Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || ౧
స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజితః సమ్యగ్యథేంద్రో విజయీ పురా || ౨
విశ్వామిత్రః స ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ || ౩
తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య స విశాంపతేః |
శయనీయం నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || ౪
వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దదౌ || ౫
రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౬
నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటావల్కలధారిణమ్ || ౭
యది బుద్ధిః కృతా ద్రష్టుమగస్త్యం తం మహామునిమ్ |
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || ౮
భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || ౯
గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || ౧౦
దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవ వశగో భవ || ౧౧
వంద్యాస్తే తు తపః సిద్ధాస్తాపసా వీతకల్మషాః |
ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || ౧౨
స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || ౧౩
ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
మమ పశ్యంతి యే నాథం రామం రాజీవలోచనమ్ || ౧౪
మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ || ౧౫
హితం మహార్థం మృదు హేతు సంహితం
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమమ్ |
నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్ || ౧౬
ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః |
లంకైశ్వర్యం ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకమ్ || ౧౭
యో వజ్రపాతాశని సన్నిపాతాన్
న చక్షుభే నాపి చచాల రాజా |
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః || ౧౮
యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః |
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయమ్ || ౧౯
న తే దదృశిరే రామం దహంతమరివాహినీమ్ |
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా || ౨౦
ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ |
బద్ధాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః || ౨౧
చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః |
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్ || ౨౨
దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభాజనమ్ |
సర్వమేవాఽవిభక్తం నో భవిష్యతి హరీశ్వర || ౨౩
యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ |
తామేవ రాత్రిం సీతాఽపి ప్రసూతా దారకద్వయమ్ || ౨౪
ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ||
ఇతి శ్రీ గాయత్రీ రామాయణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.