Sri Krishna Ashtottara Shatanama Stotram – శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రం


[గమనిక: ఈ నామవళి “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః |
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || ౧ ||

శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః |
చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాద్యుదాయుధః || ౨ ||

దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః |
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || ౩ ||

పూతనాజీవితహరః శకటాసురభంజనః |
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః || ౪ ||

నవనీతవిలిప్తాంగో నవనీతనటోఽనఘః |
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః || ౫ ||

షోడశస్త్రీసహస్రేశస్త్రిభంగీమధురాకృతిః |
శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో యోగినాం పతిః || ౬ ||

వత్సవాటచరోఽనంతో ధేనుకాసురభంజనః |
తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః || ౭ ||

ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః |
గోపగోపీశ్వరో యోగీ కోటిసూర్యసమప్రభః || ౮ ||

ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః |
వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః || ౯ ||

గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః |
అజో నిరంజనః కామజనకః కంజలోచనః || ౧౦ ||

మధుహా మధురానాథో ద్వారకానాయకో బలీ |
బృందావనాంతసంచారీ తులసీదామభూషణః || ౧౧ ||

స్యమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః |
కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః || ౧౨ ||

ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః |
సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః || ౧౩ ||

అనాదిబ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్శకః |
శిశుపాలశిరశ్ఛేత్తా దుర్యోధనకులాంతకః || ౧౪ ||

విదురాఽక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః |
సత్యవాక్సత్యసంకల్పః సత్యభామారతో జయీ || ౧౫ ||

సుభద్రాపూర్వజో జిష్ణుర్భీష్మముక్తిప్రదాయకః |
జగద్గురుర్జగన్నాథో వేణునాదవిశారదః || ౧౬ ||

వృషభాసురవిధ్వంసీ బాణాసురకరాంతకః |
యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః || ౧౭ ||

పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః |
కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః || ౧౮ ||

దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః |
నారాయణః పరం బ్రహ్మ పన్నగాశనవాహనః || ౧౯ ||

జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః |
పుణ్యశ్లోకస్తీర్థపాదో వేదవేద్యో దయానిధిః || ౨౦ ||

సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః |
ఇత్యేవం శ్రీకృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ || ౨౧ ||

కృష్ణనామామృతం నామ పరమానందకారకమ్ |
అత్యుపద్రవదోషఘ్నం పరమాయుష్యవర్ధనమ్ || ౨౨ ||

సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనమ్ |
అంతే కృష్ణస్మరణదం భవతాపభయాపహమ్ || ౨౩ ||

కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే || ౨౪ ||

ఇమం మంత్రం మహాదేవీ జపన్నేవ దివానిశమ్ |
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ || ౨౫ ||

పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ |
నిర్విశ్య భోగానంతేఽపి కృష్ణసాయుజ్యమాప్నునాత్ || ౨౬ ||

ఇతి శ్రీనారదపాంచరాత్రే జ్ఞానామృతసారే ఉమామహేశ్వర సంవాదే ధరణీ శేష సంవాదే శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన నామవళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed