Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
షడాధారపంకేరుహాంతర్విరాజ-
-త్సుషుమ్నాంతరాలేఽతితేజోల్లసంతీమ్ |
సుధామండలం ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తిమీడే చిదానందరూపామ్ || ౧ ||
జ్వలత్కోటిబాలార్కభాసారుణాంగీం
సులావణ్యశృంగారశోభాభిరామామ్ |
మహాపద్మకింజల్కమధ్యే విరాజ-
-త్త్రికోణే నిషణ్ణాం భజే శ్రీభవానీమ్ || ౨ ||
క్వణత్కింకిణీనూపురోద్భాసిరత్న-
-ప్రభాలీఢలాక్షార్ద్రపాదాబ్జయుగ్మమ్ |
అజేశాచ్యుతాద్యైః సురైః సేవ్యమానం
మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి || ౩ ||
సుశోణాంబరాబద్ధనీవీవిరాజ-
-న్మహారత్నకాంచీకలాపం నితంబమ్ |
స్ఫురద్దక్షిణావర్తనాభిం చ తిస్రో
వలీరంబ తే రోమరాజిం భజేఽహమ్ || ౪ ||
లసద్వృత్తముత్తుంగమాణిక్యకుంభో-
-పమశ్రి స్తనద్వంద్వమంబాంబుజాక్షి |
భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
మహాహారదీప్తం సదా ప్రస్నుతాస్యమ్ || ౫ ||
శిరీషప్రసూనోల్లసద్బాహుదండై-
-ర్జ్వలద్బాణకోదండపాశాంకుశైశ్చ |
చలత్కంకణోదారకేయూరభూషో-
-జ్జ్వలద్భిర్లసంతీం భజే శ్రీభవానీమ్ || ౬ ||
శరత్పూర్ణచంద్రప్రభాపూర్ణబింబా-
-ధరస్మేరవక్త్రారవిందాం సుశాంతామ్ |
సురత్నావళీహారతాటంకశోభాం
మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీమ్ || ౭ ||
సునాసాపుటం సుందరభ్రూలలాటం
తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షమ్ |
లలాటే లసద్గంధకస్తూరిభూషం
స్ఫురచ్ఛ్రీముఖాంభోజమీడేఽహమంబ || ౮ ||
చలత్కుంతలాంతర్భ్రమద్భృంగబృందం
ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్జ్వలం తే |
స్ఫురన్మౌళిమాణిక్యబద్ధేందురేఖా-
-విలాసోల్లసద్దివ్యమూర్ధానమీడే || ౯ ||
ఇతి శ్రీభవాని స్వరూపం తవేదం
ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నమ్ |
స్ఫురత్వంబ డింభస్య మే హృత్సరోజే
సదా వాఙ్మయం సర్వతేజోమయం చ || ౧౦ ||
గణేశాభిముఖ్యాఖిలైః శక్తిబృందై-
-ర్వృతాం వై స్ఫురచ్చక్రరాజోల్లసంతీమ్ |
పరాం రాజరాజేశ్వరి త్రైపురి త్వాం
శివాంకోపరిస్థాం శివాం భావయామి || ౧౧ ||
త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమాప-
-స్త్వమాకాశభూవాయవస్త్వం మహత్త్వమ్ |
త్వదన్యో న కశ్చిత్ ప్రపంచోఽస్తి సర్వం
సదానందసంవిత్స్వరూపం భజేఽహమ్ || ౧౨ ||
శ్రుతీనామగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నో న జానంతి పారం తవాంబ |
స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని
క్షమస్వేదమత్ర ప్రముగ్ధః కిలాహమ్ || ౧౩ ||
గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ
త్వమేవాసి మాతా పితా చ త్వమేవ |
త్వమేవాసి విద్యా త్వమేవాసి బంధు-
-ర్గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ || ౧౪ ||
శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాద్యైరగణ్యే సుపుణ్యే |
భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని || ౧౫ ||
ఇతీమాం మహచ్ఛ్రీభవానీభుజంగం
స్తుతిం యః పఠేద్భక్తియుక్తశ్చ తస్మై |
స్వకీయం పదం శాశ్వతం వేదసారం
శ్రియం చాష్టసిద్ధిం భవానీ దదాతి || ౧౬ ||
భవానీ భవానీ భవానీ త్రివారం
ఉదారం ముదా సర్వదా యే జపంతి |
న శోకం న మోహం న పాపం న భీతిః
కదాచిత్కథంచిత్కుతశ్చిజ్జనానామ్ || ౧౭ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భవానీ భుజంగం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.