Sri Bala Ashtottara Shatanamavali 2 – శ్రీ బాలాష్టోత్తరశతనామావళిః – 2


ఓం శ్రీబాలాయై నమః |
ఓం శ్రీమహాదేవ్యై నమః |
ఓం శ్రీమత్పంచాసనేశ్వర్యై నమః |
ఓం శివవామాంగసంభూతాయై నమః |
ఓం శివమానసహంసిన్యై నమః |
ఓం త్రిస్థాయై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం త్రిగుణాయై నమః |
ఓం త్రిమూర్తివశవర్తిన్యై నమః | ౯

ఓం త్రిజన్మపాపసంహర్త్ర్యై నమః |
ఓం త్రియంబకకుటంబిన్యై నమః |
ఓం బాలార్కకోటిసంకాశాయై నమః |
ఓం నీలాలకలసత్కచాయై నమః |
ఓం ఫాలస్థహేమతిలకాయై నమః |
ఓం లోలమౌక్తికనాసికాయై నమః |
ఓం పూర్ణచంద్రాననాయై నమః |
ఓం స్వర్ణతాటంకశోభితాయై నమః |
ఓం హరిణీనేత్రసాకారకరుణాపూర్ణలోచనాయై నమః | ౧౮

ఓం దాడిమీబీజరదనాయై నమః |
ఓం బింబోష్ఠ్యై నమః |
ఓం మందహాసిన్యై నమః |
ఓం శంఖగ్రీవాయై నమః |
ఓం చతుర్హస్తాయై నమః |
ఓం కుచపంకజకుడ్మలాయై నమః |
ఓం గ్రైవేయాంగదమాంగళ్యసూత్రశోభితకంధరాయై నమః |
ఓం వటపత్రోదరాయై నమః |
ఓం నిర్మలాయై నమః | ౨౭

ఓం ఘనమండితాయై నమః |
ఓం మందావలోకిన్యై నమః |
ఓం మధ్యాయై నమః |
ఓం కుసుంభవదనోజ్జ్వలాయై నమః |
ఓం తప్తకాంచనకాంత్యాఢ్యాయై నమః |
ఓం హేమభూషితవిగ్రహాయై నమః |
ఓం మాణిక్యముకురాదర్శజానుద్వయవిరాజితాయై నమః |
ఓం కామతూణీరజఘనాయై నమః |
ఓం కామప్రేష్ఠగతల్పగాయై నమః | ౩౬

ఓం రక్తాబ్జపాదయుగళాయై నమః |
ఓం క్వణన్మాణిక్యనూపురాయై నమః |
ఓం వాసవాదిదిశానాథపూజితాంఘ్రిసరోరుహాయై నమః |
ఓం వరాభయస్ఫాటికాక్షమాలాపుస్తకధారిణ్యై నమః |
ఓం స్వర్ణకంకణజ్వాలాభకరాంగుష్ఠవిరాజితాయై నమః |
ఓం సర్వాభరణభూషాఢ్యాయై నమః |
ఓం సర్వావయవసుందర్యై నమః |
ఓం ఐంకారరూపాయై నమః |
ఓం ఐంకార్యై నమః | ౪౫

ఓం ఐశ్వర్యఫలదాయిన్యై నమః |
ఓం క్లీంకారరూపాయై నమః |
ఓం క్లీంకార్యై నమః |
ఓం క్లుప్తబ్రహ్మాండమండలాయై నమః |
ఓం సౌఃకారరూపాయై నమః |
ఓం సౌఃకార్యై నమః |
ఓం సౌందర్యగుణసంయుతాయై నమః |
ఓం సచామరరతీంద్రాణీసవ్యదక్షిణసేవితాయై నమః |
ఓం బిందుత్రికోణషట్కోణవృత్తాష్టదళసంయుతాయై నమః | ౫౪

ఓం సత్యాదిలోకపాలాంతదేవ్యావరణసంవృతాయై నమః |
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః |
ఓం ఓజస్తేజఃస్వరూపిణ్యై నమః |
ఓం అనంగపీఠనిలయాయై నమః |
ఓం కామితార్థఫలప్రదాయై నమః |
ఓం జాలంధరమహాపీఠాయై నమః |
ఓం జానకీనాథసోదర్యై నమః |
ఓం పూర్ణాగిరిపీఠగతాయై నమః |
ఓం పూర్ణాయుః సుప్రదాయిన్యై నమః | ౬౩

ఓం మంత్రమూర్త్యై నమః |
ఓం మహాయోగాయై నమః |
ఓం మహావేగాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం మహాబుద్ధ్యై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః |
ఓం మహాదేవమనోహర్యై నమః |
ఓం కీర్తియుక్తాయై నమః |
ఓం కీర్తిధరాయై నమః | ౭౨

ఓం కీర్తిదాయై నమః |
ఓం కీర్తివైభవాయై నమః |
ఓం వ్యాధిశైలవ్యూహవజ్రాయై నమః |
ఓం యమవృక్షకుఠారికాయై నమః |
ఓం వరమూర్తిగృహావాసాయై నమః |
ఓం పరమార్థస్వరూపిణ్యై నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం కృపాపూరాయై నమః |
ఓం కృతార్థఫలదాయిన్యై నమః | ౮౧

ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః |
ఓం చతుఃషష్టికళాత్మికాయై నమః |
ఓం చతురంగబలాదాత్ర్యై నమః |
ఓం బిందునాదస్వరూపిణ్యై నమః |
ఓం దశాబ్దవయసోపేతాయై నమః |
ఓం దివిపూజ్యాయై నమః |
ఓం శివాభిధాయై నమః |
ఓం ఆగమారణ్యమాయూర్యై నమః |
ఓం ఆదిమధ్యాంతవర్జితాయై నమః | ౯౦

ఓం కదంబవనసంపన్నాయై నమః |
ఓం సర్వదోషవినాశిన్యై నమః |
ఓం సామగానప్రియాయై నమః |
ఓం ధ్యేయాయై నమః |
ఓం ధ్యానసిద్ధాభివందితాయై నమః |
ఓం జ్ఞానమూర్త్యై నమః |
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం జ్ఞానదాయై నమః |
ఓం భయసంహరాయై నమః | ౯౯

ఓం తత్త్వజ్ఞానాయై నమః |
ఓం తత్త్వరూపాయై నమః |
ఓం తత్త్వమయ్యై నమః |
ఓం ఆశ్రితావన్యై నమః |
ఓం దీర్ఘాయుర్విజయారోగ్యపుత్రపౌత్రప్రదాయిన్యై నమః |
ఓం మందస్మితముఖాంభోజాయై నమః |
ఓం మంగళప్రదమంగళాయై నమః |
ఓం వరదాభయముద్రాఢ్యాయై నమః |
ఓం బాలాత్రిపురసుందర్యై నమః | ౧౦౮


మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed