Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
శ్రీమాన్ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ |
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ||
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే || ౧ ||
స్వతః సిద్ధం శుద్ధస్ఫటికమణిభూభృత్ప్రతిభటం
సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనమ్ |
అనంతైస్త్రయ్యంతైరనువిహితహేషాహలహలం
హతాశేషావద్యం హయవదనమీడీమహి మహః || ౨ ||
సమాహారః సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః |
కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం
హరత్వంతర్ధ్వాంతం హయవదనహేషాహలహలః || ౩ ||
ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాః
ప్రజ్ఞాదృష్టేరంజనశ్రీరపూర్వా |
వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా
వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః || ౪ ||
విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం
విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షమ్ |
దయానిధిం దేహభృతాం శరణ్యం
దేవం హయగ్రీవమహం ప్రపద్యే || ౫ ||
అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః
అద్యాపి తే భూతిమదృష్టపారామ్ |
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ
కారుణ్యతో నాథ కటాక్షణీయః || ౬ ||
దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః
దేవీ సరోజాసనధర్మపత్నీ |
వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః
స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః || ౭ ||
మందోఽభవిష్యన్నియతం విరించో
వాచాం నిధే వంచితభాగధేయః |
దైత్యాపనీతాన్ దయయైవ భూయోఽపి
అధ్యాపయిష్యో నిగమాన్ న చేత్ త్వమ్ || ౮ ||
వితర్కడోలాం వ్యవధూయ సత్త్వే
బృహస్పతిం వర్తయసే యతస్త్వమ్ |
తేనైవ దేవ త్రిదేశేశ్వరాణాం
అస్పృష్టడోలాయితమాధిరాజ్యమ్ || ౯ ||
అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః
ఆతస్థివాన్ మంత్రమయం శరీరమ్ |
అఖండసారైర్హవిషాం ప్రదానైః
ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే || ౧౦ ||
యన్మూలమీదృక్ ప్రతిభాతి తత్త్వం
యా మూలమామ్నాయమహాద్రుమాణామ్ |
తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాః
త్వామక్షరామక్షరమాతృకాం త్వామ్ || ౧౧ ||
అవ్యాకృతాద్వ్యాకృతవానసి త్వం
నామాని రూపాణి చ యాని పూర్వమ్ |
శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం
వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః || ౧౨ ||
ముగ్ధేందునిష్యందవిలోభనీయాం
మూర్తిం తవానందసుధాప్రసూతిమ్ |
విపశ్చితశ్చేతసి భావయంతే
వేలాముదారామివ దుగ్ధసింధోః || ౧౩ ||
మనోగతం పశ్యతి యః సదా త్వాం
మనీషిణాం మానసరాజహంసమ్ |
స్వయం పురోభావవివాదభాజః
కింకుర్వతే తస్య గిరో యథార్హమ్ || ౧౪ ||
అపి క్షణార్ధం కలయంతి యే త్వాం
ఆప్లావయంతం విశదైర్మయూఖైః |
వాచాం ప్రవాహైరనివారితైస్తే
మందాకినీం మందయితుం క్షమంతే || ౧౫ ||
స్వామిన్ భవద్ధ్యానసుధాభిషేకాత్
