Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam – మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం


శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧ ||

స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౨ ||

మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౩ ||

పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౪ ||

సమస్తగణసామ్రాజ్యపాలనానందమూర్తయే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౫ ||

వేదోక్తధర్మసంచాలిజనతానందదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౬ ||

ధార్మికాంచితసర్వార్థ సంపాదకహితైషిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౭ ||

ఔచిత్యకామనాపూర్ణ సమారాధకరక్షిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౮ ||

మోక్షసాధనమార్గస్థజనతాఫలదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౯ ||

కర్మమార్గసుకర్మాఢ్యసుజనోత్సవకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧౦ ||

ఉపాసనోద్యమాసక్త భక్తమానసహంసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧౧ ||

జ్ఞానమార్గప్రభారాశి సంధాతృశుభకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧౨ ||

సత్యనారాయణానందసంధానకరుణాత్మనే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧౩ ||

నటేశ్వరకవిప్రోక్తస్తుతిమానసచారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళమ్ || ౧౪ ||

ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి మంగళాశాసనం సంపూర్ణం ||


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam – మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం

స్పందించండి

error: Not allowed