Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతాముద్దిశ్య శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ధ్యానం –
బ్రహ్మాణీ చతురాననాక్షవలయం కుంభం కరైః స్రుక్స్రవౌ
బిభ్రాణా త్వరుణేందుకాంతివదనా ఋగ్రూపిణీ బాలికా |
హంసారోహణకేలిఖణ్ఖణమణేర్బింబార్చితా భూషితా
గాయత్రీ పరిభావితా భవతు నః సంపత్సమృద్ధ్యై సదా ||
రుద్రాణీ నవయౌవనా త్రినయనా వైయాఘ్రచర్మాంబరా
ఖట్వాంగత్రిశిఖాక్షసూత్రవలయాఽభీతిః శ్రియై చాస్తు నః |
విద్యుద్దామజటాకలాపవిలసద్బాలేందుమౌలిర్ముదా
సావిత్రీ వృషవాహనా సితతనుర్ధ్యేయా యజూరూపిణీ ||
ధ్యేయా సా చ సరస్వతీ భగవతీ పీతాంబరాలంకృతా
శ్యామా శ్యామతనుర్జరాపరిలసద్గాత్రాంచితా వైష్ణవీ |
తార్క్ష్యస్థా మణినూపురాంగదలసద్గ్రైవేయభూషోజ్జ్వలా
హస్తాలంకృతశంఖచక్రసుగదాపద్మా శ్రియై చాస్తు నః ||
ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ధ్యాయామి |
ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితా భవ స్థాపితా భవ |
సుప్రసన్నో భవ వరదా భవ |
స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద |
ఆవాహనం –
ఓం హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
కనకమయవితర్దిశోభమానం
దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తమ్ |
మణిమయమంటపమధ్యమేహి మాత-
-ర్మయి కృపయాశు సమర్చనం గ్రహీతుమ్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆవాహయామి |
ఆసనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
కనకమయవితర్దిస్థాపితే తూలికాఢ్యే
వివిధకుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే |
భగవతి రమణీయే రత్నసింహాసనేఽస్మి-
-న్నుపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |
పాద్యం –
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ ||
దూర్వయా సరసిజాన్వితవిష్ణు-
-క్రాంతయా చ సహితం కుసుమాఢ్యమ్ |
పద్మయుగ్మసదృశే పదయుగ్మే
పాద్యమేతదురరీకురు మాతః ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑-
-మా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o
తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
గంధపుష్పయవసర్షపదూర్వా-
-సంయుతం తిలకుశాక్షతమిశ్రమ్ |
హేమపాత్రనిహితం సహ రత్నై-
-రర్ఘ్యమేతదురరీకురు మాతః ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o
శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యే-
-ఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
జలజద్యుతినా కరేణ జాతీ-
-ఫలతక్కోలలవంగగంధయుక్తైః |
అమృతైరమృతైరివాతిశీతై-
-ర్భగవత్యాచమనం విధీయతామ్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
నిహితం కనకస్య సంపుటే
పిహితం రత్నపిధానకేన యత్ |
తదిదం జగదంబ తేఽర్పితం
మధుపర్కం జనని ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
దధిదుగ్ధఘృతైః సమాక్షికైః
సితయా శర్కరయా సమన్వితైః |
స్నపయామి తవాహమాదరా-
-జ్జనని త్వాం పునరుష్ణవారిభిః ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం –
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో
వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు
మా॒యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
ఏలోశీరసువాసితైః సకుసుమైర్గంగాదితీర్థోదకై-
-ర్మాణిక్యామలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః |
మంత్రాన్వైదికతాంత్రికాన్పరిపఠన్సానందమత్యాదరా-
-త్స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
వస్త్రం –
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తిమృ॑ద్ధిం ద॒దాతు॑ మే ||
బాలార్కద్యుతి దాడిమీయకుసుమప్రస్పర్ధి సర్వోత్తమం
మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితమ్ |
ముక్తాభిర్గ్రథితం సుకంచుకమిదం స్వీకృత్య పీతప్రభం
తప్తస్వర్ణసమానవర్ణమతులం ప్రావర్ణమంగీకురు ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
ఆభరణం –
క్షుత్పి॑పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॑ల॒క్ష్మీం నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ సర్వా॒o నిర్ణు॑ద మే॒ గృహా॑త్ ||
మంజీరే పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ
ముక్తాహారమురోజయోరనుపమాం నక్షత్రమాలాం గలే |
కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమా-
-త్తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిమ్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః సర్వాభరణాని సమర్పయామి |
గంధం –
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
మాతః ఫాలతలే తవాతివిమలే కాశ్మీరకస్తూరికా-
-కర్పూరాగరుభిః కరోమి తిలకం దేహేఽంగరాగం తతః |
వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం
పాదౌ చందనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః శ్రీ గంధాన్ ధారయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరీ గోరోజనాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి |
అక్షతాన్ –
రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి
ముక్తాఫలైర్వా రుచిరైరవిద్ధైః |
అఖండితైర్దేవి యవాదిభిర్వా
కాశ్మీరపంకాంకితతండులైర్వా ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి –
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
మందారకుందకరవీరలవంగపుష్పై-
-స్త్వాం దేవి సంతతమహం పరిపూజయామి |
జాతీజపావకులచంపకకేతకాది-
-నానావిధాని కుసుమాని చ తేఽర్పయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథ అష్టోత్తరశతనామ పుజా –
శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామావళిః పశ్యతు |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అష్టోత్తరశతనామపుజాం సమర్పయామి |
ధూపం –
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
లాక్షాసమ్మిలితైః సితాభ్రసహితైః శ్రీవాససంమిశ్రితైః
కర్పూరాకలితైః శిరైర్మధుయుతైర్గోసర్పిషా లోడితైః |
శ్రీఖండాగరుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్తుభి-
-ర్ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
ఆప॑: సృ॒జన్తు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
రత్నాలంకృతహేమపాత్రనిహితైర్గోసర్పిషా లోడితై-
-ర్దీపైర్దీర్ఘతరాంధకారభిదురైర్బాలార్కకోటిప్రభైః |
ఆతామ్రజ్వలదుజ్జ్వలప్రవిలసద్రత్నప్రదీపైస్తథా
మాతస్త్వామహమాదరాదనుదినం నీరాజయామ్యుచ్చకైః ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః దీపం సమర్పయామి |
నైవేద్యం –
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టి॒o పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్|
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ ||
సాపూపసూపదధిదుగ్ధసితాఘృతాని
సుస్వాదుభక్తపరమాన్నపురఃసరాణి |
శాకోల్లసన్మరిచిజీరకబాహ్లికాని
భక్ష్యాణి భుంక్ష్వ జగదంబ మయార్పితాని ||
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం –
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టి॒o సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీ॒o జాత॑వేదో మ॒ ఆవహ ||
ఏలాలవంగాదిసమన్వితాని
తక్కోలకర్పూరవిమిశ్రితాని |
తాంబూలవల్లీదలసంయుతాని
పూగాని తే దేవి సమర్పయామి ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హి॑రణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”-
-న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
ఇంద్రాదయో నతినతైర్మకుటప్రదీపై-
-ర్నీరాజయంతి సతతం తవ పాదపీఠమ్ |
తస్మాదహం తవ సమస్తశరీరమేత-
-న్నీరాజయామి జగదంబ సహస్రదీపైః ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
ప్రదక్షిణా –
పదే పదే యత్పరిపూజకేభ్యః
సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి |
తత్సర్వపాపక్షయ హేతుభూతం
ప్రదక్షిణం తే పరితః కరోమి ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
పుష్పాంజలి –
చరణనలినయుగ్మం పంకజైః పూజయిత్వా
కనకకమలమాలాం కంఠదేశేఽర్పయిత్వా |
శిరసి వినిహితోఽయం రత్నపుష్పాంజలిస్తే
హృదయకమలమధ్యే దేవి హర్షం తనోతు ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి |
సర్వోపచారాః –
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః గజానారోహయామి |
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
నమస్కారాన్ –
ముక్తాకుందేందుగౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తా-
-మక్షస్రక్పుష్పహస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రామ్ |
నానాలంకారయుక్తాం సురమకుటమణిద్యోతితస్వర్ణపీఠాం
సానందాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చింతయామి ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ప్రార్థనానమస్కారాన్ సమర్పయామి –
క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |
అనయా శ్రీసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ గాయత్రీ దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ ||
సమస్తపాపక్షయకరం శ్రీ గాయత్రీ దేవీ పాదోదకం పావనం శుభమ్ ||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.