Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీనారద ఉవాచ |
నవీననీరదశ్యామం నీలేందీవరలోచనమ్ |
వల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణమ్ || ౧ ||
స్ఫురద్బర్హిదలోద్బద్ధనీలకుంచితమూర్ధజమ్ |
కదంబకుసుమోద్బద్ధవనమాలావిభూషితమ్ || ౨ ||
గండమండలసంసర్గిచలత్కాంచనకుండలమ్ |
స్థూలముక్తాఫలోదారహారోద్యోతితవక్షసమ్ || ౩ ||
హేమాంగదతులాకోటికిరీటోజ్జ్వలవిగ్రహమ్ |
మందమారుతసంక్షోభవల్గితాంబరసంచయమ్ || ౪ ||
రుచిరౌష్ఠపుటన్యస్తవంశీమధురనిఃస్వనైః |
లసద్గోపాలికాచేతో మోహయంతం ముహుర్ముహుః || ౫ ||
వల్లవీవదనాంభోజమధుపానమధువ్రతమ్ |
క్షోభయంతం మనస్తాసాం సస్మరాపాంగవీక్షణైః || ౬ ||
యౌవనోద్భిన్నదేహాభిః సంసక్తాభిః పరస్పరమ్ |
విచిత్రాంబరభూషాభిర్గోపనారీభిరావృతమ్ || ౭ ||
ప్రభిన్నాంజనకాళిందీదలకేళికలోత్సుకమ్ |
యోధయంతం క్వచిద్గోపాన్ వ్యాహరంతం గవాం గణమ్ || ౮ ||
కాళిందీజలసంసర్గిశీతలానిలసేవితే |
కదంబపాదపచ్ఛాయే స్థితం వృందావనే క్వచిత్ || ౯ ||
రత్నభూధరసంలగ్నరత్నాసనపరిగ్రహమ్ |
కల్పపాదపమధ్యస్థహేమమండపికాగతమ్ || ౧౦ ||
వసంతకుసుమామోదసురభీకృతదిఙ్ముఖే |
గోవర్ధనగిరౌ రమ్యే స్థితం రాసరసోత్సుకమ్ || ౧౧ ||
సవ్యహస్తతలన్యస్తగిరివర్యాతపత్రకమ్ |
ఖండితాఖండలోన్ముక్తాముక్తాసారఘనాఘనమ్ || ౧౨ ||
వేణువాద్యమహోల్లాసకృతహుంకారనిఃస్వనైః |
సవత్సైరున్ముఖైః శశ్వద్గోకులైరభివీక్షితమ్ || ౧౩ ||
కృష్ణమేవానుగాయద్భిస్తచ్చేష్టావశవర్తిభిః |
దండపాశోద్ధృతకరైర్గోపాలైరుపశోభితమ్ || ౧౪ ||
నారదాద్యైర్మునిశ్రేష్ఠైర్వేదవేదాంగపారగైః |
ప్రీతిసుస్నిగ్ధయా వాచా స్తూయమానం పరాత్పరమ్ || ౧౫ ||
య ఏవం చింతయేద్దేవం భక్త్యా సంస్తౌతి మానవః |
త్రిసంధ్యం తస్య తుష్టోఽసౌ దదాతి వరమీప్సితమ్ || ౧౬ ||
రాజవల్లభతామేతి భవేత్సర్వజనప్రియః |
అచలాం శ్రియమాప్నోతి స వాగ్మీ జాయతే ధ్రువమ్ || ౧౭ ||
ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే శ్రీ గోపాల స్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.