Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
గౌర్యువాచ |
ఏషోఽతిచపలో దైత్యాన్బాల్యేఽపి నాశయత్యహో |
అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ || ౧ ||
దైత్యా నానావిధా దుష్టాః సాధుదేవద్రుహః ఖలాః |
అతోఽస్య కంఠే కించిత్త్వం రక్షార్థం బద్ధుమర్హసి || ౨ ||
మునిరువాచ |
ధ్యాయేత్సింహగతం వినాయకమముం దిగ్బాహుమాద్యే యుగే
త్రేతాయాం తు మయూరవాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ |
ద్వాపారే తు గజాననం యుగభుజం రక్తాంగరాగం విభుం
తుర్యే తు ద్విభుజం సితాంగరుచిరం సర్వార్థదం సర్వదా || ౩ ||
వినాయకః శిఖాం పాతు పరమాత్మా పరాత్పరః |
అతిసుందరకాయస్తు మస్తకం సుమహోత్కటః || ౪ ||
లలాటం కశ్యపః పాతు భ్రూయుగం తు మహోదరః |
నయనే ఫాలచంద్రస్తు గజాస్యస్త్వోష్ఠపల్లవౌ || ౫ ||
జిహ్వాం పాతు గణక్రీడశ్చిబుకం గిరిజాసుతః |
వాచం వినాయకః పాతు దంతాన్ రక్షతు దుర్ముఖః || ౬ ||
శ్రవణౌ పాశపాణిస్తు నాసికాం చింతితార్థదః |
గణేశస్తు ముఖం కంఠం పాతు దేవో గణంజయః || ౭ ||
స్కంధౌ పాతు గజస్కంధః స్తనౌ విఘ్నవినాశనః |
హృదయం గణనాథస్తు హేరంబో జఠరం మహాన్ || ౮ ||
ధరాధరః పాతు పార్శ్వౌ పృష్ఠం విఘ్నహరః శుభః |
లింగం గుహ్యం సదా పాతు వక్రతుండో మహాబలః || ౯ ||
గణక్రీడో జానుజంఘే ఊరూ మంగళమూర్తిమాన్ |
ఏకదంతో మహాబుద్ధిః పాదౌ గుల్ఫౌ సదాఽవతు || ౧౦ ||
క్షిప్రప్రసాదనో బాహూ పాణీ ఆశాప్రపూరకః |
అంగుళీశ్చ నఖాన్పాతు పద్మహస్తోఽరినాశనః || ౧౧ ||
సర్వాంగాని మయూరేశో విశ్వవ్యాపీ సదాఽవతు |
అనుక్తమపి యత్స్థానం ధూమకేతుః సదాఽవతు || ౧౨ ||
ఆమోదస్త్వగ్రతః పాతు ప్రమోదః పృష్ఠతోఽవతు |
ప్రాచ్యాం రక్షతు బుద్ధీశ ఆగ్నేయ్యాం సిద్ధిదాయకః || ౧౩ ||
దక్షిణస్యాముమాపుత్రో నైరృత్యాం తు గణేశ్వరః |
ప్రతీచ్యాం విఘ్నహర్తాఽవ్యాద్వాయవ్యాం గజకర్ణకః || ౧౪ ||
కౌబేర్యాం నిధిపః పాయాదీశాన్యామీశనందనః |
దివాఽవ్యాదేకదంతస్తు రాత్రౌ సంధ్యాసు విఘ్నహృత్ || ౧౫ ||
రాక్షసాసురభేతాళగ్రహభూతపిశాచతః |
పాశాంకుశధరః పాతు రజఃసత్త్వతమః స్మృతీః || ౧౬ ||
జ్ఞానం ధర్మం చ లక్ష్మీం చ లజ్జాం కీర్తిం తథా కులమ్ |
వపుర్ధనం చ ధాన్యం చ గృహాన్దారాన్సుతాన్సఖీన్ || ౧౭ ||
సర్వాయుధధరః పౌత్రాన్మయూరేశోఽవతాత్సదా |
కపిలోఽజావికం పాతు గజాశ్వాన్వికటోఽవతు || ౧౮ ||
భూర్జపత్రే లిఖిత్వేదం యః కంఠే ధారయేత్సుధీః |
న భయం జాయతే తస్య యక్షరక్షఃపిశాచతః || ౧౮ ||
త్రిసంధ్యం జపతే యస్తు వజ్రసారతనుర్భవేత్ |
యాత్రాకాలే పఠేద్యస్తు నిర్విఘ్నేన ఫలం లభేత్ || ౨౦ ||
యుద్ధకాలే పఠేద్యస్తు విజయం చాప్నుయాద్ధ్రువమ్ |
మారణోచ్చాటనాకర్షస్తంభమోహనకర్మణి || ౨౧ ||
సప్తవారం జపేదేతద్దినానామేకవింశతిః |
తత్తత్ఫలమవాప్నోతి సాధకో నాత్ర సంశయః || ౨౨ ||
ఏకవింశతివారం చ పఠేత్తావద్దినాని యః |
కారాగృహగతం సద్యో రాజ్ఞా వధ్యం చ మోచయేత్ || ౨౩ ||
రాజదర్శనవేలాయాం పఠేదేతత్త్రివారతః |
స రాజానం వశం నీత్వా ప్రకృతీశ్చ సభాం జయేత్ || ౨౪ ||
ఇదం గణేశకవచం కశ్యపేన సమీరితమ్ |
ముద్గలాయ చ తేనాథ మాండవ్యాయ మహర్షయే || ౨౫ ||
మహ్యం స ప్రాహ కృపయా కవచం సర్వసిద్ధిదమ్ |
న దేయం భక్తిహీనాయ దేయం శ్రద్ధావతే శుభమ్ || ౨౬ ||
అనేనాస్య కృతా రక్షా న బాధాఽస్య భవేత్క్వచిత్ |
రాక్షసాసురభేతాలదైత్యదానవసంభవా || ౨౭ ||
ఇతి శ్రీగణేశపురాణే ఉత్తరఖండే బాలక్రీడాయాం షడశీతితమేఽధ్యాయే గణేశ కవచమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.