Balakanda Sarga 63 – బాలకాండ త్రిషష్టితమః సర్గః (౬౩)


|| మేనకానిర్వాసః ||

పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిమ్ |
అభ్యాగచ్ఛన్సురాః సర్వే తపఃఫలచికీర్షవః || ౧ ||

అబ్రవీత్సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః |
ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః || ౨ ||

తమేవముక్త్వా దేవేశస్త్రిదివం పునరభ్యగాత్ |
విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహత్తపః || ౩ ||

తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే || ౪ ||

తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః |
రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా || ౫ ||

దృష్ట్వా కందర్పవశగో మునిస్తామిదమబ్రవీత్ |
అప్సరః స్వాగతం తేఽస్తు వస చేహ మమాశ్రమే || ౬ ||

అనుగృహ్ణీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్ |
ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్ || ౭ ||

తపసో హి మహావిఘ్నో విశ్వామిత్రముపాగతః |
తస్యాం వసంత్యాం వర్షాణి పంచ పంచ చ రాఘవ || ౮ ||

విశ్వామిత్రాశ్రమే తస్మిన్సుఖేన వ్యతిచక్రముః |
అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః || ౯ ||

సవ్రీడ ఇవ సంవృత్తశ్చింతాశోకపరాయణః |
బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునందన || ౧౦ ||

సర్వం సురాణాం కర్మైతత్తపోఽపహరణం మహత్ |
అహోరాత్రాపదేశేన గతాః సంవత్సరా దశ || ౧౧ ||

కామమోహాభిభూతస్య విఘ్నోఽయం ప్రత్యుపస్థితః |
వినిఃశ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః || ౧౨ ||

భీతామప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితామ్ |
మేనకాం మధురైర్వాక్యైర్విసృజ్య కుశికాత్మజః || ౧౩ ||

ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ |
స కృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతుకామో మహాయశాః || ౧౪ ||

కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్ |
తస్య వర్షసహస్రాణి ఘోరం తప ఉపాసతః || ౧౫ ||

ఉత్తరే పర్వతే రామ దేవతానామభూద్భయమ్ |
ఆమంత్రయన్సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః || ౧౬ ||

మహర్షిశబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః |
దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః || ౧౭ ||

అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ |
మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః || ౧౮ ||

మహత్త్వమృషిముఖ్యత్వం దదామి తవ సువ్రత |
బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ || ౧౯ ||

[* న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః | *]
ప్రాంజలిః ప్రణతో భూత్వా ప్రత్యువాచ పితామహమ్ |
బ్రహ్మర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః || ౨౦ ||

యది మే భగవానాహ తతోఽహం విజితేంద్రియః |
తమువాచ తతో బ్రహ్మా న తావత్త్వం జితేంద్రియః || ౨౧ ||

యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః |
విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః || ౨౨ ||

ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ |
ధర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశసంశ్రయః || ౨౩ ||

శిశిరే సలిలస్థాయీ రాత్ర్యహాని తపోధనః |
ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్ || ౨౪ ||

తస్మిన్సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ |
సంభ్రమః సుమహానాసీత్సురాణాం వాసవస్య చ || ౨౫ ||

రంభామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః |
ఉవాచాత్మహితం వాక్యమహితం కౌశికస్య చ || ౨౬ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిషష్టితమః సర్గః || ౬౩ ||

బాలకాండ చతుఃషష్టితమః సర్గః (౬౪) >>


సంపూర్ణ వాల్మీకి రామాయణే బాలకాండ చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed