Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం అస్య శ్రీవిష్ణుపంజరస్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీవిష్ణుః పరమాత్మా దేవతా | అహం బీజమ్ | సోహం శక్తిః | ఓం హ్రీం కీలకమ్ | మమ సర్వదేహరక్షణార్థం జపే వినియోగః |
నారద ఋషయే నమః ముఖే | శ్రీవిష్ణుపరమాత్మదేవతాయై నమః హృదయే | అహం బీజం గుహ్యే | సోహం శక్తిః పాదయోః | ఓం హ్రీం కీలకం పాదాగ్రే | ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఇతి మంత్రః |
ఓం హ్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఇతి కరన్యాసః |
ఓం హ్రాం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం హ్రూం శిఖాయై వషట్ |
ఓం హ్రైం కవచాయ హుమ్ |
ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః అస్త్రాయ ఫట్ |
ఇతి అంగన్యాసః |
అహం బీజం ప్రాణాయామం మంత్రత్రయేణ కుర్యాత్ |
ధ్యానమ్ |
పరం పరస్మాత్ప్రకృతేరనాదిమేకం నివిష్టం బహుధా గుహాయామ్ |
సర్వాలయం సర్వచరాచరస్థం నమామి విష్ణుం జగదేకనాథమ్ || ౧ ||
ఓం విష్ణుపంజరకం దివ్యం సర్వదుష్టనివారణమ్ |
ఉగ్రతేజో మహావీర్యం సర్వశత్రునికృంతనమ్ || ౨ ||
త్రిపురం దహమానస్య హరస్య బ్రహ్మణో హితమ్ |
తదహం సంప్రవక్ష్యామి ఆత్మరక్షాకరం నృణామ్ || ౩ ||
పాదౌ రక్షతు గోవిందో జంఘే చైవ త్రివిక్రమః |
ఊరూ మే కేశవః పాతు కటిం చైవ జనార్దనః || ౪ ||
నాభిం చైవాచ్యుతః పాతు గుహ్యం చైవ తు వామనః |
ఉదరం పద్మనాభశ్చ పృష్ఠం చైవ తు మాధవః || ౫ ||
వామపార్శ్వం తథా విష్ణుర్దక్షిణం మధుసూదనః |
బాహూ వై వాసుదేవశ్చ హృది దామోదరస్తథా || ౬ ||
కంఠం రక్షతు వారాహః కృష్ణశ్చ ముఖమండలమ్ |
మాధవః కర్ణమూలే తు హృషీకేశశ్చ నాసికే || ౭ ||
నేత్రే నారాయణో రక్షేల్లలాటం గరుడధ్వజః |
కపోలౌ కేశవో రక్షేద్వైకుంఠః సర్వతోదిశమ్ || ౮ ||
శ్రీవత్సాంకశ్చ సర్వేషామంగానాం రక్షకో భవేత్ |
పూర్వస్యాం పుండరీకాక్ష ఆగ్నేయ్యాం శ్రీధరస్తథా || ౯ ||
దక్షిణే నారసింహశ్చ నైరృత్యాం మాధవోఽవతు |
పురుషోత్తమో వారుణ్యాం వాయవ్యాం చ జనార్దనః || ౧౦ ||
గదాధరస్తు కౌబేర్యామీశాన్యాం పాతు కేశవః |
ఆకాశే చ గదా పాతు పాతాళే చ సుదర్శనమ్ || ౧౧ ||
సన్నద్ధః సర్వగాత్రేషు ప్రవిష్టో విష్ణుపంజరః |
విష్ణుపంజరవిష్టోఽహం విచరామి మహీతలే || ౧౨ ||
రాజద్వారేఽపథే ఘోరే సంగ్రామే శత్రుసంకటే |
నదీషు చ రణే చైవ చోరవ్యాఘ్రభయేషు చ || ౧౩ ||
డాకినీప్రేతభూతేషు భయం తస్య న జాయతే |
రక్ష రక్ష మహాదేవ రక్ష రక్ష జనేశ్వర || ౧౪ ||
రక్షంతు దేవతాః సర్వా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః |
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః || ౧౫ ||
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ||
దివా రక్షతు మాం సూర్యో రాత్రౌ రక్షతు చంద్రమాః || ౧౬ ||
పంథానం దుర్గమం రక్షేత్సర్వమేవ జనార్దనః |
రోగవిఘ్నహతశ్చైవ బ్రహ్మహా గురుతల్పగః || ౧౭ ||
స్త్రీహంతా బాలఘాతీ చ సురాపో వృషలీపతిః |
ముచ్యతే సర్వపాపేభ్యో యః పఠేన్నాత్ర సంశయః || ౧౮ ||
అపుత్రో లభతే పుత్రం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం మోక్షార్థీ లభతే గతిమ్ || ౧౯ ||
ఆపదో హరతే నిత్యం విష్ణుస్తోత్రార్థసంపదా |
యస్త్విదం పఠతే స్తోత్రం విష్ణుపంజరముత్తమమ్ || ౨౦ ||
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి |
గోసహస్రఫలం తస్య వాజపేయశతస్య చ || ౨౧ ||
అశ్వమేధసహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః |
సర్వకామం లభేదస్య పఠనాన్నాత్ర సంశయః || ౨౨ ||
జలే విష్ణుః స్థలే విష్ణుర్విష్ణుః పర్వతమస్తకే |
జ్వాలామాలాకులే విష్ణుః సర్వం విష్ణుమయం జగత్ || ౨౩ ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఇంద్రనారదసంవాదే శ్రీవిష్ణుపంజరస్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Great Blessings ! tell about Swapna Varaahi also !