Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఓమిత్యేతదజస్య కంఠవివరం భిత్వా బహిర్నిర్గతం
చోమిత్యేవ సమస్తకర్మ ఋషిభిః ప్రారభ్యతే మానుషైః |
ఓమిత్యేవ సదా జపంతి యతయః స్వాత్మైకనిష్ఠాః పరం
చోంకారాకృతివక్త్రమిందునిటిలం విఘ్నేశ్వరం భవాయే || ౧ ||
శ్రీం బీజం శ్రమదుఃఖజన్మమరణవ్యాధ్యాధిభీనాశకం
మృత్యుక్రోధనశాంతిబిందువిలసద్వర్ణాకృతి శ్రీప్రదమ్ |
స్వాంతస్థాత్మశరస్య లక్ష్యమజరస్వాత్మావబోధప్రదం
శ్రీశ్రీనాయకసేవితేభవదనప్రేమాస్పదం భావయే || ౨ ||
హ్రీం బీజం హృదయత్రికోణవిలసన్మధ్యాసనస్థం సదా
చాకాశానలవామలోచననిశానాథార్ధవర్ణాత్మకమ్ |
మాయాకార్యజగత్ప్రకాశకముమారూపం స్వశక్తిప్రదం
మాయాతీతపదప్రదం హృది భజే లోకేశ్వరారాధితమ్ || ౩ ||
క్లీం బీజం కలిధాతువత్కలయతాం సర్వేష్టదం దేహినాం
ధాతృక్ష్మాయుతశాంతిబిందువిలసద్వర్ణాత్మకం కామదమ్ |
శ్రీకృష్ణప్రియమిందిరాసుతమనఃప్రీత్యేకహేతుం పరం
హృత్పద్మే కలయే సదా కలిహరం కాలారిపుత్రప్రియమ్ || ౪ ||
గ్లౌం బీజం గుణరూపనిర్గుణపరబ్రహ్మాదిశక్తేర్మహా-
-హంకారాకృతిదండినీప్రియమజశ్రీనాథరుద్రేష్టదమ్ |
సర్వాకర్షిణిదేవరాజభువనార్ణేంద్వాత్మకం శ్రీకరం
చిత్తే విఘ్ననివారణాయ గిరిజాజాతప్రియం భావయే || ౫ ||
గంగాసుతం గంధముఖోపచార-
-ప్రియం ఖగారోహణభాగినేయమ్ |
గంగాసుతాద్యం వరగంధతత్త్వ-
-మూలాంబుజస్థం హృది భావయేఽహమ్ || ౬ ||
గణపతయే వరగుణనిధయే
సురగణపతయే నతజనతతయే |
మణిగణభూషితచరణయుగా-
-శ్రితమలహరణే చణ తే నమః || ౭ ||
వరాభయే మోదకమేకదంతం
కరాంబుజాతైః సతతం ధరంతమ్ |
వరాంగచంద్రం పరభక్తిసాంద్రై-
-ర్జనైర్భజంతం కలయే సదాఽంతః || ౮ ||
వరద నతజనానాం సంతతం వక్రతుండ
స్వరమయనిజగాత్ర స్వాత్మబోధైకహేతో |
కరలసదమృతాంభః పూర్ణపత్రాద్య మహ్యం
గరగలసుత శీఘ్రం దేహి మద్బోధమీడ్యమ్ || ౯ ||
సర్వజనం పరిపాలయ శర్వజ
పర్వసుధాకరగర్వహర |
పర్వతనాథసుతాసుత పాలయ
ఖర్వం మా కురు దీనమిమమ్ || ౧౦ ||
మేదోఽస్థిమాంసరుధిరాంత్రమయే శరీరే
మేదిన్యబగ్నిమరుదంబరలాస్యమానే |
మే దారుణం మదముఖాఘముమాజ హృత్వా
మేధాహ్వయాసనవరే వస దంతివక్త్ర || ౧౧ ||
వశం కురు త్వం శివజాత మాం తే
వశీకృతాశేషసమస్తలోక |
వసార్ణసంశోభితమూలపద్మ-
-లసచ్ఛ్రియాఽలింగిత వారణాస్య || ౧౨ ||
ఆనయాశు పదవారిజాంతికం
మాం నయాదిగుణవర్జితం తవ |
హానిహీనపదజామృతస్య తే
పానయోగ్యమిభవక్త్ర మాం కురు || ౧౩ ||
స్వాహాస్వరూపేణ విరాజసే త్వం
సుధాశనానాం ప్రియకర్మణీడ్య |
స్వధాస్వరూపేణ తు పిత్ర్యకర్మ-
-ణ్యుమాసుతేజ్యామయ విశ్వమూర్తే || ౧౪ ||
అష్టావింశతివర్ణపత్రలసితం హారం గణేశప్రియం
కష్టాఽనిష్టహరం చతుర్దశపదైః పుష్పైర్మనోహారకమ్ |
తుష్ట్యాదిప్రదసద్గురూత్తమపదాంభోజే చిదానందదం
శిష్టేష్టోఽహమనంతసూత్రహృదయాబద్ధం సుభక్త్యార్పయే || ౧౫ ||
ఇతి శ్రీఅనంతానందనాథకృత శ్రీ గణేశ మూలమంత్రపదమాలా స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.