Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం శోణాద్రీశాయ నమః
ఓం అరుణాద్రీశాయ నమః
ఓం దేవాధీశాయ నమః
ఓం జనప్రియాయ నమః
ఓం ప్రపన్నరక్షకాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శివాయ నమః
ఓం సేవకవర్ధకాయ నమః
ఓం అక్షిపేయామృతేశానాయ నమః || ౯
ఓం స్త్రీపుంభావప్రదాయకాయ నమః
ఓం భక్తవిజ్ఞప్తిసమాదాత్రే నమః
ఓం దీనబంధువిమోచకాయ నమః
ఓం ముఖరాంఘ్రిపతయే నమః
ఓం శ్రీమతే నమః
ఓం మృడాయ నమః
ఓం మృగమదేశ్వరాయ నమః
ఓం భక్తప్రేక్షణాకృతే నమః
ఓం సాక్షిణే నమః || ౧౮
ఓం భక్తదోషనివర్తకాయ నమః
ఓం జ్ఞానసంబంధనాథాయ నమః
ఓం శ్రీహాలాహలసుందరాయ నమః
ఓం ఆహువైశ్వర్యదాతాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం వ్యతస్తనృత్యాయ నమః
ఓం ధ్వజధృతే నమః
ఓం సకాంతినే నమః
ఓం నటనేశ్వరాయ నమః || ౨౭
ఓం సామప్రియాయ నమః
ఓం కలిధ్వంసినే నమః
ఓం వేదమూర్తినే నమః
ఓం నిరంజనాయ నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం త్రినేత్రే నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం భక్తాపరాధసోఢాయ నమః || ౩౬
ఓం యోగీశాయ నమః
ఓం భోగనాయకాయ నమః
ఓం బాలమూర్తయే నమః
ఓం క్షమారూపిణే నమః
ఓం ధర్మరక్షకాయ నమః
ఓం వృషధ్వజాయ నమః
ఓం హరాయ నమః
ఓం గిరీశ్వరాయ నమః
ఓం భర్గాయ నమః || ౪౫
ఓం చంద్రరేఖావతంసకాయ నమః
ఓం స్మరాంతకాయ నమః
ఓం అంధకరిపవే నమః
ఓం సిద్ధరాజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం ఆగమప్రియాయ నమః
ఓం ఈశానాయ నమః
ఓం భస్మరుద్రాక్షలాంఛనాయ నమః
ఓం శ్రీపతయే నమః || ౫౪
ఓం శంకరాయ నమః
ఓం సృష్టాయ నమః
ఓం సర్వవిద్యేశ్వరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం క్రతుధ్వంసినే నమః
ఓం విమలాయ నమః
ఓం నాగభూషణాయ నమః
ఓం అరుణాయ నమః || ౬౩
ఓం బహురూపాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం అక్షరాకృతయే నమః
ఓం అనాద్యంతరహితాయ నమః
ఓం శివకామాయ నమః
ఓం స్వయంప్రభవే నమః
ఓం సచ్చిదానందరూపాయ నమః
ఓం సర్వాత్మాయ నమః
ఓం జీవధారకాయ నమః || ౭౨
ఓం స్త్రీసంగవామభాగాయ నమః
ఓం విధయే నమః
ఓం విహితసుందరాయ నమః
ఓం జ్ఞానప్రదాయ నమః
ఓం ముక్తిదాయ నమః
ఓం భక్తవాంఛితదాయకాయ నమః
ఓం ఆశ్చర్యవైభవాయ నమః
ఓం కామినే నమః
ఓం నిరవద్యాయ నమః || ౮౧
ఓం నిధిప్రదాయ నమః
ఓం శూలినే నమః
ఓం పశుపతయే నమః
ఓం శంభవే నమః
ఓం స్వయంభువే నమః
ఓం గిరీశాయ నమః
ఓం సంగీతవేత్రే నమః
ఓం నృత్యజ్ఞాయ నమః
ఓం త్రివేదినే నమః || ౯౦
ఓం వృద్ధవైదికాయ నమః
ఓం త్యాగరాజాయ నమః
ఓం కృపాసింధవే నమః
ఓం సుగంధినే నమః
ఓం సౌరభేశ్వరాయ నమః
ఓం కర్తవీరేశ్వరాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కలశప్రభవే నమః || ౯౯
ఓం పాపహరాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం సర్వనామ్నే నమః
ఓం మనోవాసాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం అరుణగిరీశ్వరాయ నమః
ఓం కాలమూర్తయే నమః
ఓం స్మృతిమాత్రేణసంతుష్టాయ నమః
ఓం శ్రీమదపీతకుచాంబాసమేత శ్రీఅరుణాచలేశ్వరాయ నమః || ౧౦౮
ఇతి శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తరశతనామావళీ |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.