Sri Durga Stotram (Shiva Rahasye) – శ్రీ దుర్గా స్తోత్రం (శివరహస్యే)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రహ్మణః ప్రియామ్ |
సర్వలోకప్రణేత్రీం చ ప్రణమామి సదాశివామ్ || ౧ ||

మంగళాం శోభనాం శుద్ధాం నిష్కళాం పరమాం కలామ్ |
విశ్వేశ్వరీం విశ్వమాతాం చండికాం ప్రణమామ్యహమ్ || ౨ ||

సర్వదేవమయీం దేవీం సర్వరోగభయాపహామ్ |
బ్రహ్మేశవిష్ణునమితాం ప్రణమామి సదా ఉమామ్ || ౩ ||

వింధ్యస్థాం వింధ్యనిలయాం దివ్యస్థాననివాసినీమ్ |
యోగినీం యోగమాతాం చ చండికాం ప్రణమామ్యహమ్ || ౪ ||

ఈశానమాతరం దేవీమీశ్వరీమీశ్వరప్రియామ్ |
ప్రణతోఽస్మి సదా దుర్గాం సంసారార్ణవతారిణీమ్ || ౫ ||

య ఇదం పఠతే స్తోత్రం శృణుయాద్వాపి యో నరః |
స ముక్తః సర్వపాపైస్తు మోదతే దుర్గయా సహ || ౬ ||

ఇతి శివరహస్యే శ్రీ దుర్గా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed