Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానమ్ |
పీతాముత్పలధారిణీం శచిసుతాం పీతాంబరాలంకృతాం
వామే లంబకరాం మహేంద్రతనయాం మందారమాలాధరామ్ |
దేవైరర్చితపాదపద్మయుగళాం స్కందస్య వామే స్థితాం
సేనాం దివ్యవిభూషితాం త్రినయనాం దేవీం త్రిభంగీం భజే ||
ఓం దేవసేనాయై నమః |
ఓం పీతాంబరాయై నమః |
ఓం ఉత్పలధారిణ్యై నమః |
ఓం జ్వాలిన్యై నమః |
ఓం జ్వలనరూపాయై నమః |
ఓం జ్వలన్నేత్రాయై నమః |
ఓం జ్వలత్కేశాయై నమః |
ఓం మహావీర్యాయై నమః |
ఓం మహాబలాయై నమః | ౯
ఓం మహాభోగాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహాపూజ్యాయై నమః |
ఓం మహోన్నతాయై నమః |
ఓం మాహేంద్ర్యై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం ఇంద్రపూజితాయై నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం బ్రహ్మజనన్యై నమః | ౧౮
ఓం బ్రహ్మరూపాయై నమః |
ఓం బ్రహ్మానందాయై నమః |
ఓం బ్రహ్మపూజితాయై నమః |
ఓం బ్రహ్మసృష్టాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం విష్ణురూపాయై నమః |
ఓం విష్ణుపూజ్యాయై నమః |
ఓం దివ్యసుందర్యై నమః |
ఓం దివ్యానందాయై నమః | ౨౭
ఓం దివ్యపంకజధారిణ్యై నమః |
ఓం దివ్యాభరణభూషితాయై నమః |
ఓం దివ్యచందనలేపితాయై నమః |
ఓం ముక్తాహారవక్షఃస్థలాయై నమః |
ఓం వామే లంబకరాయై నమః |
ఓం మహేంద్రతనయాయై నమః |
ఓం మాతంగకన్యాయై నమః |
ఓం మాతంగలబ్ధాయై నమః |
ఓం అచింత్యశక్త్యై నమః | ౩౬
ఓం అచలాయై నమః |
ఓం అక్షరాయై నమః |
ఓం అష్టైశ్వర్యసంపన్నాయై నమః |
ఓం అష్టమంగళాయై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం కళాధరాయై నమః |
ఓం అంబుజవదనాయై నమః |
ఓం అంబుజాక్ష్యై నమః |
ఓం అసురమర్దనాయై నమః | ౪౫
ఓం ఇష్టసిద్ధిప్రదాయై నమః |
ఓం శిష్టపూజితాయై నమః |
ఓం పద్మవాసిన్యై నమః |
ఓం పరాత్పరాయై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం పరస్యై నిష్ఠాయై నమః |
ఓం పరమానందాయై నమః |
ఓం పరమకల్యాణ్యై నమః |
ఓం పాపవినాశిన్యై నమః | ౫౪
ఓం లోకాధ్యక్షాయై నమః |
ఓం లజ్జాఢ్యాయై నమః |
ఓం లయంకర్యే నమః |
ఓం లయవర్జితాయై నమః |
ఓం లలనారూపాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం ధర్మాధ్యక్షాయై నమః |
ఓం దుఃస్వప్ననాశిన్యే నమః |
ఓం దుష్టనిగ్రహాయై నమః | ౬౩
ఓం శిష్టపరిపాలనాయై నమః |
ఓం ఐశ్వర్యదాయై నమః |
ఓం ఐరావతవాహనాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం సత్ప్రభావాయై నమః |
ఓం తుంగభద్రాయై నమః |
ఓం వేదవాసిన్యై నమః |
ఓం వేదగర్భాయై నమః |
ఓం వేదానందాయై నమః | ౭౨
ఓం వేదస్వరూపాయై నమః |
ఓం వేగవత్యై నమః |
ఓం ప్రజ్ఞాయై నమః |
ఓం ప్రభావత్యై నమః |
ఓం ప్రతిష్ఠాయై నమః |
ఓం ప్రకటాయై నమః |
ఓం ప్రాణేశ్వర్యై నమః |
ఓం స్వధాకారాయై నమః |
ఓం హైమభూషణాయై నమః | ౮౧
ఓం హేమకుండలాయై నమః |
ఓం హిమవద్గంగాయై నమః |
ఓం హేమయజ్ఞోపవీతిన్యై నమః |
ఓం హేమాంబరధరాయై నమః |
ఓం పరాయై శక్త్యై నమః |
ఓం జాగరిణ్యై నమః |
ఓం సదాపూజ్యాయై నమః |
ఓం సత్యవాదిన్యై నమః |
ఓం సత్యసంధాయై నమః | ౯౦
ఓం సత్యలోకాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం విద్యాంబికాయై నమః |
ఓం గజసుందర్యై నమః |
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం సుధానగర్యై నమః |
ఓం సురేశ్వర్యై నమః |
ఓం శూరసంహారిణ్యై నమః | ౯౯
ఓం విశ్వతోముఖ్యై నమః |
ఓం దయారూపిణ్యై నమః |
ఓం దేవలోకజనన్యై నమః |
ఓం గంధర్వసేవితాయై నమః |
ఓం సిద్ధిజ్ఞానప్రదాయిన్యై నమః |
ఓం శివశక్తిస్వరూపాయై నమః |
ఓం శరణాగతరక్షణాయై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం పరదేవతాయై నమః | ౧౦౮ |
ఇతి శ్రీ దేవసేనాష్టోత్తరశతనామావళిః |
గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక: మాఘమాసములో వచ్చే శ్యామలా నవరాత్రులలో మీరు అమ్మవారి పూజ చేసుకోవడం కోసం "శ్రీ శ్యామలా స్తోత్రనిధి" పుస్తకం అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.