వహంతి ధన్యాః పులకానుబంధమ్ |
అలక్షితే క్వాపి నిరూఢమూలం
అంగేష్వివానందథుమంకురంతమ్ || ౧౬ ||
స్వామిన్ ప్రతీచా హృదయేన ధన్యాః
త్వద్ధ్యానచంద్రోదయవర్ధమానమ్ |
అమాంతమానందపయోధిమంతః
పయోభిరక్ష్ణాం పరివాహయంతి || ౧౭ ||
స్వైరానుభావాస్త్వదధీనభావాః
సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ |
విపశ్చితో నాథ తరంతి మాయాం
వైహారికీం మోహనపింఛికాం తే || ౧౮ ||
ప్రాఙ్నిర్మితానాం తపసాం విపాకాః
ప్రత్యగ్రనిఃశ్రేయససంపదో మే |
సమేధిషీరంస్తవ పాదపద్మే
సంకల్పచింతామణయః ప్రణామాః || ౧౯ ||
విలుప్తమూర్ధన్యలిపిక్రమాణాం
సురేంద్రచూడాపదలాలితానామ్ |
త్వదంఘ్రిరాజీవరజఃకణానాం
భూయాన్ ప్రసాదో మయి నాథ భూయాత్ || ౨౦ ||
పరిస్ఫురన్నూపురచిత్రభాను-
-ప్రకాశనిర్ధూతతమోనుషంగమ్ |
పదద్వయీం తే పరిచిన్మహేఽంతః
ప్రబోధరాజీవవిభాతసంధ్యామ్ || ౨౧ ||
త్వత్కింకరాలంకరణోచితానాం
త్వయైవ కల్పాంతరపాలితానామ్ |
మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమః || ౨౨ ||
సంచింతయామి ప్రతిభాదశాస్థాన్
సంధుక్షయంతం సమయప్రదీపాన్ |
విజ్ఞానకల్పద్రుమపల్లవాభం
వ్యాఖ్యానముద్రామధురం కరం తే || ౨౩ ||
చిత్తే కరోమి స్ఫురితాక్షమాలం
సవ్యేతరం నాథ కరం త్వదీయమ్ |
జ్ఞానామృతోదంచనలంపటానాం
లీలాఘటీయంత్రమివాశ్రితానామ్ || ౨౪ ||
ప్రబోధసింధోరరుణైః ప్రకాశైః
ప్రవాళసంఘాతమివోద్వహంతమ్ |
విభావయే దేవ సపుస్తకం తే
వామం కరం దక్షిణమాశ్రితానామ్ || ౨౫ ||
తమాంసి భిత్త్వా విశదైర్మయూఖైః
సంప్రీణయంతం విదుషశ్చకోరాన్ |
నిశామయే త్వాం నవపుండరీకే
శరద్ఘనే చంద్రమివ స్ఫురంతమ్ || ౨౬ ||
దిశంతు మే దేవ సదా త్వదీయాః
దయాతరంగానుచరాః కటాక్షాః |
శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం
సరస్వతీం సంశ్రితకామధేనుమ్ || ౨౭ ||
విశేషవిత్పారిషదేషు నాథ
విదగ్ధ గోష్ఠీసమరాంగణేషు |
జిగీషతో మే కవితార్కికేంద్రాన్
జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః || ౨౮ ||
త్వాం చింతయన్ త్వన్మయతాం ప్రపన్నః
త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా |
స్వామిన్ సమాజేషు సమేధిషీయ
స్వచ్ఛందవాదాహవబద్ధశూరః || ౨౯ ||
నానావిధానామగతిః కలానాం
న చాపి తీర్థేషు కృతావతారః |
ధ్రువం తవానాథపరిగ్రహాయాః
నవం నవం పాత్రమహం దయాయాః || ౩౦ ||
అకంపనీయాన్యపనీతిభేదైః
అలంకృషీరన్ హృదయం మదీయమ్ |
శంకాకళంకాపగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్ || ౩౧ ||
వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘమహిమా మానసే వాగధీశః || ౩౨ ||
వాగర్థసిద్ధిహేతోః పఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా |
కవితార్కికకేసరిణా వేంకటనాథేన విరచితామేతామ్ || ౩౩ ||
కవితార్కికసింహాయ కళ్యాణగుణశాలినే |
శ్రీమతే వేంకటేశాయ వేదాంతగురవే నమః ||
ఇతి శ్రీవేదాంతదేశిక కృత శ్రీ హయగ్రీవ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Can anyone upload the meaning of this Hayagreeva stotra in Telugu?
Hayagreeva meaning pettadi plees
Veda giri
hayagreeva stotram meaning pettadi evvaraina