Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: బిల్వాష్టకం మరొక వరుసక్రమంలో కూడా ఉన్నది చూడండి.)
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం || ౧ ||
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం || ౨ ||
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః |
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం || ౩ ||
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం || ౪ ||
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః |
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం || ౫ ||
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా |
తటాకానిచ సంతానం ఏకబిల్వం శివార్పణం || ౬ ||
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం |
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం || ౭ ||
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ |
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం || ౮ ||
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః |
యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం || ౯ ||
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ |
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం || ౧౦ ||
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపానాశనం |
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం || ౧౧ ||
సహస్రవేద పాఠేషు బ్రహ్మస్తాపన ముచ్యతే |
అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం || ౧౨ ||
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా |
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం || ౧౩ ||
బిల్వష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం || ౧౪ ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు , వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
దయచేసి శ్రీ సూర్యనారాయణ నమస్కారములు
వాటి మంత్రాలను మీ యాప్లో చేర్చండి త్రిచ విధానం లోవి
Prayag Madhavam —-who is Madhavam? Lord Madhav? Or Godess Madhaveswari?
ప్రయాగ లో గల వేణీ మాధవ స్వామి.
ఓం నమః శివాయ శివాయ నమః ఓం
your stotrams are very easy to find out by veiwing captions you mentioned as titles to find out desired stotrams for our devotional pleasure. Your information of stotrams are converted to our devotional pleasure by viewing your captions.
స్తోత్రనిధి చాల ఉపయోగకరంగా వుంది మీకు శతకోటి వందనాలు
స్తోత్ర నిధి చాల ఉపయోగకరంగా ఉంది. మీకు నమస్కారములు