Sri Kubera Ashtottara Shatanamavali – శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళిః
Language : తెలుగు : ಕನ್ನಡ : தமிழ் : देवनागरी : English (IAST)
ఓం కుబేరాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం యక్షేశాయ నమః |
ఓం గుహ్యకేశ్వరాయ నమః |
ఓం నిధీశాయ నమః |
ఓం శంకరసఖాయ నమః |
ఓం మహాలక్ష్మీనివాసభువే నమః |
ఓం మహాపద్మనిధీశాయ నమః |
ఓం పూర్ణాయ నమః || ౧౦ ||
ఓం పద్మనిధీశ్వరాయ నమః |
ఓం శంఖాఖ్యనిధినాథాయ నమః |
ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః |
ఓం సుకచ్ఛపనిధీశాయ నమః |
ఓం ముకుందనిధినాయకాయ నమః |
ఓం కుండాక్యానిధినాథాయ నమః |
ఓం నీలనిత్యాధిపాయ నమః |
ఓం మహతే నమః |
ఓం వరనిధిదీపాయ నమః | (వరనిత్యాధిపాయ నమః) |
ఓం పూజ్యాయ నమః || ౨౦ ||
ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః |
ఓం ఇలపిలాపత్యాయ నమః |
ఓం కోశాధీశాయ నమః |
ఓం కులోధీశాయ నమః |
ఓం అశ్వారూఢాయ నమః |
ఓం విశ్వవంద్యాయ నమః |
ఓం విశేషజ్ఞాయ నమః |
ఓం విశారదాయ నమః |
ఓం నలకూబరనాథాయ నమః |
ఓం మణిగ్రీవపిత్రే నమః || ౩౦ ||
ఓం గూఢమంత్రాయ నమః |
ఓం వైశ్రవణాయ నమః |
ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః |
ఓం ఏకపింగాయ నమః |
ఓం అలకాధీశాయ నమః |
ఓం బౌలస్థాయ నమః |
ఓం నరవాహనాయ నమః |
ఓం కైలాసశైలనిలయాయ నమః |
ఓం రాజ్యదాయ నమః |
ఓం రావణాగ్రజాయ నమః || ౪౦ ||
ఓం చిత్రచైత్రరథాయ నమః |
ఓం ఉద్యానవిహారాయ నమః |
ఓం సుకుతూహలాయ నమః |
ఓం మహోత్సాహాయ నమః |
ఓం మహాప్రాజ్ఞాయ నమః |
ఓం సదాపుష్పకవాహనాయ నమః |
ఓం సార్వభౌమాయ నమః |
ఓం అంగనాథాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం సౌమ్యాదికేశ్వరాయ నమః || ౫౦ ||
ఓం పుణ్యాత్మనే నమః |
ఓం పురుహూత శ్రియై నమః |
ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః |
ఓం నిత్యకీర్తయే నమః |
ఓం నీతివేత్రే నమః |
ఓం లంకాప్రాక్ధననాయకాయ నమః |
ఓం యక్షాయ నమః |
ఓం పరమశాంతాత్మనే నమః |
ఓం యక్షరాజాయ నమః |
ఓం యక్షిణీవృతాయ నమః || ౬౦ ||
ఓం కిన్నరేశాయ నమః |
ఓం కింపురుషాయ నమః |
ఓం నాథాయ నమః |
ఓం ఖడ్గాయుధాయ నమః |
ఓం వశినే నమః |
ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః |
ఓం వాయువామసమాశ్రయాయ నమః |
ఓం ధర్మమార్గనిరతాయ నమః |
ఓం ధర్మసమ్ముఖసంస్థితాయ నమః |
ఓం నిత్యేశ్వరాయ నమః || ౭౦ ||
ఓం ధనాధ్యక్షాయ నమః |
ఓం అష్టలక్ష్మీ ఆశ్రితాలయాయ నమః |
ఓం మనుష్యధర్మిణే నమః |
ఓం సకృతాయ నమః |
ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః |
ఓం ధనలక్ష్మీ నిత్యవాసాయ నమః |
ఓం ధాన్యలక్ష్మీ నివాసభువే నమః |
ఓం అశ్వలక్ష్మీ సదావాసాయ నమః |
ఓం గజలక్ష్మీ స్థిరాలయాయ నమః |
ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః || ౮౦ ||
ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః |
ఓం అఖండైశ్వర్య సంయుక్తాయ నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం సుఖాశ్రయాయ నమః | (సాగరాశ్రయాయ నమః) |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిధిధాత్రే నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిత్యకామాయ నమః |
ఓం నిరాకాంక్షాయ నమః || ౯౦ ||
ఓం నిరుపాధికవాసభువే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వగుణోపేతాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వసమ్మతాయ నమః |
ఓం సర్వాణికరుణాపాత్రాయ నమః |
ఓం సదానందకృపాలయాయ నమః |
ఓం గంధర్వకులసంసేవ్యాయ నమః |
ఓం సౌగంధికుసుమప్రియాయ నమః |
ఓం స్వర్ణనగరీవాసాయ నమః || ౧౦౦ ||
ఓం నిధిపీఠసమాశ్రయాయ నమః |
ఓం మహామేరూత్తరస్థాయనే నమః |
ఓం మహర్షిగణసంస్తుతాయ నమః |
ఓం తుష్టాయ నమః |
ఓం శూర్పణకా జ్యేష్ఠాయ నమః |
ఓం శివపూజరతాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం రాజయోగ సమాయుక్తాయ నమః |
ఓం రాజశేఖర పూజకాయ నమః |
ఓం రాజరాజాయ నమః || ౧౦౮ ||
ఇతి శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్ ||
తరువాత శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం చూడండి. మరిన్ని అష్టోత్తరాలు చూడండి.
గమనిక: శ్రీరామచంద్రమూర్తి మరియు ఆంజనేయస్వామి వార్ల స్తోత్రములతో "శ్రీరామ స్తోత్రనిధి" అనే పుస్తకము ప్రచురించుటకు ఆలోచన చేయుచున్నాము. సహకరించగలరు.
Chant other stotras from home page of తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Kubera ashtakam ni dhayachesi andhichandi
All are having spelling mistakes.. please correct… display in PDF format
Which ones have spelling mistakes?
ఈ అష్టోత్తర శతనామావళి అందించినందుకు ధన్యవాదాలు
దయచేసి కుబేర సూక్తం ను పొందుపరచగలరు అని ప్రార్ధిస్తున్నాను