Rigveda Sandhya vandanam – ఋగ్వేద సంధ్యావందనం

గమనిక: ఇందులో కొన్ని శ్లోకాలు వేద స్వరములతో కూడి ఉన్నవి. స్వరం తెలుసుకుని, నేర్చుకుని పఠించుట ఉత్తమం. ఈ వెబ్‍సైట్ లో స్వరం చూపడానికి సాధ్యం కాలేదు. మొబైల్ యాప్ లో స్వరంతో సహా ఉన్నాయి. దయచేసి మొబైల్ యాప్ డౌన్‍లోడ్ చేసుకుని చూడగలరు.

ApplePlayStore-Logo-1 GooglePlay-Logo-1


శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం |

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః ||

|| ఆచమ్య ||
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

|| ప్రాణాయామం ||
ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః | పరమాత్మా దేవతా |
దేవీ గాయత్రీ ఛందః | ప్రాణాయామే వినియోగః ||
ఓం భూః | ఓం భువః | ఓం స్వః | ఓం మహః | ఓం జనః | ఓం తపః |
ఓం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి ధీయో యో నః
ప్రచోదయాత్ | ఓం ఆపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మ భుర్భువఃస్వరోమ్ ||

|| సంకల్పం ||
శ్రీ శుభే శోభనే ముహూర్తే విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయే పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వన్తరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే పార్శ్వే శాలీవాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్వర్తమానేన చాంద్రమానేన అస్య శ్రీ ___ సంవత్సరే ___ ఆయనే ___ ఋతౌ ___ మాసే ___ పక్షే ___ తిథౌ ___ వాసరే ___ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భారతీరమణ ముఖ్యప్రాణాన్తర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతః(సాయం) సన్ధ్యాముపాశిష్యే |

|| మార్జనం ||
ఓం ఆపోహిష్ఠేతి త్ర్యర్చస్య సూక్తస్య | అంబరీష సింధుద్వీప ఋషిః |
ఆపో దేవతా గాయత్రీ ఛందః | మార్జనే వినియోగః ||

ఓం ఆపో హిష్ఠా మయోభువః |
తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసః |
తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవః |
యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |

|| జలాభిమంత్రణం ||

(ప్రాతః కాలమున)
సూర్యశ్చేత్యస్య మంత్రస్య | నారాయణ ఋషిః | సూర్యమామన్యు మన్యుపతయో రాత్రిర్దేవతా | ప్రకృతిశ్ఛందః | జలాభిమంత్రణే వినియోగః ||

ఓం || సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః | పాపేభ్యో రక్షన్తామ్ | యద్రాత్రియా పాపమకార్షమ్ | మనసా వాచా హస్తాభ్యామ్ | పద్భ్యాముదరేణ శిశ్నా | రాత్రిస్తదవలుమ్పతు | యత్కిఞ్చ దురితం మయి | ఇదమహం మా మమృత యోనౌ | సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా |

(సాయం కాలమున)
అగ్నిశ్చేత్యస్య మంత్రస్య | నారాయణ ఋషిః | అగ్నిమామన్యు మన్యుపతయో అహర్దేవతా | ప్రకృతిశ్ఛందః | జలాభిమంత్రణే వినియోగః ||

ఓం || అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః | పాపేభ్యో రక్షన్తామ్ | యదహ్నా పాపమకార్షమ్ | మనసా వాచా హస్తాభ్యామ్ | పద్భ్యాముదరేణ శిశ్నా | అహస్తదవలుమ్పతు | యత్కిఞ్చ దురితం మయి | ఇదమహం మా మమృత యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా |

|| పునర్మార్జనం ||

ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య | అంబరీష సింధుద్వీప ఋషిః | ఆపో దేవతా | గాయత్రీ ఛందః | పంచమీ వర్ధమానా | సప్తమీ ప్రతిష్ఠా | అంత్యేద్వే అనుష్టభౌ | పునర్మార్జనే వినియోగః ||

ఓం ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |

ఓం శం నో దేవీరభిష్టయ ఆపో భవన్తు పీతయే |
శం యోరభి స్రవన్తు నః ||
ఈశానా వార్యాణాం క్షయన్తీశ్చర్షణీనామ్ |
అపో యాచామి భేషజమ్ ||
అప్సు మే సోమో అబ్రవీదన్తర్విశ్వాని భేషజా |
అగ్నిం చ విశ్వశంభువమ్ ||
ఆపః పృణీత భేషజం వరూథం తన్వే౩ మమ |
జ్యోక్చ సూర్యం దృశే ||
ఇదమాపః ప్ర వహత యత్కిం చ దురితం మయి |
యద్వాహమభిదుద్రోహ యద్వా శేప ఉతానృతమ్ ||
ఆపో అద్యాన్వచారిషం రసేన సమగస్మహి |
పయస్వానగ్న ఆ గహి తం మా సం సృజ వర్చసా ||
ససృషీస్తదపసః దివానక్తఞ్చ ససృషీః |
వరేణ్యక్రతూరహమా దేవీ రవసే హువే ||

|| పాపపురుషవిసర్జనం ||
ఓం ఋతం చేత్యస్య మంత్రస్య | మాతుశ్చందసః | అఘమర్షణ ఋషిః | భావవృత్తో దేవతా | అనుష్టుప్ ఛందః | పాపపురుష విసర్జనే వినియోగః ||

ఓం ఋతం చ సత్యం చాభీద్ధాత్తపసోఽధ్యజాయత |
తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః | (తై.ఆ.౧౦.౧.౧౩)
సముద్రాదర్ణవాదధి సంవథ్సరో అజాయత ||
అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ |
సూర్యాచన్ద్రమసౌ ధాతా యథాపూర్వమకల్పయత్ |
దివం చ పృథివీం చాన్తరిక్షమథో స్వః ||

ఆచమ్య చే. ||

|| ప్రాణాయామం చే. ||

ఓం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ భారతీరమణ ముఖ్యప్రాణాన్తర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతః/సాయం సంధ్యాంగ అర్ఘ్య ప్రదానం కరిష్యే ||

(సంధ్యా కాలాతిక్రమదోష ప్రాయశ్చిత్తార్థం చతుర్థార్ఘ్య ప్రదానం కరిష్యే ||)

ఓం భూర్భువస్సువః |
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ || (ఋ.౩.౬౨.౧౦)

ఆచమ్య చే. ||

|| భూతోచ్చాటనం ||

ఓం అపసర్పన్తు ఇత్యస్య మంత్రస్య | వామదేవో ఋషిః | భూతాని దేవతా | అనుష్టుప్ ఛందః | భూతోచ్చాటనే వినియోగః ||

అపసర్పన్తు యే భూతాః యే భూతా భువి సంస్థితాః |
ఏ భూతా విఘ్నకర్తారః తేనశ్యన్తు శివాజ్ఞయా ||
అపక్రామన్తు యే భూతాః క్రూరాశ్చైవ తు రాక్షసాః |
యశ్చాత్ర నివసన్తైవ దేవతా భువి సన్తతమ్ |
తేషామప్యవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ||

ఓం పృథ్వీతి ఇత్యస్య మన్త్రస్య మేరుపృష్ఠ ఋషిః | కూర్మో దేవతా | సుతలం ఛన్దః | ఆసనే వినియోగః ||

పృథ్వి త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునాధృతా |
త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనమ్ ||
మాం చ పూతం కురుధరే నతోస్మి త్వాం సురేశ్వరి ||
ఆసనే సోమమండలే కూర్మస్కన్ధే ఉపవిష్ఠోస్మి |

ఆచమ్య చే. ||

ప్రాణాయామం చే. ||

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షమ్ | గాయత్రీ ఛందః | పరమాత్మం సరూపం | సాయుజ్యం వినియోగమ్ |

ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మితమ్ |
గాయత్రీం ఛన్దసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే ||

యదహ్నాత్కురుతే పాపం తదహ్నాత్ప్రతి ముచ్యతే |
యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియాత్ప్రతి ముచ్యతే |
సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి |

ఓజోఽసి సహోఽసి బలమసి భ్రాజోఽసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోం |

గాయత్రీమావాహయామి |
సావిత్రీమావాహయామి |
సరస్వతీమావాహయామి |
ఛన్దర్షీనావాహయామి |
శ్రియమావాహయామి |
బలమావాహయామి ||

గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్ హృదయం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదాన సమానా స ప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పంచశీర్షోపనయనే వినియోగః ||

|| కరన్యాసము ||
ఓం తత్సవితుః అంగుష్ఠాభ్యాం నమః |
వరేణ్యమ్ తర్జనీభ్యాం నమః |
భర్గో దేవస్య మధ్యమాభ్యాం నమః |
ధీమహి అనామికాభ్యాం నమః |
ధియో యోనః కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచోదయాత్ కరతల కరపృష్ఠాభ్యాం నమః |

|| అంగన్యాసము ||
ఓం తత్సవితుః హృదయాయ నమః |
వరేణ్యమ్ శిరసే స్వాహా |
భర్గో దేవస్య శిఖాయై వషట్ |
ధీమహి కవచాయ హుమ్ |
ధియో యోనః నేత్రాభ్యాం వౌషట్ |
ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||

|| ధ్యానం ||
ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః|
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

శ్రీ భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీ నారాయణ ప్రేరణయా సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం యథాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే ||

|| గాయత్రీ మంత్రం ||

ఓం భూర్భువస్సువః |
తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||

ప్రాణాయామం చే. ||

|| కరన్యాసము ||
ఓం తత్సవితుః అంగుష్ఠాభ్యాం నమః |
వరేణ్యమ్ తర్జనీభ్యాం నమః |
భర్గో దేవస్య మధ్యమాభ్యాం నమః |
ధీమహి అనామికాభ్యాం నమః |
ధియో యోనః కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచోదయాత్ కరతల కరపృష్ఠాభ్యాం నమః |

|| అంగన్యాసము ||
ఓం తత్సవితుః హృదయాయ నమః |
వరేణ్యమ్ శిరసే స్వాహా |
భర్గో దేవస్య శిఖాయై వషట్ |
ధీమహి కవచాయ హుమ్ |
ధియో యోనః నేత్రాభ్యాం వౌషట్ |
ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువస్సువరోం ఇతి దిగ్విమోకః ||

|| ఉపస్థానం ||
ఓం జాతవేదస ఇత్యస్య మంత్రస్య కశ్యప ఋషిః | దుర్గాజాతవేదాగ్నిర్దేవతా | త్రిష్టుప్ ఛందః | సంధ్యోపస్థానే వినియోగః ||

ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితాఽత్యగ్నిః ||

ఓం తచ్ఛంయోరిత్యస్య మంత్రస్య శమ్యుర్విశ్వేదేవాః దేవతా |
చక్వరీ ఛన్దః | ఉపస్థానే వినియోగః ||

ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ |
గాతుం యజ్ఞపతయే | దైవీః స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ |
శన్నో అస్తు ద్విపదే | శం చతుష్పదే ||

|| ప్రదక్షిణం ||
ఓం నమో బ్రహ్మణే ఇత్యస్య మంత్రస్య ప్రజాపతి ఋషిః
విశ్వేదేవాః దేవతా | జగతీః ఛన్దః ప్రదక్షిణే వినియోగః ||

ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః |
నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే మహతే కరోమి ||

|| దిఙ్నమస్కారః ||
ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమ ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమోఽధరాయై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః |
ఓం నమోఽవాన్తరాయై దిశే యాశ్చ దేవతా
ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః ||
ఓం నమః అంతరిక్షాయై దిశే యాశ్చ దేవతాః
ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః |

ఓం సంధ్యాయై నమః | సావిత్ర్యై నమః | గాయత్ర్యై నమః | సరస్వత్యై నమః | సర్వాభ్యో దేవతాభ్యో నమః | ఋషిభ్యో నమః | మునిభ్యో నమః | గురుభ్యో నమః | మాతృభ్యో నమః | పితృభ్యో నమః | కామోఽకారిషీన్నమో నమః | మన్యురకారిషీన్నమో నమః |

యాం సదా సర్వ భూతాని స్థావరాణి చరాణి చ
సాయం ప్రాతర్నమస్త్యన్తి సామా సన్ధ్యాఽభిరక్షతు ||

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః
బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః ||
నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
క్షీరేణ స్నాపితే దేవీ చందనేన విలేపితే
బిల్వపత్రార్చితే దేవీ దుర్గేఽహం శరణం గతః ||
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||

ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని
బ్రాహ్మణేభ్యోఽభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యథాసుఖమ్ |

సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం సమవాప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్ ||
వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం |
సర్వభూత నివాసోఽసి వాసుదేవ నమోఽస్తుతే ||

నమోఽస్త్వనన్తాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటీ యుగధారిణే నమః ||

|| ప్రవర ||
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ||
___ ప్రవరాన్విత ___ గోత్రః ___ శాఖాధ్యాయీ ____ శర్మాఽహం భో అభివాదయే ||

|| అర్పణం ||
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః సంధ్యా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే |
యత్కృతం తు మయాదేవ పరిపూర్ణం తదస్తుమే ||

అనేన ప్రాతః/సాయం సంధ్యావందనేన భగవాన్ శ్రీ మన్మధ్వాచార్యాణం హృత్కమలమధ్యనివాసీ అనంతకళ్యాణగుణపరిపూర్ణః క్షీరాబ్ధిశాయీ నిర్దోషజ్ఞానానందాత్మా విష్ణుర్మే స్వామీ భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణః ప్రీయతామ్ | సుప్రీతో వరదో భవతు |

శ్రీ కృష్ణార్పణమస్తు ||

ఆచమ్య చే. ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

Facebook Comments

Get this stotra with "Stotra Nidhi" mobile app. Download the app from App Store or Play Store by clicking these buttons.

GooglePlay-Logo-1     ApplePlayStore-Logo-1

You may also like...

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Download Stotra Nidhi mobile app