Sri Dhanvantari Ashtottara Shatanamavali – శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామావళిః


ఓం ధన్వంతరయే నమః |
ఓం సుధాపూర్ణకలశాఢ్యకరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం జరామృతిత్రస్తదేవప్రార్థనాసాధకాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిస్సమానాయ నమః |
ఓం మందస్మితముఖాంబుజాయ నమః |
ఓం ఆంజనేయప్రాపితాద్రయే నమః | ౯

ఓం పార్శ్వస్థవినతాసుతాయ నమః |
ఓం నిమగ్నమందరధరాయ నమః |
ఓం కూర్మరూపిణే నమః |
ఓం బృహత్తనవే నమః |
ఓం నీలకుంచితకేశాంతాయ నమః |
ఓం పరమాద్భుతరూపధృతే నమః |
ఓం కటాక్షవీక్షణాశ్వస్తవాసుకయే నమః |
ఓం సింహవిక్రమాయ నమః |
ఓం స్మర్తృహృద్రోగహరణాయ నమః | ౧౮

ఓం మహావిష్ణ్వంశసంభవాయ నమః |
ఓం ప్రేక్షణీయోత్పలశ్యామాయ నమః |
ఓం ఆయుర్వేదాధిదైవతాయ నమః |
ఓం భేషజగ్రహణానేహస్స్మరణీయపదాంబుజాయ నమః |
ఓం నవయౌవనసంపన్నాయ నమః |
ఓం కిరీటాన్వితమస్తకాయ నమః |
ఓం నక్రకుండలసంశోభిశ్రవణద్వయశష్కులయే నమః |
ఓం దీర్ఘపీవరదోర్దండాయ నమః |
ఓం కంబుగ్రీవాయ నమః | ౨౭

ఓం అంబుజేక్షణాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం శంఖధరాయ నమః |
ఓం చక్రహస్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం సుధాపాత్రోపరిలసదామ్రపత్రలసత్కరాయ నమః |
ఓం శతపద్యాఢ్యహస్తాయ నమః |
ఓం కస్తూరీతిలకాంచితాయ నమః |
ఓం సుకపోలాయ నమః | ౩౬

ఓం సునాసాయ నమః |
ఓం సుందరభ్రూలతాంచితాయ నమః |
ఓం స్వంగులీతలశోభాఢ్యాయ నమః |
ఓం గూఢజత్రవే నమః |
ఓం మహాహనవే నమః |
ఓం దివ్యాంగదలసద్బాహవే నమః |
ఓం కేయూరపరిశోభితాయ నమః |
ఓం విచిత్రరత్నఖచితవలయద్వయశోభితాయ నమః |
ఓం సమోల్లసత్సుజాతాంసాయ నమః | ౪౫

ఓం అంగులీయవిభూషితాయ నమః |
ఓం సుధాగంధరసాస్వాదమిలద్భృంగమనోహరాయ నమః |
ఓం లక్ష్మీసమర్పితోత్ఫుల్లకంజమాలాలసద్గలాయ నమః |
ఓం లక్ష్మీశోభితవక్షస్కాయ నమః |
ఓం వనమాలావిరాజితాయ నమః |
ఓం నవరత్నమణీక్లుప్తహారశోభితకంధరాయ నమః |
ఓం హీరనక్షత్రమాలాదిశోభారంజితదిఙ్ముఖాయ నమః |
ఓం విరజోఽంబరసంవీతాయ నమః |
ఓం విశాలోరసే నమః | ౫౪

ఓం పృథుశ్రవసే నమః |
ఓం నిమ్ననాభయే నమః |
ఓం సూక్ష్మమధ్యాయ నమః |
ఓం స్థూలజంఘాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం సులక్షణపదాంగుష్ఠాయ నమః |
ఓం సర్వసాముద్రికాన్వితాయ నమః |
ఓం అలక్తకారక్తపాదాయ నమః |
ఓం మూర్తిమద్వార్ధిపూజితాయ నమః | ౬౩

ఓం సుధార్థాన్యోన్యసంయుధ్యద్దేవదైతేయసాంత్వనాయ నమః |
ఓం కోటిమన్మథసంకాశాయ నమః |
ఓం సర్వావయవసుందరాయ నమః |
ఓం అమృతాస్వాదనోద్యుక్తదేవసంఘపరిష్టుతాయ నమః |
ఓం పుష్పవర్షణసంయుక్తగంధర్వకులసేవితాయ నమః |
ఓం శంఖతూర్యమృదంగాదిసువాదిత్రాప్సరోవృతాయ నమః |
ఓం విష్వక్సేనాదియుక్పార్శ్వాయ నమః |
ఓం సనకాదిమునిస్తుతాయ నమః |
ఓం సాశ్చర్యసస్మితచతుర్ముఖనేత్రసమీక్షితాయ నమః | ౭౨

ఓం సాశంకసంభ్రమదితిదనువంశ్యసమీడితాయ నమః |
ఓం నమనోన్ముఖదేవాదిమౌలిరత్నలసత్పదాయ నమః |
ఓం దివ్యతేజఃపుంజరూపాయ నమః |
ఓం సర్వదేవహితోత్సుకాయ నమః |
ఓం స్వనిర్గమక్షుబ్ధదుగ్ధవారాశయే నమః |
ఓం దుందుభిస్వనాయ నమః |
ఓం గంధర్వగీతాపదానశ్రవణోత్కమహామనసే నమః |
ఓం నిష్కించనజనప్రీతాయ నమః |
ఓం భవసంప్రాప్తరోగహృతే నమః | ౮౧

ఓం అంతర్హితసుధాపాత్రాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం మాయికాగ్రణ్యే నమః |
ఓం క్షణార్ధమోహినీరూపాయ నమః |
ఓం సర్వస్త్రీశుభలక్షణాయ నమః |
ఓం మదమత్తేభగమనాయ నమః |
ఓం సర్వలోకవిమోహనాయ నమః |
ఓం స్రంసన్నీవీగ్రంథిబంధాసక్తదివ్యకరాంగుళయే నమః |
ఓం రత్నదర్వీలసద్ధస్తాయ నమః | ౯౦

ఓం దేవదైత్యవిభాగకృతే నమః |
ఓం సంఖ్యాతదేవతాన్యాసాయ నమః |
ఓం దైత్యదానవవంచకాయ నమః |
ఓం దేవామృతప్రదాత్రే నమః |
ఓం పరివేషణహృష్టధియే నమః |
ఓం ఉన్ముఖోన్ముఖదైత్యేంద్రదంతపంక్తివిభాజకాయ నమః |
ఓం పుష్పవత్సువినిర్దిష్టరాహురక్షఃశిరోహరాయ నమః |
ఓం రాహుకేతుగ్రహస్థానపశ్చాద్గతివిధాయకాయ నమః |
ఓం అమృతాలాభనిర్విణ్ణయుధ్యద్దేవారిసూదనాయ నమః | ౯౯

ఓం గరుత్మద్వాహనారూఢాయ నమః |
ఓం సర్వేశస్తోత్రసంయుతాయ నమః |
ఓం స్వస్వాధికారసంతుష్టశక్రవహ్న్యాదిపూజితాయ నమః |
ఓం మోహినీదర్శనాయాతస్థాణుచిత్తవిమోహకాయ నమః |
ఓం శచీస్వాహాదిదిక్పాలపత్నీమండలసన్నుతాయ నమః |
ఓం వేదాంతవేద్యమహిమ్నే నమః |
ఓం సర్వలోకైకరక్షకాయ నమః |
ఓం రాజరాజప్రపూజ్యాంఘ్రయే నమః |
ఓం చింతితార్థప్రదాయకాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామావళిః |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed