Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
సంకల్పం |
మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకీ రామాయణాంతర్గతే సుందరకాండే ___ సర్గ శ్లోక పారాయణం కరిష్యే |
శ్రీ రామ ప్రార్థనా |
(శ్రీ రామ స్తోత్రాలు చూ.)
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః |
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
శ్రీ ఆంజనేయ ప్రార్థనా –
గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగితా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్ స్మరణాత్ భవేత్ |
శ్రీ వాల్మీకి ప్రార్థనా –
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ ||
సంపూర్ణ శ్రీవాల్మీకి రామాయణ సుందరకాండ చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
5 thoughts on “Sundarakanda Sankalpam & Dhyanam – సుందరకాండ సంకల్పం, ధ్యానం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.


చాలచాలా బాగుంది.పారాయణకి చాలా చాలా అనుకూలంగా ఉంది.మీకు ధన్యవాదాలు??
రామాయణం మొత్తం పెట్టండి
CHALABAGUNDI PARAYANNANIKI ANUKULAMGAVUNDI
Antha Subdarakanda Ramayana ghattani chinna websitelo prthiksheypinchina meeku kooda sadhakulatho patu Ramulavari asisulu kalgi meeru andaru ayurarogya Iswaryabhi vrudhitho anandamga vundalani asisthunnamu
Jai Sriram
Na life happy with sthotra nidhi