Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీకృష్ణ ఉవాచ –
ప్రణమ్య దేవ్యా గిరిశం సభక్త్యా
స్వాత్మన్యధాత్మాన మసౌవిచింత్య |
నమోఽస్తు తే శాశ్వత సర్వయోనే
బ్రహ్మాధిపం త్వాం మునయో వదంతి || ౧ ||
త్వమేవ సత్త్వం చ రజస్తమశ్చ
త్వామేవ సర్వం ప్రవదంతి సంతః |
తతస్త్వమేవాసి జగద్విధాయక-
స్త్వమేవ సత్యం ప్రవదంతి వేదాః || ౨ ||
త్వం బ్రహ్మా హరిరథ విశ్వయోనిరగ్ని-
స్సంహర్తా దినకర మండలాధివాసః |
ప్రాణస్త్వం హుతవహ వాసవాదిభేద-
స్త్వామేకం శరణముపైమి దేవమీశమ్ || ౩ ||
సాంఖ్యాస్త్వామగుణమథాహురేకరూపం
యోగస్త్వాం సతతముపాసతే హృదిస్థమ్ |
దేవాస్త్వామభిదధతీహ రుద్రమగ్నిం
త్వామేకం శరణముపైమి దేవమీశమ్ || ౪ ||
త్వత్పాదే కుసుమమథాపి పత్రమేకం
దత్వాసౌ భవతి విముక్త విశ్వబంధః |
సర్వాఘం ప్రణుదతి సిద్ధయోగజుష్టం
స్మృత్వా తే పదయుగళం భవత్ప్రసాదాత్ || ౫ ||
యస్యా శేషవిభాగహీన మమలం హృద్యంతరావస్థితం
తత్త్వం జ్యోతిరనంతమేకమమరం సత్యం పరం సర్వగమ్ |
స్థానం ప్రాహురనాదిమధ్యనిధనం యస్మాదిదం జాయతే
నిత్యం త్వామనుయామి సత్యవిభవం విశ్వేశ్వరం తం శివమ్ || ౬ ||
ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చ రంహసే |
మహాదేవాయ తే నిత్యమీశానాయ నమో నమః || ౭ ||
నమః పినాకినే తుభ్యం నమో దండాయ ముండినే |
నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్త్రాయ కపర్దినే || ౮ ||
నమో భైరవనాథాయ హరాయ చ నిషంగిణే |
నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్ని తేజసే || ౯ ||
నమోఽస్తు తే గిరీశాయ స్వాహాకారాయ తే నమః |
నమో ముక్తాట్టహాసాయ భీమాయ చ నమో నమః || ౧౦ ||
నమస్తే కామనాశాయ నమః కాలప్రమాథినే |
నమో భైరవరూపాయ కాలరూపాయ దంష్ట్రిణే || ౧౧ ||
నమోఽస్తు తే త్ర్యంబకాయ నమస్తే కృత్తివాసనే |
నమోఽంబికాధిపతయే పశూనాం పతయే నమః || ౧౨ ||
నమస్తే వ్యోమరూపాయ వ్యోమాధిపతయే నమః |
నరనారీశరీరాయ సాంఖ్య యోగప్రవర్తినే || ౧౩ ||
నమో దైవతనాథాయ నమో దైవతలింగినే |
కుమారగురవే తుభ్యం దేవదేవాయ తే నమః || ౧౪ ||
నమో యజ్ఞాధిపతయే నమస్తే బ్రహ్మచారిణే |
మృగవ్యాధాఽధిపతయే బ్రహ్మాధిపతయే నమః || ౧౫ ||
నమో భవాయ విశ్వాయ మోహనాయ నమో నమః |
యోగినే యోగగమ్యాయ యోగమాయాయ తే నమః || ౧౬ ||
నమో నమో నమస్తుభ్యం భూయో భూయో నమో నమః |
మహ్యం సర్వాత్మనా కామాన్ ప్రయచ్ఛ పరమేశ్వర || ౧౭ ||
ఏవం హి భక్త్యా దేవేశమభిష్టూయ చ మాధవః |
పపాత పాదయోర్విప్రా దేవదేవస్య దండవత్ || ౧౮ ||
ఉత్థాప్య భగవాన్ సోమః కృష్ణం కేశినిషూదనమ్ |
బభాషే మధురం వాక్యం మేఘగంభీరనిస్స్వనమ్ || ౧౯ ||
ఇతి శ్రీకూర్మపురాణే శ్రీకృష్ణకృత శివస్తోత్రమ్ |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.