Sri Gopala Stava (Dashavatara Stava) – శ్రీ గోపాల స్తవః (దశావతార స్తవః)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

యేన మీనస్వరూపేణ వేదాః సంరక్షితాః పురా |
స ఏవ వేదసంహర్తా గోపాలః శరణం మమ || ౧ ||

పృష్ఠే యః కూర్మరూపేణ దధార ధరణీతలమ్ |
స ఏవ సృష్టిసంహర్తా గోపాలః శరణం మమ || ౨ ||

వరాహరూపః సంభూత్వా దంష్టాగ్రే యో మహీం దధౌ |
స భూమిభారహరణో గోపాలః శరణం మమ || ౩ ||

జగ్రాహ యో నృసింహస్య రూపం ప్రహ్లాదహేతవే |
స యోద్ధుముద్యతః సమ్యగ్గోపాలః శరణం మమ || ౪ ||

యేన వామనరూపేణ వంచితో బలిభూమిపః |
స ఏవ గోపనారీభిర్గోపాలః శరణం మమ || ౫ ||

యేనేయం జామదగ్న్యేన పృథ్వీ నిఃక్షత్త్రియా కృతా |
స ఏవ క్షత్త్రియహితో గోపాలః శరణం మమ || ౬ ||

దశాస్యో దాశరథినా యేన రామేణ మారితః |
స పంచాస్యప్రాప్తబలో గోపాలః శరణం మమ || ౭ ||

కాళిందీ కర్షితా యేన రామరూపేణ కౌతుకాత్ |
తజ్జలక్రీడనాసక్తో గోపాలః శరణం మమ || ౮ ||

యేన బౌద్ధస్వరూపేణ లోకాః పాఖండమార్గగాః |
స ఏవ పాఖండహరో గోపాలః శరణం మమ || ౯ ||

గమిష్యంతి క్షయం యేన రాక్షసాః కల్కిరూపిణా |
స రాక్షసం గతేర్దాతా గోపాలః శరణం మమ || ౧౦ ||

గోవర్ధనో గిరిర్యేన స్థాపితః కంజవత్కరే |
ఉలూఖలేన సహితో గోపాలః శరణం మమ || ౧౧ ||

ఏకాదశస్వీయధామ్నామావళిం యో లిఖేద్ధృది |
కృష్ణప్రసాదయుక్తశ్చ స యాతి పరమాం గతిమ్ || ౧౨ ||

ఇతి శ్రీరఘునాథాచార్య విరచితం శ్రీ గోపాల స్తవః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed