీలాశ్వవాహనాయ నమో నమః |
రక్తమాలాధరస్కంధప్రదేశాయ నమో నమః |
వైకుంఠనాథశంభ్వోశ్చ సుసుతాయ నమో నమః | ౯

త్రికాలం వర్తమానానాం భాషణాయ నమో నమః |
మహాసురదశకరచ్ఛేదనాయ నమో నమః |
దేవరాజసువాక్ తుష్టమానసాయ నమో నమః |
అభయంకరమంత్రార్థస్వరూపాయ నమో నమః |
జయశబ్దమునిస్తోత్రశ్రోత్రియాయ నమో నమః |
సూర్యకోటిప్రతీకాశసుదేహాయ నమో నమః |
దండనారాచవిలసత్కరాబ్జాయ నమో నమః |
మందాకినీనదీతీరనివాసాయ నమో నమః |
మతంగోద్యానసంచారవైభవాయ నమో నమః | ౧౮

సదా సద్భక్తిసంధాతృచరణాయ నమో నమః |
కృశానుకోణమధ్యస్థకృపాంగాయ నమో నమః |
పార్వతీహృదయానందభరితాయ నమో నమః |
శాండిల్యమునిసంస్తుత్యశ్యామలాయ నమో నమః |
విశ్వావసుసదాసేవ్యవిభవాయ నమో నమః |
పంచాక్షరీమహామంత్రపారగాయ నమో నమః |
ప్రభా సత్యాభిసంపూజ్యపదాబ్జాయ నమో నమః |
ఖడ్గఖేటోరగాంభోజసుభుజాయ నమో నమః |
మదత్రయద్రవగజారోహణాయ నమో నమః | ౨౭

చింతామణిమహాపీఠమధ్యగాయ నమో నమః |
శిఖిపింఛజటాబద్ధజఘనాయ నమో నమః |
పీతాంబరాబద్ధకటిప్రదేశాయ నమో నమః |
విప్రారాధనసంతుష్టవిశ్రాంతాయ నమో నమః |
వ్యోమాగ్నిమాయామూర్ధేందుసుబీజాయ నమో నమః |
పురా కుంభోద్భవమునిఘోషితాయ నమో నమః |
వర్గారిషట్కులామూలవినాశాయ నమో నమః |
ధర్మార్థకామమోక్షశ్రీఫలదాయ నమో నమః |
భక్తిప్రదానందగురుపాదుకాయ నమో నమః | ౩౬

ముక్తిప్రదాతృపరమదేశికాయ నమో నమః |
పరమేష్ఠిస్వరూపేణ పాలకాయ నమో నమః |
పరాపరేణ పద్మాదిదాయకాయ నమో నమః |
మనులోకైః సదావంద్య మంగళాయ నమో నమః |
కృతే ప్రత్యక్షరం లక్షాత్కీర్తిదాయ నమో నమః |
త్రేతాయాం ద్వ్యష్టలక్షేణ సిద్ధిదాయ నమో నమః |
ద్వాపరే చాష్టలక్షేణ వరదాయ నమో నమః |
కలౌ లక్షచతుష్కేన ప్రసన్నాయ నమో నమః |
సహస్రసంఖ్యాజాపేన సంతుష్టాయ నమో నమః | ౪౫

యదుద్దిశ్య జపః సద్యస్తత్ప్రదాత్రే నమో నమః |
శౌనకస్తోత్రసంప్రీతసుగుణాయ నమో నమః |
శరణాగతభక్తానాం సుమిత్రాయ నమో నమః |
పాణ్యోర్గజధ్వజం ఘంటాం బిభ్రతే తే నమో నమః |
ఆజానుద్వయసందీర్ఘబాహుకాయ నమో నమః |
రక్తచందనలిప్తాంగశోభనాయ నమో నమః |
కమలాసురజీవాపహరణాయ నమో నమః |
శుద్ధచిత్తసుభక్తానాం రక్షకాయ నమో నమః |
మార్యాదిదుష్టరోగాణాం నాశకాయ నమో నమః | ౫౪

దుష్టమానుషగర్వాపహరణాయ నమో నమః |
నీలమేఘనిభాకారసుదేహాయ నమో నమః |
పిపీలికాదిబ్రహ్మాండవశ్యదాయ నమో నమః |
భూతనాథసదాసేవ్యపదాబ్జాయ నమో నమః |
మహాకాలాదిసంపూజ్యవరిష్ఠాయ నమో నమః |
వ్యాఘ్రశార్దూల పంచాస్య వశ్యదాయ నమో నమః |
మధురానృపసమ్మోహసువేషాయ నమో నమః |
పాండ్యభూపసభారత్నపంకజాయ నమో నమః |
రాఘవప్రీతశబరీస్వాశ్రమాయ నమో నమః | ౬౩

పంపానదీసమీపస్థసదనాయ నమో నమః |
పంతలాధిపవంద్యశ్రీపదాబ్జాయ నమో నమః |
భూతభేతాలకూష్మాండోచ్చాటనాయ నమో నమః |
భూపాగ్రే వనశార్దూలాకర్షణాయ నమో నమః |
పాండ్యేశవంశతిలకస్వరూపాయ నమో నమః |
పత్రవాణీజరారోగధ్వంసనాయ నమో నమః |
వాణ్యై చోదితశార్దూల శిశుదాయ నమో నమః |
కేరళేషు సదా కేళివిగ్రహాయ నమో నమః |
ఆశ్రితాఖిలవంశాభివృద్ధిదాయ నమో నమః | ౭౨

ఛాగాస్యరాక్షసీపాణిఖండనాయ నమో నమః |
సదాజ్వలద్ఘృణీన్యస్తశరణాయ నమో నమః |
దీప్త్యాదిశక్తినవకైః సేవితాయ నమో నమః |
ప్రభూతనామపంచాస్యపీఠస్థాయ నమో నమః |
ప్రమథాకర్షసామర్థ్యదాయకాయ నమో నమః |
షట్పంచాశద్దేశపతివశ్యదాయ నమో నమః |
దుర్ముఖీనామదైత్యశిరశ్ఛేదాయ నమో నమః |
టాదిభాంతదళైః క్లుప్తపద్మస్థాయ నమో నమః |
శరచ్చంద్రప్రతీకాశవక్త్రాబ్జాయ నమో నమః | ౮౧

వశ్యాద్యష్టక్రియాకర్మఫలదాయ నమో నమః |
వనవాసాదిసుప్రీతవరిష్ఠాయ నమో నమః |
పురా శచీభయభ్రాంతిప్రణాశాయ నమో నమః |
సురేంద్రప్రార్థితాభీష్టఫలదాయ నమో నమః |
శంభోర్జటాసముత్పన్నసేవితాయ నమో నమః |
విప్రపూజ్యసభామధ్యనర్తకాయ నమో నమః |
జపాపుష్పప్రభావోర్ధ్వాధరోష్ఠాయ నమో నమః |
సాధుసజ్జనసన్మార్గరక్షకాయ నమో నమః |
మధ్వాజ్యకులవత్స్వాదువచనాయ నమో నమః | ౯౦

రక్తసైకతశైలాఘక్షేత్రస్థాయ నమో నమః |
కేతకీవనమధ్యస్థకుమారాయ నమో నమః |
గోహత్తిపాపశమనచతురాయ నమో నమః |
స్వపూజనాత్ పాపముక్తగౌతమాయ నమో నమః |
ఉదీచ్యాచలవారీశగ్రామరక్షాయ తే నమః |
గౌతమీసలిలస్నానసంతుష్టాయ నమో నమః |
సోమారణ్యజయంతాఖ్యక్షేత్రమధ్యాయ తే నమః |
గౌతమాఖ్యమునిశ్రేష్ఠయాగప్రార్చ్యాయ తే నమః |
కృత్తికర్క్షోద్భవగ్రామప్రవేశాయ నమో నమః | ౯౯

కృత్తికర్క్షోద్భవగ్రామక్లేశనాశాయ తే నమః |
కృత్తికర్క్షోద్భవగ్రామపాలనాయ నమో నమః |
సదాధ్యాయిభరద్వాజపూజితాయ నమో నమః |
కశ్యపాదిమునీంద్రాణాం తపోదేశాయ తే నమః |
జన్మమృత్యుజరాతప్తజనశాంతికృతే నమః |
భక్తజనమనః క్లేశమర్దనాయ నమో నమః |
ఆయుర్యశః శ్రియం ప్రజ్ఞాం పుత్రాన్ దేహి నమో నమః |
రేవంతజృంభిన్ ఏహ్యేహి ప్రసాదం కురు మే నమః |
బ్రహ్మవిష్ణుశివాత్మైక్యస్వరూపాయ నమో నమః | ౧౦౮

ఇతి శ్రీమహాశాస్తృ అష్టోత్తరశతనామావళిః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed