Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
తృతీయదశకమ్ (౩) – ఉత్తమభక్తస్య గుణాః
పఠన్తో నామాని ప్రమదభరసిన్ధౌ నిపతితాః
స్మరన్తో రూపం తే వరద కథయన్తో గుణకథాః |
చరన్తో యే భక్తాస్త్వయి ఖలు రమన్తే పరమమూ-
నహం ధన్యాన్మన్యే సమధిగతసర్వాభిలషితాన్ || ౩-౧ ||
గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరేఽ-
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయామ్ |
భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహా-
నహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే || ౩-౨ ||
కృపా తే జాతా చేత్కిమివ న హి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ |
న కే కే లోకేఽస్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే || ౩-౩ ||
మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |
చరన్తీశ స్వైరం సతతపరినిర్భాతపరచి-
త్సదానన్దాద్వైతప్రసరపరిమగ్నాః కిమపరమ్ || ౩-౪ ||
భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయే-
దశేషక్లేశౌఘం న ఖలు హృది సన్దేహకణికా |
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ || ౩-౫ ||
భవద్భక్తిస్తావత్ప్రముఖమధురా త్వద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |
పునశ్చాన్తే స్వాన్తే విమలపరిబోధోదయమిల-
న్మహానన్దాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్ || ౩-౬ ||
విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ |
భవన్మూర్త్యాలోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే || ౩-౭ ||
ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ | [** పరమరస **]
ఉదఞ్చద్రోమాఞ్చో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ || ౩-౮ ||
మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాఞ్చోఽపి సుఖినో
భవత్స్నేహీ సోఽహం సుబహు పరితప్యే చ కిమిదమ్ |
అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్
భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన || ౩-౯ ||
కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియా-
దహం తావద్దేవ ప్రహితవివిధార్తప్రలపితః |
పురః క్లృప్తే పాదే వరద తవ నేష్యామి దివసా-
న్యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్ || ౩-౧౦ ||
ఇతి తృతీయదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.