Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ కాళికా పరమేశ్వరీ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా సర్వశత్రుబాధా శాంత్యర్థం, మమ సర్వారిష్ట నివృత్త్యర్థం, సర్వకార్య సిద్ధ్యర్థం, శ్రీ కాళికా పరమేశ్వరీ ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ధ్యానం –
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్ |
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశానాలయవాసినీమ్ || ౧ ||
యా కాళికా రోగహరా సువంద్యా-
-ర్వశ్యైః సమస్తైర్వ్యవహారదక్షైః |
జనైర్జనానాం భయహారిణీ చ
సా దేవమాతా మయి సౌఖ్యదాత్రీ || ౨ ||
యా మాయా ప్రకృతిశక్తిశ్చండముండవిమర్దినీ |
సా పూజ్యా సర్వదేవైశ్చ హ్యస్మాకం వరదా భవ || ౩ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ధ్యాయామి |
ఆవాహనం –
ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పనిషూదినీ |
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ఆవాహయామి |
ఆసనం –
అనేకరత్నసంయుక్తం నానామణిగణాన్వితమ్ |
కార్తస్వరమయం దివ్యమానసం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః సువర్ణసింహాసనం సమర్పయామి |
పాద్యం –
గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయాఽఽహృతమ్ |
తోయమేతత్సుఖస్పర్శ పాద్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
గంధపుష్పాక్షతైర్యుక్తమర్ఘ్యం సంపాదితం మయా |
గృహాణ త్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
ఆచమ్యతాం త్వయా దేవి భక్తిర్మే హ్యచలాం కురు |
ఈప్సితాం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
పంచామృత స్నానం –
పయోధధి ఘృతం క్షౌద్రం సితయా చ సమన్వితమ్ |
పంచామృతమనేనాద్య కురు స్నానం దయానిధే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |
స్నానం –
జాహ్నవీతోయమానీతం శుభం కర్పూరసంయుతమ్ |
స్నాపయామి సురశ్రేష్ఠే త్వాం పుత్రాది ఫలప్రదాన్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
వస్త్రం –
వస్త్రం చ సోమదైవత్యం లజ్జాయాస్తు నివారణమ్ |
మయా నివేదితం భక్త్యా గృహాణ పరమేశ్వరీ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః వస్త్రం సమర్పయామి |
ఉపవస్త్రం –
యామాశ్రిత్య మహామాయా జగత్ సమ్మోహినీ సదా |
తస్యై తే పరమేశాని కల్పయామ్యుత్తరీయకమ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ఉపవస్త్రం సమర్పయామి |
ఆభరణం –
స్వభావ సుందరాంగార్థే నానాశక్త్యాశ్రితే శివే |
భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చితే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి |
గంధం –
పరమానంద సౌభాగ్య పరిపూర్ణ దిగంతరే |
గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వరి ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః గంధం సమర్పయామి |
కుంకుమం –
కుంకుమం కాంతిదం దివ్యం కామినీ కామసంభవమ్ |
కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః కుంకుమం సమర్పయామి |
సిందూరం –
సిందూరమరుణాభాసం జపాకుసుమసన్నిభమ్ |
పూజితాసి మహాదేవి ప్రసీద పరమేశ్వరీ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః సిందూరం సమర్పయామి |
కజ్జలం –
చక్షుభ్యాం కజ్జలం రమ్యం సుభగే శక్తికారికే |
కర్పూరజ్యోతిరుత్పన్నం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః కజ్జలం సమర్పయామి |
హరిద్రా –
హరిద్రారంజితే దేవి సుఖసౌభాగ్యదాయిని |
తస్మాత్త్వం పూజయామ్యత్ర సుఖశాంతిం ప్రయచ్ఛ మే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
పరిమళ ద్రవ్యాణి –
చందనాగరు కర్పూరం కుంకుమం రోచనం తథా |
కస్తూర్యాది సుగంధాంశ్చ సర్వాంగేషు విలేపయే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః నానావిధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి |
సౌభాగ్య సూత్రం –
సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణిసంయుతే |
కంఠే గృహాణ దేవేశి సౌభాగ్యం దేహి మే సదా ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః సౌభాగ్య సూత్రం సమర్పయామి |
అక్షతాన్ –
రంజితా కుంకుమౌఘేన అక్షతాశ్చాపి శోభనాః |
మమైషాం దేవి దానేన ప్రసన్నాభవమీశ్వరీ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పమాలా –
సురభిం పుష్పనిచయైర్గ్రథితం శుభమాలికామ్ |
దదామి తవ శోభార్థం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః పుష్పమాలాన్ సమర్పయామి |
పుష్పాణి –
మందార పారిజాతాది పాటలీ కేతకాని చ |
జాతీ చంపక పుష్పాణి గృహాణ పరమేశ్వరీ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి |
బిల్వపత్రం –
అమృతోద్భవ శ్రీవృక్షో మహాదేవి ప్రియః సదా |
బిల్వపత్రం ప్రయచ్ఛామి పవిత్రం తే సురేశ్వరీ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః బిల్వపత్రం సమర్పయామి |
అథ అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళీ పశ్యతు |
ధూపం –
దశాంగ గుగ్గులం ధూపం చందనాగరు సంయుతమ్ |
సమర్పితం మయా భక్త్యా మహాదేవి ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
ఘృతవర్తిసమాయుక్తం మహాతేజో మహోజ్జ్వలమ్ |
దీపం దాస్యామి దేవేశి సుప్రీతా భవ సర్వదా ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
అన్నం చతుర్విధం స్వాదు రసైః షడ్భిః సమన్వితమ్ |
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మేహ్యచలాం కురు ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
ఋతుఫలం –
ద్రాక్షా ఖర్జూర కదలీ పనసామ్రకపిత్యకమ్ |
నారికేలేక్షుజంబ్వాది ఫలాని ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ఋతుఫలం సమర్పయామి |
ఆచమనీయజలం –
కామారివల్లభే దేవి కుర్వాచమనమంబికే |
నిరంతరమహం వందే చరణౌ తవ చండికే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః నైవేద్యానంతరం ఆచమనీయజలం సమర్పయామి |
తాంబూలం –
ఏలాలవంగ కస్తూరీ కర్పూరైః సుష్ఠువాసితామ్ |
వీటికాం ముఖవాసార్థమర్పయామి సురేశ్వరి ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
దక్షిణ (స్వర్ణం)-
పూజాఫలసమృద్ధ్యర్థం తవాగ్రే స్వర్ణమీశ్వరి |
స్థాపితం తేన మే ప్రీతా పూర్ణాన్ కురు మనోరథాన్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః దక్షిణాన్ సమర్పయామి |
నీరాజనం –
నీరాజనం సుమంగళ్యం కర్పూరేణ సమన్వితమ్ |
చంద్రార్కవహ్ని సదృశం మహాదేవి నమోఽస్తు తే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం –
ఓం కాళికాయై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నోఽఘోరా ప్రచోదయాత్ |
ఓం శ్రీకాళికా దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ –
నమస్తే దేవి దేవేశి నమస్తే ఈప్సితప్రదే |
నమస్తే జగతాం ధాత్రి నమస్తే భక్తవత్సలే ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
నమః సర్వహితార్థాయై జగదాధార హేతవే |
సాష్టాంగోఽయం ప్రణామస్తు ప్రయత్నేన మయా కృతః ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ||
అనయా మయా కృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ కాళికా పరమేశ్వరీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం మాతృపాదోదకం శుభం ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
విసర్జనం –
ఇదం పూజా మయా దేవి యథాశక్త్యుపపాదితామ్ |
రక్షార్థం త్వం సమదాయ వ్రజస్థానమనుత్తమమ్ ||
ఓం శ్రీకాళికా దేవ్యై నమః యథాస్థానముద్వాసయామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.