Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
మృగశృంగ ఉవాచ |
నారాయణాయ నళినాయతలోచనాయ
నాథాయ పత్రస్థనాయకవాహనాయ |
నాళీకసద్మరమణీయభుజాంతరాయ
నవ్యాంబుదాభరుచిరాయ నమః పరస్మై || ౧ ||
ఓం నమో వాసుదేవాయ లోకానుగ్రహకారిణే |
ధర్మస్య స్థాపనార్థాయ యథేచ్ఛవపుషే నమః || ౨ ||
సృష్టిస్థిత్యనుపసంహారాన్ మనసా కుర్వతే నమః |
సంహృత్య సకలాన్ లోకాన్ శాయినే వటపల్లవే || ౩ ||
సదానందాయ శాంతాయ చిత్స్వరూపాయ విష్ణవే |
స్వేచ్ఛాధీనచరిత్రాయ నిరీశాయేశ్వరాయ చ || ౪ ||
ముక్తిప్రదాయినే సద్యో ముముక్షూణాం మహాత్మనామ్ |
వసతే భక్తచిత్తేషు హృదయే యోగినామపి || ౫ ||
చరాచరమిదం కృత్స్నం తేజసా వ్యాప్య తిష్ఠతే |
విశ్వాధికాయ మహతో మహతేఽణోరణీయసే || ౬ ||
స్తూయమానాయ దాంతాయ వాక్యైరుపనిషద్భవైః |
అపారఘోరసంసారసాగరోత్తారహేతవే || ౭ ||
నమస్తే లోకనాథాయ లోకాతీతాయ తే నమః |
నమః పరమకళ్యాణనిధయే పరమాత్మనే || ౮ ||
అచ్యుతాయాప్రమేయాయ నిర్గుణాయ నమో నమః |
నమః సహస్రశిరసే నమః సతత భాస్వతే || ౯ ||
నమః కమలనేత్రాయ నమోఽనంతాయ విష్ణవే |
నమస్త్రిమూర్తయే ధత్రే నమస్త్రియుగశక్తయే || ౧౦ ||
నమః సమస్తసుహృదే నమః సతతజిష్ణవే |
శంఖచక్రగదాపద్మధారిణే లోకధారిణే || ౧౧ ||
స్ఫురత్కిరీటకేయూరముకుటాంగదధారిణే |
నిర్ద్వంద్వాయ నిరీహాయ నిర్వికారాయ వై నమః || ౧౨ ||
పాహి మాం పుండరీకాక్ష శరణ్య శరణాగతమ్ |
త్వమేవ సర్వభూతానామాశ్రయః పరమా గతిః || ౧౩ ||
త్వయి స్థితం యథా చిత్తం న మే చంచలతాం వ్రజేత్ |
తథా ప్రసీద దేవేశ శరణ్యం త్వాగతోఽస్మ్యహమ్ |
నమస్తుభ్యం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః || ౧౪ ||
ఇతి మృగశృంగ కృత నారాయణ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.