Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
జేతుం యస్త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్బలిం బధ్నతా
స్త్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరమ్ |
పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయే
ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ స నాగాననః || ౧ ||
విఘ్నధ్వాంతనివారణైకతరణిర్విఘ్నాటవీహవ్యవాట్
విఘ్నవ్యాలకులాభిమానగరుడో విఘ్నేభపంచాననః |
విఘ్నోత్తుఙ్గగిరిప్రభేదనపవిర్విఘ్నాంబుధేర్వాడవో
విఘ్నాఘౌధఘనప్రచండపవనో విఘ్నేశ్వరః పాతు నః || ౨ ||
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యందన్మదగంధలుబ్ధమధుపవ్యాలోలగండస్థలమ్ |
దంతాఘాతవిదారితారిరుధిరైః సిందూరశోభాకర
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదమ్ || ౩ ||
గజాననాయ మహసే ప్రత్యూహతిమిరచ్ఛిదే |
అపారకరుణాపూరతరంగితదృశే నమః || ౪ ||
అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే || ౫ ||
శ్వేతాంగం శ్వేతవస్త్రం సితకుసుమగణైః పూజితం శ్వేతగంధైః
క్షీరాబ్ధౌ రత్నదీపైః సురనరతిలకం రత్నసింహాసనస్థమ్ |
దోర్భిః పాశాంకుశాబ్జాభయవరమనసం చంద్రమౌలిం త్రినేత్రం
ధ్యాయేచ్ఛాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నమ్ || ౬ ||
ఆవాహయే తం గణరాజదేవం రక్తోత్పలాభాసమశేషవంద్యమ్ |
విఘ్నాంతకం విఘ్నహరం గణేశం భజామి రౌద్రం సహితం చ సిద్ధ్యా || ౭ ||
యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాఽన్యే |
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్నవినాశనాయ || ౮ ||
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వందీజనైర్మాగధకైః స్మృతాని |
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ || ౯ ||
గణేశ హేరంబ గజాననేతి మహోదర స్వానుభవప్రకాశిన్ |
వరిష్ఠ సిద్ధిప్రియ బుద్ధినాథ వదంత ఏవం త్యజత ప్రభీతీః || ౧౦ ||
అనేకవిఘ్నాంతక వక్రతుండ స్వసంజ్ఞవాసింశ్చ చతుర్భుజేతి |
కవీశ దేవాంతకనాశకారిన్ వదంత ఏవం త్యజత ప్రభీతీః || ౧౧ ||
అనంతచిద్రూపమయం గణేశం హ్యభేదభేదాదివిహీనమాద్యమ్ |
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః || ౧౨ ||
విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాంతమేకమ్ |
సదా నిరాలంబసమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః || ౧౩ ||
యదీయవీర్యేణ సమర్థభూతా మాయా తయా సంరచితం చ విశ్వమ్ |
నాగాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదంతం శరణం వ్రజామః || ౧౪ ||
సర్వాంతరే సంస్థితమేకమూఢం యదాజ్ఞయా సర్వమిదం విభాతి |
అనంతరూపం హృది బోధకం వై తమేకదంతం శరణం వ్రజామః || ౧౫ ||
యం యోగినో యోగబలేన సాధ్యం కుర్వంతి తం కః స్తవనేన నౌతి |
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదంతం శరణం వ్రజామః || ౧౬ ||
దేవేంద్రమౌలిమందారమకరందకణారుణాః |
విఘ్నాన్ హరంతు హేరంబచరణాంబుజరేణవః || ౧౭ ||
ఏకదంతం మహాకాయం లంబోదరగజాననమ్ |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహమ్ || ౧౮ ||
యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర || ౧౯ ||
ఇతి శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.