Sri Hari Sharana Ashtakam – శ్రీ హరి శరణాష్టకం


ధ్యేయం వదంతి శివమేవ హి కేచిదన్యే
శక్తిం గణేశమపరే తు దివాకరం వై |
రూపైస్తు తైరపి విభాసి యతస్త్వమేవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౧ ||

నో సోదరో న జనకో జననీ న జాయా
నైవాత్మజో న చ కులం విపులం బలం వా |
సందృశ్యతే న కిల కోఽపి సహాయకో మే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౨ ||

నోపాసితా మదమపాస్య మయా మహాంత-
-స్తీర్థాని చాస్తికధియా నహి సేవితాని |
దేవార్చనం చ విధివన్న కృతం కదాపి
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౩ ||

దుర్వాసనా మమ సదా పరికర్షయంతి
చిత్తం శరీరమపి రోగగణా దహంతి |
సంజీవనం చ పరహస్తగతం సదైవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౪ ||

పూర్వం కృతాని దురితాని మయా తు యాని
స్మృత్వాఽఖిలాని హృదయం పరికంపతే మే |
ఖ్యాతా చ తే పతితపావనతా తు యస్మా-
-త్తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౫ ||

దుఃఖం జరాజననజం వివిధాశ్చ రోగాః
కాకశ్వసూకరజనిర్నిచయే చ పాతః |
తద్విస్మృతేః ఫలమిదం వితతం హి లోకే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౬ ||

నీచోఽపి పాపవలితోఽపి వినిందితోఽపి
బ్రూయాత్తవాహమితి యస్తు కిలైకవారమ్ |
తస్మై దదాసి నిజలోకమితి వ్రతం తే
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౭ ||

వేదేషు ధర్మవచనేషు తథాగమేషు
రామాయణేఽపి చ పురాణకదంబకే వా |
సర్వత్ర సర్వవిధినా గదితస్త్వమేవ
తస్మాత్త్వమేవ శరణం మమ శంఖపాణే || ౮ ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి శరణాష్టకమ్ |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed