Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
హిమాలయ ఉవాచ |
త్వం బ్రహ్మా సృష్టికర్తా చ త్వం విష్ణుః పరిపాలకః |
త్వం శివః శివదోఽనంతః సర్వసంహారకారకః || ౧ ||
త్వమీశ్వరో గుణాతీతో జ్యోతీరూపః సనాతనః |
ప్రకృతః ప్రకృతీశశ్చ ప్రాకృతః ప్రకృతేః పరః || ౨ ||
నానారూపవిధాతా త్వం భక్తానాం ధ్యానహేతవే |
యేషు రూపేషు యత్ప్రీతిస్తత్తద్రూపం బిభర్షి చ || ౩ ||
సూర్యస్త్వం సృష్టిజనక ఆధారః సర్వతేజసామ్ |
సోమస్త్వం సస్యపాతా చ సతతం శీతరశ్మినా || ౪ ||
వాయుస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిః సర్వదాహకః |
ఇంద్రస్త్వం దేవరాజశ్చ కాలే మృత్యుర్యమస్తథా || ౫ ||
మృత్యుంజయో మృత్యుమృత్యుః కాలకాలో యమాంతకః |
వేదస్త్వం వేదకర్తా చ వేదవేదాంగపారగః || ౬ ||
విదుషాం జనకస్త్వం చ విద్వాంశ్చ విదుషాం గురుః |
మంత్రస్త్వం హి జపస్త్వం హి తపస్త్వం తత్ఫలప్రదః || ౭ ||
వాక్త్వం వాగధిదేవస్త్వం తత్కర్తా తద్గురుః స్వయమ్ |
అహో సరస్వతీబీజం కస్త్వాం స్తోతుమిహేశ్వరః || ౮ ||
ఇత్యేవముక్త్వా శైలేంద్రస్తస్థౌ ధృత్వా పదాంబుజమ్ |
తదోవాచ తమాబోధ్య చావరుహ్య వృషాచ్ఛివః || ౯ ||
స్తోత్రమేతన్మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
ముచ్యతే సర్వపాపేభ్యో భయేభ్యశ్చ భవార్ణవే || ౧౦ ||
అపుత్రో లభతే పుత్రం మాసమేకం పఠేద్యది |
భార్యాహీనో లభేద్భార్యాం సుశీలాం సుమనోహరామ్ || ౧౧ ||
చిరకాలగతం వస్తు లభతే సహసా ధ్రువమ్ |
రాజ్యభ్రష్టో లభేద్రాజ్యం శంకరస్య ప్రసాదతః || ౧౨ ||
కారాగారే శ్మశానే చ శత్రుగ్రస్తేఽతిసంకటే |
గభీరేఽతిజలాకీర్ణే భగ్నపోతే విషాదనే || ౧౩ ||
రణమధ్యే మహాభీతే హింస్రజంతుసమన్వితే |
సర్వతో ముచ్యతే స్తుత్వా శంకరస్య ప్రసాదతః || ౧౪ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అష్టత్రింశోఽధ్యాయే హిమాలయకృత శివస్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


