Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సూర్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ధ్యానం –
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||
నమస్కార మంత్రాః –
ఓం హ్రాం మిత్రాయ నమః | ౧
ఓం హ్రీం రవయే నమః | ౨
ఓం హ్రూం సూర్యాయ నమః | ౩
ఓం హ్రైం భానవే నమః | ౪
ఓం హ్రౌం ఖగాయ నమః | ౫
ఓం హ్రః పూష్ణే నమః | ౬
ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః | ౭
ఓం హ్రీం మరీచయే నమః | ౮
ఓం హ్రూం ఆదిత్యాయ నమః | ౯
ఓం హ్రైం సవిత్రే నమః | ౧౦
ఓం హ్రౌం అర్కాయ నమః | ౧౧
ఓం హ్రః భాస్కరాయ నమః | ౧౨
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ||
ఫలశృతిః –
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సూర్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
I like yoga surya Namaskaram
ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన గొప్ప వరం….
I was searching last 35 years of Surya Namaskar with names. because When I was in Srikakulam I was learning from Arasavalli Temple and doing every day. Thanks
Oh great devotional information
Suryana sotragalu
Very excellent app. Contains all major stotram of All God’s Godessess at a single place.
It wl be more helpful if audio and pdf of each stotra appear simultaneously, to facilitate uninterrupted stotra chanting.