Narayaneeyam Dasakam 45 – నారాయణీయం పఞ్చచత్వారింశదశకమ్



(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)

నారాయణీయం పంచచత్వారింశదశకమ్ (౪౫)- శ్రీకృష్ణస్య బాలలీలాః

అయి సబల మురారే పాణిజానుప్రచారైః
కిమపి భవనభాగాన్ భూషయంతౌ భవంతౌ |
చలితచరణకంజౌ మంజుమంజీరశింజా-
-శ్రవణకుతుకభాజౌ చేరతుశ్చారువేగాత్ || ౪౫-౧ ||

మృదు మృదు విహసంతావున్మిషద్దంతవంతౌ
వదనపతితకేశౌ దృశ్యపాదాబ్జదేశౌ |
భుజగలితకరాంతవ్యాలగత్కంకణాంకౌ
మతిమహరతముచ్చైః పశ్యతాం విశ్వనౄణామ్ || ౪౫-౨ ||

అనుసరతి జనౌఘే కౌతుకవ్యాకులాక్షే
కిమపి కృతనినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ |
వలితవదనపద్మం పృష్ఠతో దత్తదృష్టీ
కిమివ న విదధాథే కౌతుకం వాసుదేవ || ౪౫-౩ ||

ద్రుతగతిషు పతంతావుత్థితౌ లిప్తపంకౌ
దివి మునిభిరపంకైః సస్మితం వంద్యమానౌ |
ద్రుతమథ జననీభ్యాం సానుకంపం గృహీతౌ
ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ || ౪౫-౪ ||

స్నుతకుచభరమంకే ధారయంతీ భవంతం
తరలమతి యశోదా స్తన్యదా ధన్యధన్యా |
కపటపశుప మధ్యే ముగ్ధహాసాంకురం తే
దశనముకులహృద్యం వీక్ష్య వక్త్రం జహర్ష || ౪౫-౫ ||

తదను చరణచారీ దారకైః సాకమారా-
-న్నిలయతతిషు ఖేలన్ బాలచాపల్యశాలీ |
భవనశుకబిడాలాన్ వత్సకాంశ్చానుధావన్
కథమపి కృతహాసైర్గోపకైర్వారితోఽభూః || ౪౫-౬ ||

హలధరసహితస్త్వం యత్ర యత్రోపయాతో
వివశపతితనేత్రాస్తత్ర తత్రైవ గోప్యః |
విగలితగృహకృత్యా విస్మృతాపత్యభృత్యా
మురహర ముహురత్యంతాకులా నిత్యమాసన్ || ౪౫-౭ ||

ప్రతినవనవనీతం గోపికాదత్తమిచ్ఛన్
కలపదముపగాయన్ కోమలం క్వాపి నృత్యన్ |
సదయయువతిలోకైరర్పితం సర్పిరశ్నన్
క్వచన నవవిపక్వం దుగ్ధమప్యాపిబస్త్వమ్ || ౪౫-౮ ||

మమ ఖలు బలిగేహే యాచనం జాతమాస్తా-
-మిహ పునరబలానామగ్రతో నైవ కుర్వే |
ఇతి విహితమతిః కిం దేవ సంత్యజ్య యాచ్ఞాం
దధిఘృతమహరస్త్వం చారుణా చోరణేన || ౪౫-౯ ||

తవ దధిఘృతమోషే ఘోషయోషాజనానా-
-మభజత హృది రోషో నావకాశం న శోకః |
హృదయమపి ముషిత్వా హర్షసింధౌ న్యధాస్త్వం
స మమ శమయ రోగాన్ వాతగేహాధినాథ || ౪౫-౧౦ ||

[** అధిక శ్లోకాని –
శాఖాగ్రే విధుం విలోక్య ఫలమిత్యంబాం చ తాతం ముహుః
సంప్రార్థ్యాథ తదా తదీయవచసా ప్రోత్క్షిప్తబాహౌ త్వయి |
చిత్రం దేవ శశీ స తే కర్మగాత్ కిం బ్రూమహే సంపతః
జ్యోతిర్మండలపూరితాఖిలవపుః ప్రాగా విరాడ్రూపతామ్ || ౧౧

కిం కిం బతేదమితి సంభ్రమ భాజమేనం
బ్రహ్మార్ణవే క్షణమముం పరిమజ్జ్య తాతమ్ |
మాయాం పునస్తనయ-మోహమయీం వితన్వాన్
ఆనందచిన్మయ జగన్మయ పాహి రోగాత్ || ౧౨
**]

ఇతి పంచచత్వారింశదశకం సమాప్తమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

నారాయణీయం

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed