Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీచండికానవార్ణమహామంత్రస్య బ్రహ్మవిష్ణురుద్రాః ఋషయః, గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛందాసి, శ్రీమహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యాత్మక శ్రీచండికాపరమేశ్వరీ దేవతాః, నందా-శాకంభరీ-భీమాః శక్తయః, రక్తదంతికా-దుర్గా-భ్రామర్యో బీజాని, అగ్ని-వాయు-సూర్యాస్తత్త్వాని, మహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యాత్మక శ్రీచండికాపరమేశ్వరీ ప్రీత్యర్థే జపే వినియోగః |
ఋష్యాదిన్యాసః –
బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఋషిభ్యో నమః శిరసి |
గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛందోభ్యో నమః ముఖే |
శ్రీమహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ-దేవతాభ్యో నమః హృదయే |
నందా-శాకంభరీ-భీమాః శక్తిభ్యో నమః దక్షిణస్తనే |
రక్తదంతికా-దుర్గా-భ్రామర్యో బీజేభ్యో నమః వామస్తనే |
అగ్ని-వాయు-సూర్య తత్త్వేభ్యో నమః – నాభౌ |
(మూలేన కరౌ సంశోధయేత్)
|| అథ ఏకాదశ న్యాసః ||
— ౧. మాతృకా న్యాసః
ఓం అం నమః – లలాటే |
ఓం ఆం నమః – ముఖే |
ఓం ఇం నమః – దక్షిణనేత్రే |
ఓం ఈం నమః – వామనేత్రే |
ఓం ఉం నమః – దక్షిణకర్ణే |
ఓం ఊం నమః – వామకర్ణే |
ఓం ఋం నమః – దక్షిణనసి |
ఓం ౠం నమః – వామనసి |
ఓం లుం* నమః – దక్షిణగండే |
ఓం లూం* నమః – వామగండే |
ఓం ఏం నమః – ఊర్ధ్వోష్ఠే |
ఓం ఐం నమః – అధరోష్ఠే |
ఓం ఓం నమః – ఊర్ధ్వదంతపంక్తౌ |
ఓం ఔం నమః – అధోదంతపంక్తౌ |
ఓం అం నమః – శిరసి |
ఓం అః నమః – ముఖే |
ఓం కం నమః – దక్షబాహుమూలే |
ఓం ఖం నమః – దక్షకూర్పరే |
ఓం గం నమః – దక్షమణిబంధే |
ఓం ఘం నమః – దక్షకరాంగులిమూలే |
ఓం ఙం నమః – దక్షకరాంగుల్యగ్రే |
ఓం చం నమః – వామబాహుమూలే |
ఓం ఛం నమః – వామకూర్పరే |
ఓం జం నమః – వామమణిబంధే |
ఓం ఝం నమః – వామకరాంగులిమూలే |
ఓం ఞం నమః – వామకరాంగుల్యగ్రే |
ఓం టం నమః – దక్షపాదమూలే |
ఓం ఠం నమః – దక్షజానుని |
ఓం డం నమః – దక్షగుల్ఫే |
ఓం ఢం నమః – దక్షపాదాంగులిమూలే |
ఓం ణం నమః – దక్షపాదాంగుల్యగ్రే |
ఓం తం నమః – వామపాదమూలే |
ఓం థం నమః – వామజానుని |
ఓం దం నమః – వామగుల్ఫే |
ఓం ధం నమః – వామపాదాంగులిమూలే |
ఓం నం నమః – వామపాదాంగుల్యగ్రే |
ఓం పం నమః – దక్షపార్శ్వే |
ఓం ఫం నమః – వామపార్శ్వే |
ఓం బం నమః – పృష్ఠే |
ఓం భం నమః – నాభౌ |
ఓం మం నమః – జఠరే |
ఓం యం నమః – హృది |
ఓం రం నమః – దక్షాంసే |
ఓం లం నమః – కకుది |
ఓం వం నమః – వామాంసే |
ఓం శం నమః – హృదాదిదక్షహస్తాంతే |
ఓం షం నమః – హృదాదివామహస్తాంతే |
ఓం సం నమః – హృదాదిదక్షపాదాంతే |
ఓం హం నమః – హృదాదివామపాదాంతే |
ఓం ళం నమః – జఠరే |
ఓం క్షం నమః – ముఖే |
|| ఇతి మాతృకాన్యాసో దేవసారూప్యప్రదః ప్రథమః || ౧ ||
— ౨. సారస్వత న్యాసః
ఓం ఐం హ్రీం క్లీం నమః కనిష్ఠయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమోఽనామికయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమో మధ్యమయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమస్తర్జన్యోః |
ఓం ఐం హ్రీం క్లీం నమోఽంగుష్ఠయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమః కరమధ్యే |
ఓం ఐం హ్రీం క్లీం నమః కరపృష్ఠే |
ఓం ఐం హ్రీం క్లీం నమో మణిబంధయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమః కుర్పరయోః |
ఓం ఐం హ్రీం క్లీం నమో హృదయాయ నమః |
ఓం ఐం హ్రీం క్లీం నమః శిరసే స్వాహా |
ఓం ఐం హ్రీం క్లీం నమః శిఖాయై వషట్ |
ఓం ఐం హ్రీం క్లీం నమః కవచాయ హుమ్ |
ఓం ఐం హ్రీం క్లీం నమో నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఐం హ్రీం క్లీం నమోఽస్త్రాయ ఫట్ |
|| ఇతి సారస్వతో జాడ్యవినాశకో ద్వితీయః || ౨ ||
— ౩. మాతృగణ న్యాసః
ఓం హ్రీం బ్రాహ్మీ పూర్వస్యాం మాం పాతు |
ఓం హ్రీం మాహేశ్వరీ ఆగ్నేయ్యాం మాం పాతు |
ఓం హ్రీం కౌమారీ దక్షిణస్యాం మాం పాతు |
ఓం హ్రీం వైష్ణవీ నైరృత్యాం మాం పాతు |
ఓం హ్రీం వారాహీ పశ్చిమాయాం మాం పాతు |
ఓం హ్రీం ఇంద్రాణీ వాయవ్యాం మాం పాతు |
ఓం హ్రీం చాముండా ఉత్తరస్యాం మాం పాతు |
ఓం హ్రీం మహాలక్ష్మీః ఐశాన్యాం మాం పాతు |
ఓం హ్రీం వ్యోమేశ్వరీ ఊర్ధ్వాం మాం పాతు |
ఓం హ్రీం సప్తద్వీపేశ్వరీ భూమౌ మాం పాతు |
ఓం హ్రీం కామేశ్వరీ పాతాలే మాం పాతు |
|| ఇతి మాతృగణ న్యాసస్త్రైలోక్యవిజయప్రదస్తృతీయః || ౩ ||
— ౪. నందజాది న్యాసః
ఓం కమలాంకుశమండితా నందజా పూర్వాంగం మే పాతు |
ఓం ఖడ్గపాత్రధరా రక్తదంతికా దక్షిణాంగం మే పాతు |
ఓం పుష్పపల్లవసంయుతా శాకంభరీ పశ్చిమాంగం మే పాతు |
ఓం ధనుర్బాణకరా దుర్గా వామాంగం మే పాతు |
ఓం శిరఃపాత్రకరా భీమా మస్తకాచ్చరణావధి మాం పాతు |
ఓం చిత్రకాంతిభృద్భ్రామరీ పాదాదిమస్తకాంతం మే పాతు |
|| ఇతి జరామృత్యుహరో నందజాది న్యాసశ్చతుర్థః || ౪ ||
— ౫. బ్రహ్మాది న్యాసః
ఓం పాదాదినాభిపర్యంతం బ్రహ్మా మాం పాతు |
ఓం నాభేర్విశుద్ధిపర్యంతం జనార్దనో మాం పాతు |
ఓం విశుద్ధేర్బ్రహ్మరంధ్రాతం రుద్రో మాం పాతు |
ఓం హంసో మే పదద్వయం మే పాతు |
ఓం వైనతేయః కరద్వయం మే పాతు |
ఓం వృషభశ్చక్షుషీ మే పాతు |
ఓం గజాననః సర్వాంగం మే పాతు |
ఓం ఆనందమయో హరిః పరాపరౌ దేహభాగౌ మే పాతు |
|| ఇతి సర్వకామప్రదో బ్రహ్మాదిన్యాసః పంచమః || ౫ ||
— ౬. మహాలక్ష్మ్యాది న్యాసః
ఓం అష్టాదశభుజా మహాలక్ష్మీర్మధ్యభాగం మే పాతు |
ఓం అష్టభుజా మహాసరస్వతీ ఊర్ధ్వభాగం మే పాతు |
ఓం దశభుజా మహాకాలీ అధోభాగం మే పాతు |
ఓం సింహో హస్తద్వయం మే పాతు |
ఓం పరహంసోఽక్షియుగం మే పాతు |
ఓం మహిషారూఢో యమః పదద్వయం మే పాతు |
ఓం మహేశశ్చండికాయుక్తః సర్వాంగం మే పాతు |
|| ఇతి మహాలక్ష్మ్యాదిన్యాసః సద్గతిప్రదః షష్ఠః || ౬ ||
— ౭. మూలాక్షర న్యాసః
ఓం ఐం నమో బ్రహ్మరంధ్రే |
ఓం హ్రీం నమో దక్షిణనేత్రే |
ఓం క్లీం నమో వామనేత్రే |
ఓం చాం నమో దక్షిణకర్ణే |
ఓం ముం నమో వామకర్ణే |
ఓం డాం నమో దక్షిణనాసాపుటే |
ఓం యైం నమో వామనాసాపుటే |
ఓం విం నమో ముఖే |
ఓం చ్చేం నమో గుహ్యే |
|| ఇతి మూలాక్షరన్యాసో రోగక్షయకరః సప్తమః || ౭ ||
— ౮. విలోమాక్షర న్యాసః
ఓం చ్చేం నమో గుహ్యే |
ఓం విం నమో ముఖే |
ఓం యైం నమో వామనాసాపుటే |
ఓం డాం నమో దక్షిణనాసాపుటే |
ఓం ముం నమో వామకర్ణే |
ఓం చాం నమో దక్షిణకర్ణే |
ఓం క్లీం నమో వామనేత్రే |
ఓం హ్రీం నమో దక్షిణనేత్రే |
ఓం ఐం నమో బ్రహ్మరంధ్రే |
|| ఇతి విలోమాక్షరన్యాసః సర్వదుఃఖనాశకోఽష్టమః || ౮ ||
— ౯. మూలవ్యాపక న్యాసః
మూలముచ్చార్య | అష్టవారం వ్యాపకం కుర్యాత్ |
(స యథా – ప్రథమం పురతో మూలేన మస్తకాచ్చరణావధి | తతశ్చరణాన్మస్తకావధి మూలోచ్చారేణ వ్యాపకం కుర్యాత్ | ఏవం దక్షిణతః పశ్చాద్వామభాగే చేతి ప్రతిదిగ్భాగే అనులోమవిలోమతయా ద్విర్ద్విరితి అష్టవారం వ్యాపకం భవతి |)
|| ఇతి దేవతాప్రాప్తికారో మూలవ్యాపకో నవమః || ౯ ||
— ౧౦. మూలషడంగన్యాసః
(మూలమంత్రః) హృదయాయ నమః |
(మూలమంత్రః) శిరసే స్వాహా |
(మూలమంత్రః) శిఖాయై వషట్ |
(మూలమంత్రః) కవచాయ హుమ్ |
(మూలమంత్రః) నేత్రత్రయాయ వౌషట్ |
(మూలమంత్రః) అస్త్రాయ ఫట్ |
|| ఇతి మూలషడంగన్యాసస్త్రైలోక్యవశకరో దశమః || ౧౦ ||
— ౧౧. సూక్తాది బీజత్రయ న్యాసః
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా || ౧ ||
సౌమ్యాసౌమ్యతరాశేషసౌమ్యేభ్యస్త్వతిసుందరీ |
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ || ౨ ||
యచ్చ కించిత్ క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే |
తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయతే మయా || ౩ ||
యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ |
సోఽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః || ౪ ||
విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ |
కారితాస్తే యతోఽతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ || ౫ ||
ఆద్యం వాగ్బీజం కృష్ణతరం ధ్యాత్వా సర్వాంగే విన్యసామి |
ఓం ఐం | ఇతి సర్వాంగే విన్యసేత్ ||
శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటా స్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ || ౧ ||
ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే |
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి || ౨ ||
సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యంతఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ || ౩ ||
ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తేఽంబికే |
కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః || ౪ ||
ద్వితీయం మాయాబీజం సూర్యసదృశం ధ్యాత్వా సర్వాంగే విన్యసామి |
ఓం హ్రీం | ఇతి సర్వాంగే విన్యసేత్ ||
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౧ ||
ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ |
పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోఽస్తు తే || ౨ ||
జ్వాలాకరాలమత్యుగ్రమశేషాసురసూదనమ్ |
త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాలి నమోఽస్తు తే || ౩ ||
హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ |
సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ || ౪ ||
అసురాసృగ్వసాపంకచర్చితస్తే కరోజ్జ్వలః |
శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయమ్ || ౫ ||
తృతీయం కామబీజం స్ఫటికాభం ధ్యాత్వా సర్వాంగే విన్యసామి |
ఓం క్లీం | ఇతి సర్వాంగే విన్యసేత్ ||
|| ఇతి సూక్తాదిబీజత్రయన్యాసః సర్వానిష్టహరః సర్వాభీష్టదః సర్వరక్షాకరశ్చైకాదశః || ౧౧ ||
కరన్యాసః –
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం క్లీం మధ్యమాభ్యాం నమః |
ఓం చాముండాయై అనామికాభ్యాం నమః |
ఓం విచ్చే కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం ఐం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం క్లీం శిఖాయై వషట్ |
ఓం చాముండాయై కవచాయ హుమ్ |
ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అస్త్రాయ ఫట్ |
అక్షరన్యాసః –
ఓం ఐం నమః శిఖాయామ్ |
ఓం హ్రీం నమః దక్షిణనేత్రే | ఓం క్లీం నమః వామనేత్రే |
ఓం చాం నమః దక్షిణకర్ణే | ఓం ముం నమః వామకర్ణే |
ఓం డాం నమః దక్షిణనాసాపుటే | ఓం యైం నమః వామనాసాపుటే |
ఓం విం నమః ముఖే | ఓం చ్చేం నమః గుహ్యే |
ఏవం విన్యస్యాష్టవారం మూలేన వ్యాపకం కుర్యాత్ |
దిఙ్న్యాసః –
ఓం ఐం ప్రాచ్యై నమః | ఓం ఐం ఆగ్నేయ్యై నమః |
ఓం హ్రీం దక్షిణాయై నమః | ఓం హ్రీం నైరృత్యై నమః |
ఓం క్లీం ప్రతీచ్యై నమః | ఓం క్లీం వాయవ్యై నమః |
ఓం చాముండాయై ఉదీచ్యై నమః | ఓం విచ్చే ఈశాన్యై నమః |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఊర్ధ్వాయై నమః |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే భూమ్యై నమః |
ధ్యానమ్ –
ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్ శూలం భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం
యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభమ్ ||
అక్షస్రక్పరశూగదేషుకులిశం పద్మం ధనుః కుండికాం
దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ |
శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాలప్రభాం
సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ||
ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం
హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ |
గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా-
-పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్ ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివీతత్త్వాత్మికాయై చండికాయై నమః గంధం పరికల్పయామి |
హం ఆకాశతత్త్వాత్మికాయై చండికాయై నమః పుష్పం పరికల్పయామి |
యం వాయుతత్త్వాత్మికాయై చండికాయై నమః ధూపం పరికల్పయామి |
రం తేజస్తత్త్వాత్మికాయై చండికాయై నమః దీపం పరికల్పయామి |
వం అమృతతత్త్వాత్మికాయై చండికాయై నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
సం సర్వతత్త్వాత్మికాయై చండికాయై నమః సర్వోపచారాన్ పరికల్పయామి |
మాలా ప్రార్థనా –
ఐం హ్రీం అక్షమాలికాయై నమః |
ఓం మాం మాలే మహామాయే సర్వశక్తిస్వరూపిణి |
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ ||
అవిఘ్నం కురు మాలే త్వం గృహ్ణామి దక్షిణే కరే |
జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమ సిద్ధయే ||
ఓం సిద్ధ్యై నమః |
మంత్రః –
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే | అష్టోత్తరశతవారం (౧౦౮) జపేత్ |
ఉత్తరన్యాసః –
ఓం ఐం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం క్లీం శిఖాయై వషట్ |
ఓం చాముండాయై కవచాయ హుమ్ |
ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్ శూలం భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం
యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభమ్ ||
అక్షస్రక్పరశూగదేషుకులిశం పద్మం ధనుః కుండికాం
దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ |
శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాలప్రభాం
సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ||
ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం
హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ |
గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా-
-పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్ ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివీతత్త్వాత్మికాయై చండికాయై నమః గంధం పరికల్పయామి |
హం ఆకాశతత్త్వాత్మికాయై చండికాయై నమః పుష్పం పరికల్పయామి |
యం వాయుతత్త్వాత్మికాయై చండికాయై నమః ధూపం పరికల్పయామి |
రం తేజస్తత్త్వాత్మికాయై చండికాయై నమః దీపం పరికల్పయామి |
వం అమృతతత్త్వాత్మికాయై చండికాయై నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
సం సర్వతత్త్వాత్మికాయై చండికాయై నమః సర్వోపచారాన్ పరికల్పయామి |
జపసమర్పణమ్ –
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ||
అనేన శ్రీచండికా నవాక్షరీ మహామంత్రజపేన భగవతీ సర్వాత్మికా శ్రీచండికాపరమేశ్వరీ ప్రీయతామ్ ||
సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

