Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం
కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ |
గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం
కంఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే || ౧ ||
ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే
వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే |
స్వభక్తసంరక్షణకామధేనో
ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ || ౨ ||
భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుతాలంకృతే
సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే |
బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః
శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే || ౩ ||
మందారమల్లీకరవీరమాధవీ-
-పున్నాగనీలోత్పలచంపకాన్వితైః |
కర్పూరపాటీరసువాసితైర్జలై-
-రాధత్స్వ మృత్యుంజయ పాద్యముత్తమమ్ || ౪ ||
సుగంధపుష్పప్రకరైః సువాసితై-
-ర్వియన్నదీశీతలవారిభిః శుభైః |
త్రిలోకనాథార్తిహరార్ఘ్యమాదరా-
-ద్గృహాణ మృత్యుంజయ సర్వవందిత || ౫ ||
హిమాంబువాసితైస్తోయైః శీతలైరతిపావనైః |
మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమనమాచర || ౬ ||
గుడదధిసహితం మధుప్రకీర్ణం
సుఘృతసమన్వితధేనుదుగ్ధయుక్తమ్ |
శుభకర మధుపర్కమాహర త్వం
త్రినయన మృత్యుహర త్రిలోకవంద్య || ౭ ||
పంచాస్త్ర శాంత పంచాస్య పంచపాతకసంహర |
పంచామృతస్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో || ౮ ||
జగత్త్రయీఖ్యాత సమస్తతీర్థ-
-సమాహృతైః కల్మషహారిభిశ్చ |
స్నానం సుతోయైః సముదాచర త్వం
మృత్యుంజయానంతగుణాభిరామ || ౯ ||
ఆనీతేనాతిశుభ్రేణ కౌశేయేనామరద్రుమాత్ |
మార్జయామి జటాభారం శివ మృత్యుంజయ ప్రభో || ౧౦ ||
నానాహేమవిచిత్రాణి చీరచీనాంబరాణి చ |
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుధారయ || ౧౧ ||
విశుద్ధముక్తాఫలజాలరమ్యం
మనోహరం కాంచనహేమసూత్రమ్ |
యజ్ఞోపవీతం పరమం పవిత్ర-
-మాధత్స్వ మృత్యుంజయ భక్తిగమ్య || ౧౨ ||
శ్రీగంధం ఘనసారకుంకుమయుతం కస్తూరికాపూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందారసంవాసితమ్ |
దివ్యం దేవమనోహరం మణిమయే పాత్రే సమారోపితం
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీవిభో || ౧౩ ||
అక్షతైర్ధవలైర్దివ్యైః సమ్యక్తిలసమన్వితైః |
మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ || ౧౪ ||
చంపకపంకజకురవకకుందైః కరవీరమల్లికాకుసుమైః |
విస్తారయ నిజమకుటం మృత్యుంజయ పుండరీకనయనాప్త || ౧౫ ||
మాణిక్యపాదుకాద్వంద్వే మౌనిహృత్పద్మమందిరే |
పాదౌ సత్పద్మసదృశౌ మృత్యుంజయ నివేశయ || ౧౬ ||
మాణిక్యకేయూరకిరీటహారైః
కాంచీమణిస్థాపితకుండలైశ్చ |
మంజీరముఖ్యాభరణైర్మనోజ్ఞై-
-రంగాని మృత్యుంజయ భూషయామి || ౧౭ ||
గజవదనస్కందధృతే-
-నాతిస్వచ్ఛేన చామరయుగేన |
గలదలకాననపద్మం
మృత్యుంజయ భావయామి హృత్పద్మే || ౧౮ ||
ముక్తాతపత్రం శశికోటిశుభ్రం
శుభప్రదం కాంచనదండయుక్తమ్ |
మాణిక్యసంస్థాపితహేమకుంభం
సురేశ మృత్యుంజయ తేఽర్పయామి || ౧౯ ||
మణిముకురే నిష్పటలే
త్రిజగద్గాఢాంధకారసప్తాశ్వే |
కందర్పకోటిసదృశం
మృత్యుంజయ పశ్య వదనమాత్మీయమ్ || ౨౦ ||
కర్పూరచూర్ణం కపిలాజ్యపూతం
దాస్యామి కాలేయసమాన్వితైశ్చ |
సముద్భవం పావనగంధధూపితం
మృత్యుంజయాంగం పరికల్పయామి || ౨౧ ||
వర్తిత్రయోపేతమఖండదీప్త్యా
తమోహరం బాహ్యమథాంతరం చ |
సాజ్యం సమస్తామరవర్గహృద్యం
సురేశ మృత్యుంజయ వంశదీపమ్ || ౨౨ ||
రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం
హింగూజీరకసన్మరీచిమిలితైః శాకైరనేకైః శుభైః |
శాకం సమ్యగపూపసూపసహితం సద్యోఘృతేనాప్లుతం
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ విభో సాపోశనం భుజ్యతామ్ || ౨౩ ||
కూశ్మాండవార్తాకపటోలికానాం
ఫలాని రమ్యాణి చ కారవల్ల్యా |
సుపాకయుక్తాని ససౌరభాణి
శ్రీకంఠ మృత్యుంజయ భక్షయేశ || ౨౪ ||
శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు |
మధ్యే స్వీకురు పానీయం శివ మృత్యుంజయ ప్రభో || ౨౫ ||
శర్కరామిలితం స్నిగ్ధం దుగ్ధాన్నం గోఘృతాన్వితమ్ |
కదలీఫలసంమిశ్రం భుజ్యతాం మృత్యుసంహర || ౨౬ ||
కేవలమతిమాధుర్యం
దుగ్ధైః స్నిగ్ధైశ్చ శర్కరామిలితైః |
ఏలామరీచమిలితం
మృత్యుంజయ దేవ భుంక్ష్వ పరమాన్నమ్ || ౨౭ ||
రంభాచూతకపిత్థకంఠకఫలైర్ద్రాక్షారసస్వాదుమ-
-త్ఖర్జూరైర్మధురేక్షుఖండశకలైః సన్నారికేలాంబుభిః |
కర్పూరేణ సువాసితైర్గుడజలైర్మాధుర్యయుక్తైర్విభో
శ్రీమృత్యుంజయ పూరయ త్రిభువనాధారం విశాలోదరమ్ || ౨౮ ||
మనోజ్ఞరంభావనఖండఖండితా-
-న్రుచిప్రదాన్సర్షపజీరకాంశ్చ |
ససౌరభాన్సైంధవసేవితాంశ్చ
గృహాణ మృత్యుంజయ లోకవంద్య || ౨౯ ||
హింగూజీరకసహితం
విమలామలకం కపిత్థమతిమధురమ్ |
బిసఖండాఁల్లవణయుతా-
-న్మృత్యుంజయ తేఽర్పయామి జగదీశ || ౩౦ ||
ఏలాశుంఠీసహీతం
దధ్యన్నం చారుహేమపాత్రస్థమ్ |
అమృతప్రతినిధిమాఢ్యం
మృత్యుంజయ భుజ్యతాం త్రిలోకేశ || ౩౧ ||
జంబీరనీరాంచితశృంగబేరం
మనోహరానమ్లశలాటుఖండాన్ |
మృదూపదంశాన్సహసోపభుంక్ష్వ
మృత్యుంజయ శ్రీకరుణాసముద్ర || ౩౨ ||
నాగరరామఠయుక్తం
సులలితజంబీరనీరసంపూర్ణమ్ |
మథితం సైంధవసహితం
పిబ హర మృత్యుంజయ క్రతుధ్వంసిన్ || ౩౩ ||
మందారహేమాంబుజగంధయుక్తై-
-ర్మందాకినీనిర్మలపుణ్యతోయైః |
గృహాణ మృత్యుంజయ పూర్ణకామ
శ్రీమత్పరాపోశనమభ్రకేశ || ౩౪ ||
గగనధునీవిమలజలై-
-ర్మృత్యుంజయ పద్మరాగపాత్రగతైః |
మృగమదచందనపూర్ణం
ప్రక్షాలయ చారు హస్తపదయుగ్మమ్ || ౩౫ ||
పుంనాగమల్లికాకుందవాసితైర్జాహ్నవీజలైః |
మృత్యుంజయ మహాదేవ పునరాచమనం కురు || ౩౬ ||
మౌక్తికచూర్ణసమేతై-
-ర్మృగమదఘనసారవాసితైః పూగైః |
పర్ణైః స్వర్ణసమానై-
-ర్మృత్యుంజయ తేఽర్పయామి తాంబూలమ్ || ౩౭ ||
నీరాజనం నిర్మలదీప్తిమద్భి-
-ర్దీపాంకురైరుజ్జ్వలముచ్ఛ్రితైశ్చ |
ఘంటానినాదేన సమర్పయామి
మృత్యుంజయాయ త్రిపురాంతకాయ || ౩౮ ||
విరించిముఖ్యామరబృందవందితే
సరోజమత్స్యాంకితచక్రచిహ్నితే |
దదామి మృత్యుంజయ పాదపంకజే
ఫణీంద్రభూషే పునరర్ఘ్యమీశ్వర || ౩౯ ||
పుంనాగనీలోత్పలకుందజాజీ-
-మందారమల్లీకరవీరపంకజైః |
పుష్పాంజలిం బిల్వదలైస్తులస్యా
మృత్యుంజయాంఘ్రౌ వినివేశయామి || ౪౦ ||
పదే పదే సర్వతమోనికృంతనం
పదే పదే సర్వశుభప్రదాయకమ్ |
ప్రదక్షిణం భక్తియుతేన చేతసా
కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మామ్ || ౪౧ ||
నమో గౌరీశాయ స్ఫటికధవళాంగాయ చ నమో
నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |
నమః శ్రీకంఠాయ క్షపితపురదైత్యాయ చ నమో
నమః ఫాలాక్షాయ స్మరమదవినాశాయ చ నమః || ౪౨ ||
సంసారే జనితాపరోగసహితే తాపత్రయాక్రందితే
నిత్యం పుత్రకలత్రవిత్తవిలసత్పాశైర్నిబద్ధం దృఢమ్ |
గర్వాంధం బహుపాపవర్గసహితం కారుణ్యదృష్ట్యా విభో
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ సదా మాం పాహి సర్వేశ్వర || ౪౩ ||
సౌధే రత్నమయే నవోత్పలదలాకీర్ణే చ తల్పాంతరే
కౌశేయేన మనోహరేణ ధవలేనాచ్ఛాదితే సర్వశః |
కర్పూరాంచితదీపదీప్తిమిలితే రమ్యోపధానద్వయే
పార్వత్యాః కరపద్మలాలితపదం మృత్యుంజయం భావయే || ౪౪ ||
చతుశ్చత్వారింశద్విలసదుపచారైరభిమతై-
-ర్మనః పద్మే భక్త్యా బహిరపి చ పూజాం శుభకరీమ్ |
కరోతి ప్రత్యూషే నిశి దివసమధ్యేఽపి చ పుమా-
-న్ప్రయాతి శ్రీమృత్యుంజయపదమనేకాద్భుతపదమ్ || ౪౫ ||
ప్రాతర్లింగముమాపతేరహరహః సందర్శనాత్స్వర్గదం
మధ్యాహ్నే హయమేధతుల్యఫలదం సాయంతనే మోక్షదమ్ |
భానోరస్తమయే ప్రదోషసమయే పంచాక్షరారాధనం
తత్కాలత్రయతుల్యమిష్టఫలదం సద్యోఽనవద్యం దృఢమ్ || ౪౬ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీమృత్యుంజయ మానసికపూజా స్తోత్రం సంపూర్ణమ్ ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.