Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం అనసూయాసుతాయ నమః |
ఓం దత్తాయ నమః |
ఓం అత్రిపుత్రాయ నమః |
ఓం మహామునయే నమః |
ఓం యోగీంద్రాయ నమః |
ఓం పుణ్యపురుషాయ నమః |
ఓం దేవేశాయ నమః |
ఓం జగదీశ్వరాయ నమః |
ఓం పరమాత్మనే నమః | ౯
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం సదానందాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం గుణాత్మకాయ నమః |
ఓం గుణాతీతాయ నమః | ౧౮
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయ నమః |
ఓం నానారూపధరాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం భక్తిప్రియాయ నమః |
ఓం భవహరాయ నమః |
ఓం భగవతే నమః | ౨౭
ఓం భవనాశనాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం భువనేశ్వరాయ నమః |
ఓం వేదాంతవేద్యాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం అవ్యయాయ నమః | ౩౬
ఓం హరయే నమః |
ఓం సచ్చిదానందాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం దివ్యమూర్తయే నమః |
ఓం దివ్యభూతివిభూషణాయ నమః |
ఓం అనాదిసిద్ధాయ నమః | ౪౫
ఓం సులభాయ నమః |
ఓం భక్తవాంఛితదాయకాయ నమః |
ఓం ఏకాయ నమః |
ఓం అనేకాయ నమః |
ఓం అద్వితీయాయ నమః |
ఓం నిగమాగమపండితాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాత్రే నమః |
ఓం కార్తవీర్యవరప్రదాయ నమః |
ఓం శాశ్వతాంగాయ నమః | ౫౪
ఓం విశుద్ధాత్మనే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం విశ్వతోముఖాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం సదాతుష్టాయ నమః |
ఓం సర్వమంగళదాయకాయ నమః |
ఓం నిష్కలంకాయ నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః | ౬౩
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం లోకనాథాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం అపారమహిమ్నే నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ఆద్యంతరహితాకృతయే నమః |
ఓం సంసారవనదావాగ్నయే నమః | ౭౨
ఓం భవసాగరతారకాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం క్షీరాబ్ధిశయనాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం సర్వపాపక్షయకరాయ నమః |
ఓం తాపత్రయనివారణాయ నమః |
ఓం లోకేశాయ నమః |
ఓం సర్వభూతేశాయ నమః | ౮౧
ఓం వ్యాపకాయ నమః |
ఓం కరుణామయాయ నమః |
ఓం బ్రహ్మాదివందితపదాయ నమః |
ఓం మునివంద్యాయ నమః |
ఓం స్తుతిప్రియాయ నమః |
ఓం నామరూపక్రియాతీతాయ నమః |
ఓం నిఃస్పృహాయ నమః |
ఓం నిర్మలాత్మకాయ నమః |
ఓం మాయాధీశాయ నమః | ౯౦
ఓం మహాత్మనే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః |
ఓం నాగకుండలభూషణాయ నమః |
ఓం సర్వలక్షణసంపూర్ణాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం కరుణాసింధవే నమః | ౯౯
ఓం సర్పహారాయ నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం సహ్యాద్రివాసాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం భవబంధవిమోచనాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం జగత్ప్రభవే నమః | ౧౦౮
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Om dattatreya Namah