Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| లంకాభిషేణనమ్ ||
నిమిత్తాని నిమిత్తజ్ఞో దృష్ట్వా లక్ష్మణపూర్వజః |
సౌమిత్రిం సంపరిష్వజ్య ఇదం వచనమబ్రవీత్ || ౧ ||
పరిగృహ్యోదకం శీతం వనాని ఫలవంతి చ |
బలౌఘం సంవిభజ్యేమం వ్యూహ్య తిష్ఠేమ లక్ష్మణ || ౨ ||
లోకక్షయకరం భీమం భయం పశ్యామ్యుపస్థితమ్ |
నిబర్హణం ప్రవీరాణామృక్షవానరరక్షసామ్ || ౩ ||
వాతాశ్చ కలుషా వాంతి కంపతే చ వసుంధరా |
పర్వతాగ్రాణి వేపంతే పతంతి చ మహీరుహాః || ౪ ||
మేఘాః క్రవ్యాదసంకాశాః పరుషాః పరుషస్వనాః |
క్రూరాః క్రూరం ప్రవర్షంతి మిశ్రం శోణితబిందుభిః || ౫ ||
రక్తచందనసంకాశా సంధ్యా పరమదారుణా |
జ్వలతః ప్రపతత్యేతదాదిత్యాదగ్నిమండలమ్ || ౬ ||
దీనా దీనస్వరాః క్రూరాః సర్వతో మృగపక్షిణః |
ప్రత్యాదిత్యం వినర్దంతి జనయంతో మహద్భయమ్ || ౭ ||
రజన్యామప్రకాశస్తు సంతాపయతి చంద్రమాః |
కృష్ణరక్తాంశుపర్యంతో లోకక్షయ ఇవోదితః || ౮ ||
హ్రస్వో రూక్షోఽప్రశస్తశ్చ పరివేషః సులోహితః |
ఆదిత్యే విమలే నీలం లక్ష్మ లక్ష్మణ దృశ్యతే || ౯ ||
రజసా మహతా చాపి నక్షత్రాణి హతాని చ |
యుగాంతమివ లోకానాం పశ్య శంసంతి లక్ష్మణ || ౧౦ ||
కాకాః శ్యేనాస్తథా గృధ్రాః నీచైః పరిపతంతి చ |
శివాశ్చాప్యశివాన్నాదాన్నదంతి సుమహాభయాన్ || ౧౧ ||
శైలైః శూలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైః కపిరాక్షసైః |
భవిష్యత్యావృతా భూమిర్మాంసశోణితకర్దమా || ౧౨ ||
క్షిప్రమద్యైవ దుర్ధర్షాం పురీం రావణపాలితామ్ |
అభియామ జవేనైవ సర్వతో హరిభిర్వృతాః || ౧౩ ||
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధన్వీ సంగ్రామధర్షణః | [హర్షణః]
ప్రతస్థే పురతో రామో లంకామభిముఖో విభుః || ౧౪ ||
సవిభీషణసుగ్రీవాస్తతస్తే వానరర్షభాః |
ప్రతస్థిరే వినర్దంతో నిశ్చితా ద్విషతాం వధే || ౧౫ ||
రాఘవస్య ప్రియార్థం తు ధృతానాం వీర్యశాలినామ్ |
హరీణాం కర్మచేష్టాభిస్తుతోష రఘునందనః || ౧౬ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే త్రయోవింశః సర్గః || ౨౩ ||
యుద్ధకాండ చతుర్వింశః సర్గః (౨౪)>>
సంపూర్ణ శ్రీవాల్మీకి రామాయణ యుద్ధకాండ చూడండి
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.