Sundarakanda Sarga (Chapter) 19 – సుందరకాండ ఏకోనవింశః సర్గః (౧౯)



|| కృచ్ఛ్రగతసీతోపమాః ||

తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందితా |
రూపయౌవనసంపన్నం భూషణోత్తమభూషితమ్ || ౧ ||

తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపమ్ |
ప్రావేపత వరారోహా ప్రవాతే కదలీ యథా || ౨ ||

ఆచ్ఛాద్యోదరమూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ |
ఉపవిష్టా విశాలాక్షీ రుదంతీ వరవర్ణినీ || ౩ ||

దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః |
దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే || ౪ ||

అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంశితవ్రతామ్ |
ఛిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః || ౫ ||

మలమండనచిత్రాంగీం మండనార్హామమండితామ్ |
మృణాలీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ || ౬ ||

సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః |
సంకల్పహయసంయుక్తైర్యాంతీమివ మనోరథైః || ౭ ||

శుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణామ్ |
దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతామ్ || ౮ ||

వేష్టమానాం తథాఽఽవిష్టాం పన్నగేంద్రవధూమివ |
ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా || ౯ ||

వృత్తశీలకులే జాతామాచారవతి ధార్మికే |
పునః సంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే || ౧౦ ||

అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ |
అమ్నాయానామయోగేన విద్యాం ప్రశిథిలామివ || ౧౧ ||

సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితామ్ |
ప్రజ్ఞామివ పరిక్షీణామాశాం ప్రతిహతామివ || ౧౨ || [పూజా]

ఆయతీమివ విధ్వస్తామాజ్ఞాం ప్రతిహతామివ |
దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ || ౧౩ ||

పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చమూమివ |
ప్రభామివ తమోధ్వస్తాముపక్షీణామివాపగామ్ || ౧౪ ||

వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ |
పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందుమండలామ్ || ౧౫ ||

ఉత్కృష్టపర్ణకమలాం విత్రాసితవిహంగమామ్ |
హస్తిహస్తపరామృష్టామాకులాం పద్మినీమివ || ౧౬ ||

పతిశోకాతురాం శుష్కాం నదీం విస్రావితామివ |
పరయా మృజయా హీనాం కృష్ణపక్షనిశామివ || ౧౭ ||

సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితామ్ |
తప్యమానామివోష్ణేన మృణాలీమచిరోద్ధృతామ్ || ౧౮ ||

గృహీతామాలితాం స్తంభే యూథపేన వినాకృతామ్ |
నిఃశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ || ౧౯ ||

ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానామయత్నతః |
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ || ౨౦ ||

ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ |
పరిక్షీణాం కృశాం దీనామల్పాహారాం తపోధనామ్ || ౨౧ ||

ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ |
భావేన రఘుముఖ్యస్య దశగ్రీవపరాభవమ్ || ౨౨ ||

సమీక్షమాణాం రుదతీమనిందితాం
సుపక్ష్మతామ్రాయతశుక్లలోచనామ్ |
అనువ్రతాం రామమతీవ మైథిలీం
ప్రలోభయామాస వధాయ రావణః || ౨౩ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ఏకోనవింశః సర్గః || ౧౯ ||

సుందరకాండ – వింశః సర్గః (౨౦) >>


సంపూర్ణ  వాల్మీకి సుందరకాండ చూడండి.




స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed