Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| గుహసమాగమః ||
ఏవముక్తస్తు భరతర్నిషాదాధిపతిం గుహమ్ |
ప్రత్యువాచ మహాప్రాజ్ఞో వాక్యం హేత్వర్థసంహితమ్ || ౧ ||
ఊర్జితః ఖలు తే కామః కృతః మమ గురోస్సఖే |
యో మే త్వమీదృశీం సేనామేకోఽభ్యర్చితుమిచ్ఛసి || ౨ ||
ఇత్యుక్త్వా తు మహాతేజాః గుహం వచనముత్తమమ్ |
అబ్రవీద్భరతః శ్రీమాన్ నిషాదాధిపతిం పునః || ౩ ||
కతరేణ గమిష్యామి భరద్వాజాశ్రమం గుహ |
గహనోఽయం భృశం దేశో గంగానూపో దురత్యయః || ౪ ||
తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః |
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం గుహో గహనగోచరః || ౫ ||
దాశాస్త్వాఽనుగమిష్యంతి ధన్వినః సుసమాహితాః |
అహం త్వాఽనుగమిష్యామి రాజపుత్ర మహాయశః || ౬ ||
కచ్ఛిన్న దుష్టః వ్రజసి రామస్యాక్లిష్టకర్మణః |
ఇయం తే మహతీ సేనా శంకాం జనయతీవ మే || ౭ ||
తమేవమభిభాషంతమాకాశైవ నిర్మలః |
భరతః శ్లక్ష్ణయా వాచా గుహం వచనమబ్రవీత్ || ౮ ||
మాభూత్స కాలో యత్కష్టం న మాం శంకితుమర్హసి |
రాఘవః స హి మే భ్రాతా జ్యేష్ఠః పితృసమో మతః || ౯ ||
తం నివర్తయితుం యామి కాకుత్స్థం వనవాసినమ్ |
బుద్ధిరన్యా న తే కార్యా గుహ సత్యం బ్రవీమి తే || ౧౦ ||
స తు సంహృష్టవదనః శ్రుత్వా భరతభాషితమ్ |
పునరేవాబ్రవీద్వాక్యం భరతం ప్రతి హర్షితః || ౧౧ ||
ధన్యస్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీతలే |
అయత్నాదాగతం రాజ్యం యస్త్వం త్యక్తుమిహేచ్ఛసి || ౧౨ ||
శాశ్వతీ ఖలు తే కీర్తిః లోకాననుచరిష్యతి |
యస్త్వం కృచ్ఛ్రగతం రామం ప్రత్యానయితుమిచ్ఛసి || ౧౩ ||
ఏవం సంభాషమాణస్య గుహస్య భరతం తదా |
బభౌ నష్టప్రభః సూర్యో రజనీ చాభ్యవర్తత || ౧౪ ||
సన్నివేశ్య స తాం సేనాం గుహేన పరితోషితః |
శత్రుఘ్నేన సహ శ్రీమాన్ శయనం పునరాగమత్ || ౧౫ ||
రామ చింతామయః శోకో భరతస్య మహాత్మనః |
ఉపస్థితః హ్యనర్హస్య ధర్మప్రేక్షస్య తాదృశః || ౧౬ ||
అంతర్దాహేన దహనః సంతాపయతి రాఘవమ్ |
వన దాహాభిసంతప్తం గూఢోఽగ్నిరివ పాదపమ్ || ౧౭ ||
ప్రసృతః సర్వగాత్రేభ్యః స్వేదం శోకాగ్నిసంభవమ్ |
యథా సూర్యాంశుసంతప్తః హిమవాన్ ప్రసృతః హిమమ్ || ౧౮ ||
ధ్యాననిర్దరశైలేన వినిశ్శ్వసితధాతునా |
దైన్యపాదపసంఘేన శోకాయాసాధిశృంగిణా || ౧౯ ||
ప్రమోహానంత సత్త్వేన సంతాపౌషధివేణునా |
ఆక్రాంతర్దుఃఖ శైలేన మహతా కైకయీసుతః || ౨౦ ||
వినిశ్శ్వసన్వై భృశదుర్మనాస్తతః
ప్రమూఢసంజ్ఞః పరమాపదం గతః |
శమం న లేభే హృదయజ్వరార్దితః
నరర్షభోఽయూథగతో యథర్షభః || ౨౧ ||
గుహేన సార్ధం భరతః సమాగతః
మహానుభావః సజనః సమాహితః |
సుదుర్మనాస్తం భరతం తదా పునః
గుహః సమాశ్వాసయదగ్రజం ప్రతి || ౨౨ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశీతితమః సర్గః || ౮౫ ||
అయోధ్యాకాండ షడశీతితమః సర్గః (౮౬) >>
సంపూర్ణ వాల్మీకి రామాయణ అయోధ్యకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.