Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
రైభ్య ఉవాచ |
గదాధరం విబుధజనైరభిష్టుతం
ధృతక్షమం క్షుధిత జనార్తినాశనమ్ |
శివం విశాలాఽసురసైన్యమర్దనం
నమామ్యహం హతసకలాఽశుభం స్మృతౌ || ౧ ||
పురాణపూర్వం పురుషం పురుష్టుతం
పురాతనం విమలమలం నృణాం గతిమ్ |
త్రివిక్రమం హృతధరణిం బలోర్జితం
గదాధరం రహసి నమామి కేశవమ్ || ౨ ||
విశుద్ధభావం విభవైరుపావృతం
శ్రియావృతం విగతమలం విచక్షణమ్ |
క్షితీశ్వరైరపగతకిల్బిషైః స్తుతం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || ౩ ||
సురాఽసురైరర్చితపాదపంకజం
కేయూరహారాంగదమౌలిధారిణమ్ |
అబ్ధౌ శయానం చ రథాంగపాణినం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || ౪ ||
సితం కృతే త్రేతయుగేఽరుణం విభుం
తథా తృతీయే పీతవర్ణమచ్యుతమ్ |
కలౌ ఘనాలిప్రతిమం మహేశ్వరం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || ౫ ||
బీజోద్భవో యః సృజతే చతుర్ముఖం
తథైవ నారాయణరూపతో జగత్ |
ప్రపాలయేద్రుద్రవపుస్తథాంతకృ-
-ద్గదాధరో జయతు షడర్ధమూర్తిమాన్ || ౬ ||
సత్త్వం రజశ్చైవ తమో గుణాస్త్రయ-
-స్త్వేతేషు నాన్యస్య సముద్భవః కిల |
స చైక ఏవ త్రివిధో గదాధరో
దధాతు ధైర్యం మమ ధర్మమోక్షయోః || ౭ ||
సంసారతోయార్ణవదుఃఖతంతుభి-
-ర్వియోగనక్రక్రమణైః సుభీషణైః |
మజ్జంతముచ్చైః సుతరాం మహాప్లవే
గదాధరో మాముదధౌ తు పోతవత్ || ౮ ||
స్వయం త్రిమూర్తిః స్వమివాత్మనాత్మని
స్వశక్తితశ్చాండమిదం ససర్జ హ |
తస్మిఞ్జలోత్థాసనమార్య తైజసం
ససర్జ యస్తం ప్రణతోఽస్మి భూధరమ్ || ౯ ||
మత్స్యాదినామాని జగత్సు కేవలం
సురాదిసంరక్షణతో వృషాకపిః |
ముఖ్యస్వరూపేణ సమంతతో విభు-
-ర్గదాధరో మే విదధాతు సద్గతిమ్ || ౧౦ ||
ఇతి శ్రీవరాహపురాణే సప్తమోఽధ్యాయే రభ్యకృత గదాధర స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.