Chatushashti (64) Yogini Nama Stotram 2 – చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 2


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

దివ్యయోగీ మహాయోగీ సిద్ధయోగీ గణేశ్వరీ |
ప్రేతాక్షీ డాకినీ కాలీ కాలరాత్రీ నిశాచరీ || ౧ ||

హుంకారీ రుద్రవైతాలీ ఖర్పరీ భూతయామినీ | [సిద్ధ]
ఊర్ధ్వకేశీ విరూపాక్షీ శుష్కాంగీ మాంసభోజినీ || ౨ ||

ఫేత్కారీ వీరభద్రాక్షీ ధూమ్రాక్షీ కలహప్రియా |
రక్తా చ ఘోరరక్తాక్షీ విరూపాక్షీ భయంకరీ || ౩ ||

చౌరికా మారికా చండీ వారాహీ ముండధారిణీ |
భైరవీ చక్రిణీ క్రోధా దుర్ముఖీ ప్రేతవాహినీ || ౪ ||

కంటకీ దీర్ఘలంబోష్ఠీ మాలినీ మంత్రయోగినీ |
కాలాగ్ని మోహినీ చక్రీ కంకాలీ భువనేశ్వరీ || ౫ ||

కుండలా తాలకీ లక్ష్మీ యమదూతీ కరాలినీ |
కౌశికీ భక్షిణీ యక్షీ కౌమారీ యంత్రవాహినీ || ౬ ||

విశాలా కాముకీ వ్యాఘ్రీ యక్షిణీ ప్రేతభూషణీ |
ధూర్జటా వికటీ ఘోరా కపాలీ విషలాంగలీ || ౭ ||

చతుష్షష్టిః సమాఖ్యాతా యోగిన్యో హి వరప్రదాః |
త్రైలోక్యపూజితా నిత్యం దేవమానుషయోగిభిః || ౮ ||

ఇతి చతుష్షష్టియోగినీ నామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని దేవీ స్తోత్రాలు  చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed