Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
జటాతటాంతరోల్లసత్సురాపగోర్మిభాస్వరం
లలాటనేత్రమిందునావిరాజమానశేఖరమ్ |
లసద్విభూతిభూషితం ఫణీంద్రహారమీశ్వరం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౧ ||
పురాంధకాదిదాహకం మనోభవప్రదాహకం
మహాఘరాశినాశకం అభీప్సితార్థదాయకమ్ |
జగత్త్రయైకకారకం విభాకరం విదారకం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౨ ||
మదీయ మానసస్థలే సదాఽస్తు తే పదద్వయం
మదీయ వక్త్రపంకజే శివేతి చాక్షరద్వయమ్ |
మదీయ లోచనాగ్రతః సదాఽర్ధచంద్రవిగ్రహం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౩ ||
భజంతి హాటకేశ్వరం సుభక్తిభావతోత్రయే
భజంతి హాటకేశ్వరం ప్రమాణమాత్ర నాగరాః |
ధనేన తేజ సాధికాః కులేన చాఽఖిలోన్నతాః
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౪ ||
సదాశివోఽహమిత్యహర్నిశం భజేత యో జనాః
సదా శివం కరోతి తం న సంశయోఽత్ర కశ్చన |
అహో దయాలుతా మహేశ్వరస్య దృశ్యతాం బుధా
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౫ ||
ధరాధరాత్మజాపతే త్రిలోచనేశ శంకరం
గిరీశ చంద్రశేఖరాఽహిరాజభూషణేశ్వరః |
మహేశ నందివాహనేతి సంఘటన్నహర్నిశం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౬ ||
మహేశ పాహి మాం ముదా గిరీశ పాహి మాం సదా
భవార్ణవే నిమజ్జతస్త్వమేవ మేఽసి తారకః |
కరావలంబనం ఝటిత్యహోఽధునా ప్రదీయతాం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౭ ||
ధరాధరేశ్వరేశ్వరం శివం నిధీశ్వరేశ్వరం
సురాసురేశ్వరం రమాపతీశ్వరం మహేశ్వరమ్ |
ప్రచండ చండికేశ్వరం వినీత నందికేశ్వరం
నమామి నాటకేశ్వరం భజామి హాటకేశ్వరమ్ || ౮ ||
హాటకేశస్య భక్త్యా యో హాటకేశాష్టకం పఠేత్ |
హాటకేశ ప్రసాదేన హాటకేశత్వమాప్నుయాత్ || ౯ ||
ఇతి శ్రీ హాటకేశ్వరాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.